వెబ్ సీరిస్  

(Search results - 24)
 • <p>Amala Paul</p>

  Entertainment27, May 2020, 9:01 AM

  ఆమేనా...అమలాపాల్ ఇంత హాట్ గానా? అనేస్తారు

   అప్పట్లో డైరక్టర్  ఏ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకొని  సినిమాలకు గుడ్‌బై చెప్పింది క్రేజీ హీరోయిన్ అమలాపాల్.  కొంతకాలం తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచి పూర్తిగా గ్లామర్ షోకి హద్దులు చెరిపేసింది. ఫోటో షూట్స్‌లో అందాలను ఆరబోసింది. 

 • undefined

  Entertainment26, May 2020, 9:46 AM

  'మన్మధుడు 2' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే!

  నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన్మధుడు 2'. ఈ  మూవీ బాగోలేదు అని మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దాంతో వారం తిరిగేకల్లా డిజాస్టర్ గా ఫిక్సై పోయింది. సాధారణంగా నాగార్జున సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అయితే తన వయస్సుకన్నా చిన్నవారైన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగార్జున లిప్ లాక్ సీన్లు చేయడం, రిలీజ్ తర్వాత రకుల్, ఝాన్సీ మధ్య ఎవరూ ఊహించని విధంగా ముద్దు సీన్ ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీనికి తోడు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయాయి. నాగ్ ఆ సినిమాని మర్చిపోయిండవచ్చుకానీ ఆ డైరక్టర్ కెరీర్ పై మాత్రం తీవ్రమైన ప్రభావం పడింది. 

 • puri jagannath

  Entertainment19, May 2020, 8:41 AM

  'ఓటీటీ' జెయింట్స్ తో పూరి టాక్స్..అందుకే అంటూ ఛార్మి

   కరోనా,లాక్ డౌన్ లతో ఎప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని సిట్యువేషన్ లో ఓటీటిలను జనం బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారులను పెంచుకోవటానికి స్టార్ డైరక్టర్స్ కు ఎర వేస్తున్నాయి ఓటీటి సంస్దలు. భారీ మొత్తాలతో ఎప్రోచ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి తేజ వంటి కొందరు దర్శకులు ఓటీటిల వైపు మ్రొగ్గుచూపారు. వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సైతం అటు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 • Cinema shootings

  Entertainment16, May 2020, 12:56 PM

  షూటింగ్‌లకు కేంద్రం పెట్టే ఈ రూల్స్‌ ‌కు నిర్మాతలు ఒప్పుకుంటారా?

  థియేటర్లు మూతపడ్డాయి. మొత్తంగా టాలీవుడ్ బాగానే నష్టపోయింది. అయితే మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయి అన్నది అందరిలో మెదలుతున్న ప్రశ్న. ఇక వీలైనంత తొందరగా మళ్లీ షూటింగ్‌లు ప్రారంభించి మళ్ళీ ఇండస్ట్రీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఇండస్ట్రీలోని పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి ఫర్మిషన్స్ రావాలి. అయితే ఈ విషయమై కేంద్రం కొన్ని ఆలోచనలు చేస్తోందని జాతీయ పత్రికల ద్వారా తెలుస్తోంది. షూటింగ్ ల కోసం కేంద్రం కొన్ని ప్లాన్స్, స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వబోతోందని సమాచారం. అవి ఏమిటో చూద్దాం. 

 • తేజ: తెలుగులో నువ్వు నేను సినిమాతో సక్సెస్ అందుకోగానే అదే కథను బాలీవుడ్ లో యే దిల్ అని రీమేక్ చేశాడు. తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

  Entertainment11, May 2020, 11:30 AM

  బోల్డ్ కాన్సెప్టు తో తేజ, వాళ్లకు వీడియో కాల్స్


  ఈ వెబ్ సీరిస్ చాలా బోల్డ్ గా ఉంటూ డ్రామాతో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా వీటిని డిజైన్ చేస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేయగానే మొదట వెబ్ సీరిస్ షూటింగ్ మొదలు కానుందని చెప్తున్నారు. తేజ..  అమేజాన్ ప్రైమ్ తో మూడు వెబ్ సీరిస్ లకు సైన్ చేసినట్లు సమాచారం. 

 • <p>priyadharsi, looser</p>

  Entertainment28, Apr 2020, 5:15 PM

  ప్రియదర్శి హీరోగా చేసిన వెబ్ సీరిస్ రిలీజ్ డేట్

  కమెడియన్ ప్రియదర్శి లూసర్ అనే సీరిస్ తో డిజిటల్  డెబ్యూ చేస్తున్నారు. ఇదే ప్రియదర్శి తొలి వెబ్ సీరిస్. ఇందులో ప్రియదర్శి రైఫిల్ షూటర్ గా కనిపిస్తారు. తన కలను నెరవేర్చుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డాడు అనే విషయం చుట్టూ ఈ వెబ్ సీరిస్ తిరగనుంది. 1980 నుంచి 2000 దాకా ఉండే మద్యకాలంలో  ఈ వెబ్ సీరిస్ జరగనుంది. ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వస్తుందని జీ5 సంస్ద భావిస్తోంది. 

 • undefined

  Entertainment News28, Apr 2020, 2:50 PM

  డైరక్టర్ తేజ ...అమేజాన్ ప్రైమ్ తో ఆ ఒప్పందం?

  ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేద్దామంకున్న జనాలు ఎంతవరకు థియోటర్స్ కి వస్తారన్నది గ్యారెంటీ లేదు. దాంతో సౌత్ అండ్ నార్త్ చిత్ర పరిశ్రమ మేకర్స్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొందరు స్టార్ హీరోలు.. నిర్మాతలు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ టి టి ప్లాట్ ఫాం లో తమ రిలీజ్ చేసేయడమే తప్ప ఇంకో దారి లేదని భావిస్తున్నారు

 • siddharth

  Entertainment16, Apr 2020, 8:49 AM

  సినిమాలు ప్రక్కన పెట్టి, మరొకటి కమిటైన సిద్దార్ధ్

  `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `బొమ్మ‌రిల్లు` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుని తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. దీంతో సిద్దు కెరీర్  కొన్నాళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూసుకోకుండా సాగిపోయింది. 
 • Allu Aravind

  Entertainment22, Mar 2020, 12:09 PM

  అరవింద్ ఆలోచనకు అవాక్కైన డైరక్టర్

  ఇలా అంత పెద్ద ప్రొడ్యూసర్ ఊహించని విధంగా ప్రపోజల్ పెట్టడంతో ఒక్కసారిగా షాకైన ఆ దర్శకుడు, ఏం చెప్పాలో తెలియక ఎడిట్ చేసి, సినిమాగా రెడీ చేసే పనిలో బిజీ అయ్యాడట. 

 • NTR

  News18, Feb 2020, 7:20 PM

  ఎన్టీఆర్ నిజ జీవిత కఠోర వాస్తవాలతో వెబ్ సీరిస్

  నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ చేసారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ రెండు డిజాస్టర్స్ అయ్యాయి.

 • Guilty

  News18, Feb 2020, 7:13 PM

  అతడ్ని రేప్ చేసింది:కియారా 'గిల్టీ' ట్రైలర్

  ఏదో విభిన్నత లేకపోతే ప్రేక్షకుడు కనెక్ట్ కావటం లేదు. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో అది మరీ అత్యవసరంగా మారింది. పనిగట్టుకుని కొన్ని గంటలు వెబ్ సీరిస్ లు చూస్తూ గడపాలంటే అంతకు తగ్గ కంటెంట్ ఉండాలి. 

 • kiara

  News18, Feb 2020, 11:29 AM

  మరో 'హాట్' వెబ్ సీరిస్ లో మహేష్ హీరోయిన్!

  మహేష్ తో చేసిన ‘భరత్‌ అనే నేను’, రామ్ చరణ్ తో చేసిన  ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీని తెలుగువాళ్లకు బాగానే గుర్తుండి ఉంటుంది. 

 • manchu vishnu

  News17, Jan 2020, 6:56 PM

  ట్రైలర్ లో ఆ పొలిటీషయన్ ని టార్గెట్ చేస్తూ మంచు విష్ణు

  ప్రస్తుతం తెలుగు నాట సినిమాలకే కాదు.. వెబ్‌ సిరీస్‌లకూ ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. 

 • queen

  News28, Dec 2019, 3:36 PM

  రమ్యకృష్ణ ‘క్వీన్’ తెలుగులో... ఈ రోజు నుంచే!

  ఈ వెబ్ సీరిస్ లో జయలలిత బాల్యం నుంచి రాజకీయ నేతగా ఎదిగిన తీరుని చూపించారు. సీరిస్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు.
   

 • రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్ బుక్ (7.8 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (11.1 మిలియన్), ట్విట్టర్ (3.7 మిలియన్)

  News27, Dec 2019, 9:44 AM

  Rakul Preet Singh: వెబ్ సిరీస్ లో రకుల్.. బోల్డ్ సీన్స్ తో షాక్ ఇస్తుందా..?

  ముంబై కు చెందిన పీఆర్ ఏజెన్సీ వాళ్లు ....రకుల్ కు అమెజాన్ ప్రైమ్ కు చెందిన ఓ భారీ బడ్జెట్ వెబ్ సీరిస్ లో ఆఫర్ తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. రకుల్ కు బాగానే ముట్టచెప్పే ఈ వెబ్ సీరిస్ లో బోల్డ్ సీన్స్ సైతం ఉంటాయంటున్నారు.