వెబ్‌ సిరీస్‌  

(Search results - 63)
 • undefined

  EntertainmentApr 9, 2021, 3:24 PM IST

  అరత్రికా రెడ్డి విశ్వరూపం.. తమన్నా ఇలా మారిపోయిందేంటి?

  మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నట్టుండి విచిత్రంగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా రెడీ అయి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. లైట్‌ బ్లూ డ్రెస్‌లో `11 హవర్‌` వెబ్‌ సిరీస్‌ ఈవెంట్‌లో మెరిశాడు. దీంతో అమ్మడి గ్లామర్‌ లుక్స్ పై నెటిజన్ల కన్ను పడింది.

 • undefined

  EntertainmentMar 7, 2021, 5:11 PM IST

  నిహారిక కాలుకి గాయం.. బుజ్జగిస్తున్న చైతన్య..

  పెళ్లి తర్వాత బోల్డ్ కామెంట్లతో, బోల్డ్ ఫోటోలతో రెచ్చిపోతుంది నిహారిక. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో ఉన్న ఇంటెన్స్ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ తమ మధ్య ఉన్న ఘాటు రొమాన్స్‌ ని తెలియజేస్తుంది. తాజాగా షాక్‌ ఇచ్చింది.

 • undefined

  EntertainmentFeb 14, 2021, 3:56 PM IST

  జాక్‌పాట్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ లవ్‌ కపుల్‌ మోనాల్‌, అఖిల్‌..వాలెంటైన్స్ డే స్పెషల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రకటన

  బిగ్‌బాస్‌4 ఫేమ్‌, బిగ్‌బాస్‌ లవ్‌ కపుల్‌ మోనాల్‌, అఖిల్‌ బిగ్‌ ఆఫర్‌ కొట్టేశారు. ఇద్దరు కలిసి తెరపై మెస్మరైజ్‌ చేయబోతున్నారు. వీరిద్దరు జంటగా ఓ వెబ్‌ సిరీస్‌ రాబోతుంది. `తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి` పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతుంది. ఇక వీరి రొమాన్స్ అఫీషియల్‌గా జరగబోతుందని చెప్పొచ్చు. 
   

 • Shweta Basu Prada to Don the role of sex worker in India lockdown movie
  Video Icon

  EntertainmentFeb 6, 2021, 4:40 PM IST

 • undefined

  EntertainmentFeb 5, 2021, 4:57 PM IST

  సెక్స్ వర్కర్‌గా `కొత్త బంగారులోకం` హీరోయిన్‌ శ్వేతబసు ప్రసాద్‌..

  శ్వేత ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం హిందీలో వెబ్‌ సిరీస్‌, సినిమాలు చేస్తూ కెరీర్‌ని గాడిలో పెట్టుకుంటుంది. జాగ్రత్తగా కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటుంది.  తాజాగా ఓ బోల్డ్ రోల్‌లో నటించేందుకు సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె హిందీలో `ఇండియా లాక్‌డౌన్‌` అనే చిత్రంలో నటిస్తుంది. 

 • undefined

  EntertainmentJan 23, 2021, 9:04 PM IST

  వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌.. నాలుక కోస్తే కోటీ

  `తాండవ్` వెబ్‌ సిరీస్‌లో హిందూ దేవుళ్లని కించపరిచారని, ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్ర కర్ణి సేన చీఫ్‌ సెంగర్‌ `తాండవ్‌` వెబ్‌ సిరీస్‌ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లని అవమానించిన వారి నాలుక కోసిన వారికి కోటీ రూపాయల రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. 

 • undefined

  EntertainmentJan 20, 2021, 2:59 PM IST

  తల్లిగా చేస్తే మీకేంటి... నయా క్లీవేజ్‌ షోతో అస్సలు తగ్గని శృతి హాసన్‌..

  శృతి హాసన్‌ ఇటీవల `క్యాండి మ్యాగ్‌` మేగజీన్ కోసం తన అందాలు ఆరబోసి ఒక్కసారిగా కంపనాలు సృష్టించింది. ఇప్పుడు మరో మేగజీన్‌ కోసం క్లీవేజ్‌ షోతో రెచ్చిపోతుంది. అంతేకాదు తాను ఎలాంటి పాత్రలు చేస్తే మీకేంటి? అంటూ తనని ప్రశ్నించిన వారిని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది.  

 • undefined

  EntertainmentJan 18, 2021, 9:34 PM IST

  మహాభారతంపై పిచ్చ క్లారిటీ ఇచ్చిన వర్మ.. ఈ సారి టార్గెట్‌ తెలంగాణ!

  వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. 

 • undefined

  EntertainmentJan 18, 2021, 7:44 PM IST

  ఈషా రెబ్బా చివరికి వేశ్యగా మారుతుందా?.. అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..

  తెలుగు అందం ఈషా రెబ్బకి సరైనా  ఆఫర్స్ రావడం లేదు. మెయిన్‌ స్ట్రీమ్‌ హీరోయిన్‌గా రాణించే సత్తా ఉన్న ఈ బ్యూటీకి ఆ రేంజ్‌లో సపోర్ట్ దక్కడం లేదు. దీంతో అరాకోర ఆఫర్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ వేశ్యగా మారబోతుంది. కాల్‌ గర్ల్ గా విభిన్న కోణాలను ఆవిష్కరించబోతుందట. 

 • undefined

  EntertainmentJan 18, 2021, 7:20 AM IST

  మరో వివాదంలో ప్రభాస్ విలన్ సైఫ్,పోలీస్ కాపలా

   సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ చిత్రంలో రావణాసురుడు పాత్ర అయిన లంకేష్ గా కనిపించబోతున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ లో రిలీజైన ఈ వెబ్ సీరిస్ లో వివాదంలో ఇరుక్కుంది. దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌ సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

 • undefined

  EntertainmentJan 10, 2021, 1:43 PM IST

  నాకు కరోనా లక్షణాలు.. కలిసి వారంతా టెస్ట్ చేయించుకోండిః యాంకర్‌ అనసూయ

  యాంకర్‌ అనసూయకి కరోనా సోకినట్టు తెలుస్తుంది. తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. దీంతో తన ప్రయాణాన్ని కూడా వాయిదా వేసుకున్నట్టు, తనని ఇటీవల కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోండని తెలిపింది అనసూయ. ఆదివారం ఉదయం ఆమె ట్వీట్‌ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. 

 • ప్రముఖ హైదరాబాదీ ఫోటోగ్రాఫర్‌ ఇషాన్‌ గిరి ఈ ఫోటోని చిత్రీకరించారు. అతని అద్భుతమైన ప్రతిభకిది నిదర్శమని తెలిపింది సమంత.

  EntertainmentDec 30, 2020, 10:36 AM IST

  సమంత తన ఫ్యాన్స్ కి న్యూ ఇయర్‌ గిఫ్ట్ రెడీ..

  సమంత కూడా వెబ్‌ సిరీస్‌ చేసింది. పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ `ఫ్యామిలీ మేన్‌ 2`లో కీలక పాత్ర పోషిస్తుంది సమంత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ వెబ్‌ సిరీస్‌ లో సమంతది నెగటివ్‌ టచ్‌ ఉన్న రోల్‌. 

 • undefined

  EntertainmentDec 22, 2020, 7:13 PM IST

  `షూట్‌ అవుట్‌ ఎట్‌ ఆలేరు` అంటూ గన్‌తో హల్‌చల్‌ చేసిన రామ్‌చరణ్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గన్‌తో హల్‌చల్‌ చేశారు. మీడియా ముందే తుపాకీ పట్టుకుని కాల్చబోయాడు. ప్రస్తుతం ఆయన గన్‌ పట్టుకుని హంగామా చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

 • undefined

  EntertainmentDec 6, 2020, 10:09 AM IST

  గర్బవతిగా సాయిపల్లవి.. లెస్బియన్‌గా అంజలి.. వైరల్‌ అవుతున్న ట్రైలర్‌

  తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో సాయిపల్లవి గర్బవతిగా కనిపిస్తుంది. అంజలి, కల్కి కొచ్లిన్‌ లెస్బియన్‌గా కనిపిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ ఓ విలక్షణ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయనకు ఓ పాప ఉంది. ప్రకాష్‌ రాజ్‌.. సాయిపల్లవి తండ్రిగా విభిన్న పాత్రలో కనిపిస్తున్నారు. 

 • <p>उन्होंने बताया था- मेरे हाथ-पैर अन्य लड़कों की तरह नहीं थे। मैं जब भी बोलता था तो लोग मेरी आवाज पर हंसते थे। इन सबके बावजूद मेरे पेरेंट्स का बिहेवियर मेरे लिए एकदम कूल था।</p>

  EntertainmentNov 23, 2020, 5:02 PM IST

  కరణ్ జోహార్ ఇలాంటి వరస్ట్ పనా? స్టార్ డైరక్టర్ కంప్లైంట్

  కరణ్‌, అపూర్వ మెహతాలపై ఇండియన్‌ మోషన్‌ పిక్చర్‌ అసోషియేషన్‌కు(ఐఎమ్‌పీఆర్‌)కు కూడా ఫిర్యాదు చేశారు. మధూర్ బండార్కర్ కంప్లైంట్ ను పరిశీలించిన ఐఎమ్‌పీఆర్‌ కరణ్‌, మెహతాలకు నోటీజుసులు జారీ చేసి దీనిపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వా‍ల్సిందిగా ఆదేశించింది.