వేణు మాధవ్  

(Search results - 20)
 • venumadhav

  ENTERTAINMENT27, Sep 2019, 1:21 PM IST

  పవన్ కళ్యాణ్ తో వేణుమాధవ్ ఒప్పందం ఏంటో తెలుసా..?

  సినిమాల్లో సంపాదించిన డబ్బులతో హైదరాబాద్ లో ఇల్లే కాక తన సొంతూరులో పది ఎకరాల పొలం కూడా కొన్నాడు వేణు మాధవ్. అందులో వ్యవసాయం చేసి పంటలు కూడా పండించేవాడు. తన పొలంలోవారి పంట కోతకు వచ్చాక ఒక బియ్యం బస్తాను పవన్ కళ్యాణ్ ఇంటికి పంపేవాడట వేణుమాధవ్. 

 • Raghu Babu
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:53 PM IST

  శోక సముద్రంలో హాస్య కుటుంబం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నటుడు రఘుబాబు (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి నటుడు  రఘుబాబు నివాళులర్పించాడు. మనందరి వేణు మనల్ని శోకసముద్రంలో ముంచి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ మరో మంచి కమెడియన్ ను కోల్పోయిందన్నారు.
   

 • Maganti Gopinath
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:46 PM IST

  మరణాన్ని ఊహించలేకపోతున్నాం : వేణు మాధవ్ కు నివాళులర్పించిన మాగంటి గోపీనాథ్ (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి జూబ్లీహిల్స్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ హయాంలో వెలుగులోకి వచ్చిన హాస్య నటుడని గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి సంతాపాన్ని తెలిపారు. ఆయన మరణం ఊహించలేకున్నామని అన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

 • NagaBabu
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:40 PM IST

  ఆత్మకు శాంతి చేకూరాలి : వేణు మాధవ్ కు నివాళులర్పించిన నాగబాబు (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి నటుడు నాగబాబు నివాళులర్పించాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాడు.

 • Talasani
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:36 PM IST

  స్వయంకృషి, పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ : వేణు మాధవ్ కు నివాళులర్పించి తలసాని (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ ను కూడా తన మిమిక్రీతో ఇమిటేట్ చేసిన ఘనత వేణు మాధవ్ దని కొనియాడారు. షూటింగ్ లో వేణుమాధవ్ ఉంటే సందడే సందడి అని చెప్పారు. స్వయంకృషి, పట్టుదలతో అతితక్కువ కాలంలో అనేక చిత్రాల్లో నటించాడని అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు.

 • Chirenjeevi
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 5:22 PM IST

  సినిమా నవ్వుకే ఓ విషాదం : వేణు మాధవ్ కి చిరంజీవి నివాళి (వీడియో)

  ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణు మాధవ్ భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించాడు. వేణుమాధవ్ కుటుంబ సభ్యలును పరామర్శించాడు. మాస్టర్ సినిమానుండి తనతో పాటు అనేక సినిమాలు కలిసి పనిచేశాడని గుర్తుచేసుకున్నాడు. చాలా చిన్నవయసులో మరణించడం తెలుగు సినీ పరిశ్రమకు, హాస్య కుటుంబానికి తీరని లోటని, సినిమా నవ్వుకే ఓ విషాదం అని అన్నారు. 

 • venumadhav
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 4:15 PM IST

  వేణు మాధవ్ మృతి : కన్నీరుమున్నీరైన ఉదయభాను (వీడియో)

  నటుడు వేణుమాధవ్ భౌతిక కాయాన్ని చూసి యాంకర్ ఉదయభాను కన్నీరు మున్నీరయ్యింది. వేణుమాధవ్, ఉదయభాను కలిసి మిమిక్రీ రౌండప్, వన్స్ మోర్ ప్లీజ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రాంలు చేశారు.

 • venu madhav
  Video Icon

  Telangana26, Sep 2019, 1:18 PM IST

  చివరిచూపుకోసం తరలివస్తున్న అభిమానులు (వీడియో)

  కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ లో ఉంచారు. అభిమానులు, సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో ఫిల్మ్ చాంబర్ కు చేరుకున్నారు. అనంతరం వేణుమాధవ్ భౌతికకాయానికి మౌలాలిలోని లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 • venu madhav

  ENTERTAINMENT26, Sep 2019, 11:50 AM IST

  మొదలైన వేణు మాధవ్ అంతిమయాత్ర

  బుధవారం చిక్కిత్సపొందుతు తుది శ్వాసను విడిచిన వేణు మాధవ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. 

 • Actor Naresh
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 10:44 AM IST

  అతనికి అతనే సాటి (వీడియో)

  కమేడియన్ వేణు మాధవ్ మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ వేణుమాధవ్ మృతికి సంతాపం తెలుపుతూ..అతని కుటుంబానికి మా తరఫున లైఫ్ ఇన్స్యూరెన్స్ అందిస్తామని తెలిపారు.

 • undefined
  Video Icon

  Telangana25, Sep 2019, 6:11 PM IST

  సినీ రంగంలోకి వేణు మాధవ్ ఎంట్రీ ఇలా..(వీడియో)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్  చురకుగా పాల్గొన్నారు.ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో  వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

 • thalasani

  Telangana25, Sep 2019, 5:20 PM IST

  వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లు చెల్లించిన మంత్రి తలసాని

  సినీ నటుడు వేణు మాధవ్ యశోదా ఆసుపత్రిలో చికిత్సకు అయిన ఖర్చును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెల్లించాడు.
  అనారోగ్యంతో వేణు మాధవ్ బుధవారం నాడు మృతి చెందిన విషయం తెలిసిందే.

 • venu madhav

  Telangana25, Sep 2019, 3:30 PM IST

  వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

  టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు వేణు మాధవ్ పనిచేసే సమయంలో ఒక రోజు సీనియర్ ఎన్టీఆర్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ ఘటనను వేణుమాధవ్ ఒకానొక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొన్నారు.

 • venumadhav

  ENTERTAINMENT25, Sep 2019, 3:18 PM IST

  వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?


  కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు. 
   

 • Venu Madhav

  ENTERTAINMENT25, Sep 2019, 3:00 PM IST

  'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

  ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేణు మాధవ్ ని నిన్న కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స కోసం జాయిన్ చేసిన సంగతి తెలిసిందే.