వేణు శ్రీరామ్
(Search results - 10)EntertainmentJan 7, 2021, 7:12 PM IST
ఫ్యాన్స్ కి సంక్రాంతి ట్రీట్ రెడీ చేసిన పవన్ కళ్యాణ్.. `వకీల్‌సాబ్` టీజర్ డేట్ ఫిక్స్ !
తన అభిమానులకు సంక్రాంతి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం నటిస్తున్న `వకీల్ సాబ్` నుంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేయబోతున్నారు.
EntertainmentJan 1, 2021, 6:59 AM IST
ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆసక్తికర సందేశం
గతంలో రెండు పోస్టర్స్ విడుదల చేయగా, మొదటి దాంట్లో ఓ లారీలో బుక్ చదువుకుంటున్నాడు పవన్. రెండో లుక్‌లో కోర్ట్ సీరియస్‌గా ఎవరినో కొడుతున్నట్టుగా ఉంది. ఇక ఈ 2021 గిఫ్ట్ గా అందించిన లుక్ రొమాంటిక్ మూడ్‌లో ఉన్నాడు పవన్.
EntertainmentNov 30, 2020, 7:44 AM IST
పవన్ కళ్యాణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్.. చేతిలో ఆరు సినిమాలు..ఎవరితో అంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రెండేళ్ల రీ ఎంట్రీ తర్వాత ఊహించని స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. టాలీవుడ్‌కే షాక్ ఇస్తూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు కంటే ఎక్కువ సినిమాలను లైన్లో పెట్టి అటు అభిమానులకు, ఇటు చిత్ర పరిశ్రమ వర్గాలకు షాక్ ల మీద షాక్‌లు ఇస్తున్నాడు.
EntertainmentNov 2, 2020, 7:36 AM IST
`వకీల్ సాబ్` మొదలెట్టాడు.. పవన్ ఫోటో వైరల్
కరోనా లాక్ డౌన్‌తో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారట. పాతబస్తీలో పవన్, ఇతర ముఖ్య తారాగణంపై కోర్ట్ సీన్ వంటి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
EntertainmentSep 2, 2020, 1:47 PM IST
పవన్ నుంచి మరో సర్ప్రైజ్.. అనుకున్నదే జరిగింది!
పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మూడు ట్రీట్సే కాదు.. మరో సర్ప్రైజింగ్ ట్రీట్ ఇచ్చారు. అందరు ఊహించినట్టే కొత్త సినిమాని ప్రకటించారు.
EntertainmentSep 2, 2020, 10:08 AM IST
పవర్ స్టార్‌కు శుభాకాంక్షల వెల్లువ.. మోతమోగుతున్న సోషల్ మీడియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #HBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్లో ట్రెండింగ్ లోకి వచ్చింది.
EntertainmentSep 2, 2020, 9:13 AM IST
పవన్ బర్త్ డే గిఫ్ట్: `వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్
దిల్ రాజు, బోనీ కపూర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. తాజా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు చిత్రయూనిట్.
Entertainment NewsAug 1, 2020, 9:25 AM IST
బన్నీ ఇచ్చిన షాక్‌కి ఆ దర్శకుడికి దిమ్మ తిరిగిపోయింది!
బన్నీ కొత్త సినిమా ప్రకటనతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందించాల్సిన `ఐకాన్` ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. బన్నీ తన సినిమా స్థానంలో మరో చిత్రాన్ని ప్రకటించడంతో వేణుకు దిమ్మతిరిగిపోయింది. మరి ఇంతకి ఆ సినిమా ఉంటుందా? మొత్తంగానే పక్కన పెట్టారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
EntertainmentMay 12, 2020, 4:34 PM IST
దిల్ రాజు మెగా ప్లాన్.. ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమా!
ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. గతంలో ప్రభాస్ హీరోగా మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలను నిర్మించాడు దిల్ రాజు. అయితే అప్పుడు ప్రభాస్ రేంజ్ వేరు, ఇప్పుడు వేరు. అందుకే ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్, మార్కెట్‌కు తగ్గట్టుగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడట. అంతేకాదు ఈ భారీ ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా వేణు శ్రీరామ్‌ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.
NewsFeb 7, 2020, 4:37 PM IST
పవన్ కోసం బికినీ బ్యూటీ.. క్రిష్ ఛాయిస్ కరెక్టేనా..?
ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ లో నటిస్తోన్న పవన్.. క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకుల చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో అతడు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.