వెంకీ మామ  

(Search results - 56)
 • ram pothineni

  News15, Feb 2020, 9:17 AM IST

  పవన్ 'నో' చెప్పిందే... రామ్ చేయబోతున్నాడు!

  కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి. 

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  News11, Feb 2020, 1:35 PM IST

  రెమ్యునరేషన్ డోస్ పెంచిన నాగ చైతన్య.. తండ్రి కంటే ఎక్కువే?

  అక్కినేని హీరోల్లో నాగ చైతన్య ఒక్కడే వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తనకు సెట్టయ్యే కథలను ఎందుకంటూ ఆడియెన్స్ ని డిఫరెంట్ గా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గత ఏడాది చివరలో వచ్చిన వెంకీ మామ మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 

 • శ్రీకాంత్ తో ఇంతకుముందే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాను. అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నాకు పూర్తిగా తెలుసు. కథకు తగ్గట్టు అతని మేకింగ్ విధానం బావుంటుంది. అలాగే అతను ఇప్పుడు హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే అతనిని ఈ రీమేక్ కోసం సెట్ చేసుకున్నాం. తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడని నమ్మకం ఉందని వెంకీ తెలియజేశారు.

  News21, Jan 2020, 9:10 PM IST

  అర్థరాత్రి అలజడి సృష్టించబోతున్న వెంకటేష్!

  విక్టరీ వెంకటేష్ గత ఏడాది ఆరంభంలో ఎఫ్2 చిత్రంతో, చివర్లో వెంకీ మామ చిత్రంతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ ఓ క్రేజీ చిత్ర రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

 • Suresh babu

  News13, Jan 2020, 9:36 AM IST

  డబల్ స్టాండర్డ్స్ : తనదాకా రాగానే మాట మార్చేసిన సురేష్ బాబు!

  రిలీజ్ డేట్ నుంచి 50 రోజులు పూర్తయ్యాకే అమెజాన్ ప్రైమ్ కు ఇవ్వాలని, అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఓ రూల్ పాస్ చేయాలని అన్నారు. అందరూ శభాష్ అన్నారు. కానీ అన్ని కబుర్లు చెప్పిన సురేష్ బాబే..తనదాకా వచ్చేసరికి మాట మార్చాడు. 

 • undefined

  News19, Dec 2019, 2:28 PM IST

  'వెంకీమామ'పై చిరు ప్రశంసలు!

  ఇప్పటికే మహేష్ బాబు సినిమా బావుందంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ లిస్ట్ లోకి చేరారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా వీక్షించారు.
   

 • నేడు మ్యూజికల్ నైట్ పేరుతో మరో ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

  News17, Dec 2019, 4:32 PM IST

  నాలుగు రోజుల్లో ఎంతంటే.. హిట్ దిశగా వెంకీమామ కలెక్షన్స్!

  విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు. ఈ మామ అల్లుళ్లు కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 • venky mama

  News17, Dec 2019, 10:05 AM IST

  'వెంకీ మామ' మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?

  నిజ జీవిత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. 

 • నాగార్జున - 2.2 మిలియన్ ఫాలోవర్స్

  News16, Dec 2019, 12:10 PM IST

  ‘వెంకీమామ‌’కి దూరంగా నాగ్, ఏం జరిగింది..?

  సినిమా ప్రారంభం నుంచి, ప్రీ రిలీజ్ ఫంక్షన్, రిలీజ్, ఎక్కడా నాగ్ ఊసులేదు. ఏ పోగ్రామ్ లోనూ నాగ్, అఖిల్, సమంత పాల్గొనలేదు. అక్కినేని హీరో సినిమా కావటంతో నాగ్ ఖచ్చితంగా వస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.

 • venky mama

  News16, Dec 2019, 7:56 AM IST

  రివ్యూలపై మండిపడ్డ 'వెంకీ మామ' యుఎస్ డిస్ట్రిబ్యూటర్

  మెరికా వంటి చోట్ల ఎక్కువ శాతం రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తున్నారు. చాలా దూరం ప్రయాణించి సినిమాకు వెళ్లాల్సిన రావటం, టిక్కెట్ రేట్లు వంటివి ఆ పరిస్దితి అక్కడ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రివ్యూలను పరిగణనలోకి తీసుంటూంటారు. అయితే ఇలా రివ్యూలను చూసి సినిమాలకు వెళ్లటం అనేది నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇష్టం ఉండదు. 

 • ఇక ఇటీవల రిలీజైన వెంకిమామ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

  News15, Dec 2019, 3:15 PM IST

  వెంకీ మామ రెండురోజుల వసూళ్లు.. మామ అల్లుళ్ల ప్రభంజనం!

  రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన చిత్రం వెంకీ మామ. జైలవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.

 • sekhar kammula

  News15, Dec 2019, 12:42 PM IST

  శేఖర్ కమ్ముల గాలి తీసేసిన 'వెంకీ మామ'

  శేఖర్ కమ్ముల చిత్రాలకు మొదటి నుంచీ యుఎస్ మార్కెట్ బావుంటోంది. ఆయనతో సినిమా చేసే వాళ్లకు అది ప్లస్ పాయింట్ గా పరిగణిస్తూంటారు.  రీసెంట్ గా వచ్చిన ఫిదా సైతం అక్కడ దుమ్ము రేపింది. దాంతో శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని సైతం అక్కడ మార్కెట్ నుంచి మాగ్జిమం గైన్ చేయాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 

 • VenkyMama Movie Successmeet at Hyderabad
  Video Icon

  Entertainment14, Dec 2019, 3:49 PM IST

  VenkyMama Successmeet : జనాన్ని థియేటర్ కి తీసుకురావడమే ఫస్ట్....

  నిజ జీవీత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . 

 • talk
  Video Icon

  Entertainment14, Dec 2019, 3:40 PM IST

  Venky Mama Public Talk : బాబులకే బాబు చైతన్య బాబు...

  కేయస్‌ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’. ఈ సినిమా శుక్రవారం రిలీజయ్యింది. 

 • Venky Mama

  News14, Dec 2019, 9:47 AM IST

  వెంకీమామ కలెక్షన్స్.. లేటెస్ట్ అప్డేట్

  వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 అంటే నిన్న వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌  అయ్యింది.

 • venky mama

  Reviews13, Dec 2019, 1:21 PM IST

  Venky Mama Review, Rating : 'వెంకీ మామ' మూవీ రివ్యూ

  తెర వెనక చుట్టరికాలు...తెర మీదకు వస్తే...జనాలు ఎగబడతారా...ఏమో 'మనం' సినిమా మ్యాజిక్ జరిగింది కదా మనకీ అలా జరగుతుంది అనిపించవచ్చు. అందుకు కథ కూడా డిమాండ్ చేసిందని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ మ్యాజిక్ అందుకు తగ్గ కథ దొరికినప్పుడే జరుగుతుంది. మామ,అల్లుళ్ల బంధం వాళ్ల కుటుంబాలకే కాక మిగతావాళ్లకు కూడా ఆసక్తిగా ఉండాలనిపించే క్యారక్టరైజేషన్స్, కాంప్లిక్ట్స్ పడాలి. మరి అవన్నీ వెంకీ మామకు సెట్ అయ్యాయా, సినిమా కథేంటి..మరో సారి వీళ్ల కాంబినేషన్ చేసేటంత కిక్ ఇచ్చే సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.