వెండి  

(Search results - 191)
 • Spyder Man

  Entertainment News10, Apr 2020, 11:05 AM IST

  స్పైడర్ మ్యాన్ కు భిక్షగాడి సాయం.. విధి విచిత్రం

  విధి చేసే వింతలు చాలా విచిత్రంగా ఉంటాయి. కాలానికి ఎవరూ అతీతులు కారు. వెండితెరపై స్పైడర్ మ్యాన్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ పిచ్చే.

 • undefined

  Entertainment News9, Apr 2020, 5:11 PM IST

  అందాలు దాచుకోనంటున్న హాట్ బ్యూటీ

  సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భూమి సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ సాక్షి ద్వివేది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది. హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ టిక్‌ టాక్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అందాల భామకు టిక్‌ టాక్‌ ఏకంగా 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అమ్మడికి అదే రేంజ్‌లో ఉంది ఫాలోయింగ్‌. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సాక్షి ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.

 • undefined

  Entertainment News9, Apr 2020, 11:03 AM IST

  తెర మీద మాస్.. ఆన్‌లైన్‌లో హాట్.. ఆశిమా నర్వాల్

  2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

 • undefined

  Entertainment News8, Apr 2020, 2:39 PM IST

  హాట్ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న స్టార్ వార‌సురాలు

  బాలీవుడ్ అందాల భామ పూజా బేడీ వార‌సురాలిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ అల‌య‌. లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌బీర్ బేడీ మ‌న‌వ‌రాలిగా ఈ ఏడాది జ‌వానీ జానేమ‌న్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది ఈ బ్యూటీ. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి న‌టించింది అల‌య‌. ఈ సినిమాలో 40 ఏళ్ల వ్య‌క్తిని త‌న తండ్రిగా ప్రూవ్ చేసుకునే పాత్ర‌లో న‌టించింది అల‌య‌. ఈ సినఇమా త‌రువాత జాకీ భ‌గ్నానితో మ‌రో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన అల‌య, మ‌రో మూడు సినిమాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. సినిమాల సంగ‌తి అటుంచితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అల‌య‌. హాట్ ఫోటోల‌తో అల‌రిస్తోంది అల‌య‌.

 • undefined

  Entertainment News7, Apr 2020, 1:36 PM IST

  `హర హర మహాదేవ్‌` ఫేం మౌనీ రాయ్‌ ఇంత హాట్‌ గానా!

  బుల్లితెర మీద స్టార్ ఇమేజ్‌ అందుకున్న నటి మౌనీ రాయ్.. బుల్లితెర మీద కొనసాగుతూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉంటే ఆ భామ మాత్రం ధాయ్‌ లాండ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకలో కోసం అక్కడి వెళ్లిన మౌనీ విమానలపై నిషేదం కొనసాగుతుండటంతో అక్కడే ఉండిపోయింది. తాజాగా బీచ్‌లొ బికినీలో ఎంజాయ్ చేస్తున్న మౌనీ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. హరహర మహాదేవ్‌ సీరియల్‌లో పార్వతిగా కనిపించిన మౌనీ తరువాత నాగిని సీనియర్‌లో పోషించిన పాత్రలో స్టార్ లీగ్‌లొకి ఎంటర్‌ అయ్యింది.

 • undefined

  Entertainment News6, Apr 2020, 12:05 PM IST

  బయోపిక్‌లో సమంత.. ఫెమినిస్ట్ పాత్రలో నట విశ్వరూపం

  సాతంత్య్రానికి పూర్వం దేవదాసిల వర్గానికి చెందిన నాగరత్నమ్మ మహిళాభుద్యయం కోసం ఎంతో కృషి చేసింది. ఇప్పుడు ఆమె కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమాలో కీలక పాత్రకు అనుష్కను తీసుకోవాలని భావించినా.. ఇప్పుడ సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్.

 • Tamannaah

  Entertainment News6, Apr 2020, 11:54 AM IST

  తమన్నా నుంచి అనుష్క వరకు.. వీళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం కష్టం

  హీరోల తర్వాత ప్రేక్షకులు ఫోకస్ పెట్టేది హీరోయిన్ నటనపైనే. అలాంటి హీరోయిన్ల పాత్రలు వెండితెరపై బాగా పండాలి. లేకుంటే తేడా కొడుతుంది. కింద పేర్కొన్న కొన్ని చిత్రాల్లో హీరోయిన్ల నటన ఓవర్ యాక్షన్ అనిపించక మానదు. 

 • undefined

  Entertainment3, Apr 2020, 12:19 PM IST

  హద్దులు చెరిపేస్తున్న `చిలసౌ` బ్యూటీ.. రచ్చ మామూలుగా లేదుగా!

  అక్కినేని యంగ్ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిలసౌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ రుహానీ శర్మ. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ తొలి సినిమాతో ఎంతో పద్దతిగా హుందాగా కనిపించింది. అయితే అదే ఇమేజ్‌కు ఫిక్స్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ తరువాత సోషల్ మీడియాలో మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తుంది ఆ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది.

 • Sin movie trailer

  News2, Apr 2020, 2:42 PM IST

  భార్యతో బలవంతంగా శృంగారం.. అడల్ట్ కంటెంట్ తో 'సిన్' ట్రైలర్

  ఇటీవల బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. వెండితెరపై ప్రదర్శించడానికి వీలులేని చిత్రాలని వెబ్ సిరీస్ ల రూపంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లోకి వదులుతున్నారు.

 • undefined

  Entertainment1, Apr 2020, 6:34 PM IST

  బెంగాళీ బ్యూటీ బికినీ షో.. అందమంటే ఇదే..!

  2013లో ఓ బెంగాళీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ త్రిథా చౌదరి. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా బెంగాళీ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఏ భాషలోనూ స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా గ్లామర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా త్రిథా పోస్ట్ చేసే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటాయి.

 • undefined

  Entertainment1, Apr 2020, 1:37 PM IST

  అందాలతో పిచ్చెక్కిస్తున్న `పోకిరి` పిల్ల శివా రానా

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరువాత దేవుడు చేసిన మనుషులు సినిమాలో కనిపించిన ఈ భామ తెలుగులో చివరగా మెహబూబా సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో ఆనందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. 42 ఏళ్ల ఈ భామ హాటో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • Comedian Prudhvi

  News31, Mar 2020, 4:40 PM IST

  'దానికి లేని దురద మీకెందుకురా'.. మహిళతో ఫోన్ సంభాషణపై పృథ్వి మళ్ళీ ఇరుక్కున్నాడు

  వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కమెడియన్ పృథ్వి ఆ మధ్యన రాజకీయాల్లో కూడా రచ్చ చేశాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వెండి తెరపై పృథ్వి పండించిన హాస్యం కడుపుబ్బా నవ్వించింది.

 • Ali

  News29, Mar 2020, 5:17 PM IST

  కరోనా ఎఫెక్ట్.. భార్య చెప్పిందని అలీ ఏం చేస్తున్నాడో చూశారా!

  టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. వెండి తెరపై అలీ ప్రత్యేకమైన మేనరిజమ్స్, హాస్యం కోసం ఉపయోగించే ఊతపదాలు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి.

 • Uppena

  Entertainment24, Mar 2020, 11:54 AM IST

  మైత్రీ మూవీస్ అడే గేమ్ ,తేడా వస్తే చెప్పలేం

  ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. 

 • pranitha subhash

  News23, Mar 2020, 9:39 AM IST

  ప్రణీత కూడా గ్లామర్ డోస్ పెంచేసిందిగా.. (హాట్ ఫొటోస్)

  కన్నడ పోకిరి సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రణీత సుభాష్ సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లవుతోంది. ఇక అవకాశాలు తగ్గుతున్న తరుణంలో అమ్మడు గ్లామర్ గర్ల్ గా ఇలా హాట్ గా దర్శనమిస్తోంది.