వెంకయ్యనాయుడు  

(Search results - 40)
 • <p>venkaiahnaidu</p>

  NATIONAL12, Oct 2020, 7:06 PM

  కరోనా నుండి కోలుకొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు


   ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఉపరాష్ట్రపతి తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అయితే వైద్యుల సూచనలను మరికొంత కాలం పాటు కొనసాగించడం మంచిదని సూచించారు. ఇంటి నుంచే జాగ్రత్తలు పాటిస్తూ పని చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

 • <p>Sp balu</p>

  Entertainment28, Sep 2020, 8:06 AM

  బాలు వైద్య బిల్లులపై వెంకయ్యనాయుడు కుమార్తె వివరణ

  చెన్నై ఎంజీఎం హాస్పిటల్‌లో ఎస్సీ బాలు కుటుంబ సభ్యులు చెల్లించిన బిల్లు ఇదే అంటూ సోషల్ మీడియా,వాట్సప్ లలో  విస్తృతంగా ప్రచారమైంది. అంతేకాకుండా, ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ కట్టారంటూ వాట్సప్ సందేశాలు మొదలయ్యాయి. 

 • <p>pranab mukharjee</p>

  NATIONAL1, Sep 2020, 11:04 AM

  ప్రణబ్ ముఖర్జీ మృతి: నివాళులర్పించిన ప్రముఖులు

  అనారోగ్యంతో గత నెల 10వ తేదీన ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణబ్ ముఖర్జీ గత నెల 31వ తేదీన మరణించారు.సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుండి ప్రణబ్ ముఖర్జీ పార్థీవదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

 • Andhra pradesh High court issues notice to chandrababu over ys jagan murder case
  Video Icon

  Andhra Pradesh9, Jan 2020, 5:53 PM

  వివేకా కేసులో బాబుకు షాకిచ్చిన హైకోర్టు

  మున్సిపల్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో గురువారం నాడు సమావేశమయ్యారు. 

 • venkaiah naidu

  NATIONAL9, Jan 2020, 1:19 PM

  నేతలు ఓట్లు కొంటున్నారు, ఓటర్లు అమ్ముకొంటున్నారు: వెంకయ్య సంచలనం

   రాజకీయ నేతలు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు, ఓటర్లు తమ ఓట్లను అమ్ముకొంటున్నారని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

   

   

 • keerthi suresh

  News23, Dec 2019, 12:53 PM

  నేషనల్ అవార్డ్స్: ఉత్తమ నటిగా అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్!

  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తారలు అవార్డులు అందుకుంటున్నారు. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ ఏడాది ఆగస్ట్ లోనే ప్రకటించారు. 

 • Amithsha and eps

  Andhra Pradesh14, Dec 2019, 11:55 AM

  దిశ యాక్ట్ తో సత్వర న్యాయం... వెంకయ్యనాయుడు

  ఈ దిశ యాక్ట్ పై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజాగా స్పందించారు. దిశ యాక్ట్ తీసుకు వచ్చినందుకు ఏపీ ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు అభినందించారు. దిశ యాక్ట్ వల్ల సత్వర న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
   

 • rajyasabha

  Telangana2, Dec 2019, 11:33 AM

  రాజ్యసభలో దిశ ఘటనపై చర్చ: 31లోగా ఉరితియ్యాలని డిమాండ్

  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ రాష్ట్రంలోని దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీ. మహిళలపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు. 

 • Raghupativenkaiah Movie Pm
  Video Icon

  ENTERTAINMENT27, Nov 2019, 4:18 PM

  Movie news : ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది

  బాబ్జీ దర్శకత్వంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రఘుపతి వెంకయ్యనాయుడు.  ఈ సినిమాను సతీష్ మండవ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్యనాయుడు జీవితకథతో సినిమా చేయడం ఆనందంగా ఉందని నరేష్ అన్నారు. అమ్మ విజయనిర్మలకు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు వచ్చిన రోజు ఆయన జీవితంపై సినిమా తెరకెక్కించాలనే ఆలోచన మొదలైందని గుర్తుచేసుకున్నారు.

 • marshals new dress code

  NATIONAL19, Nov 2019, 1:24 PM

  మిలిటరీ తరహాలో రాజ్యసభ మార్షల్స్ డ్రస్ : వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

  నూతన డ్రస్ కోడ్ తో రాజ్యసభ 250వ సమావేశానికి హాజరయ్యారు మార్షల్స్. అయితే డ్రస్ కోడ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్యంలో బ్రిగేడర్ ర్యాంక్ అంతకంటే పై స్థాయి అధికారులు ధరించే యూనిఫాంను మార్షల్స్ ధరించడంపై మాజీ సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • YS Jagan with school Children

  Andhra Pradesh15, Nov 2019, 5:37 PM

  పవన్, లోకేష్ లపై విద్యార్థి వ్యాఖ్యలకు జగన్ ముసిముసి నవ్వులు

  విద్యార్థినులు పవన్ కళ్యాణ్ పైనా, నారా లోకేష్ లపైనా సెటైర్లు వేస్తుంటే వేదికపై ఉన్న సీఎం జగన్, ఇతర మంత్రులు ముసిముసి నవ్వులు నవ్వారు. విద్యార్థుల భవిష్యత్ కోసమే తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 

 • jagan

  Andhra Pradesh14, Nov 2019, 12:41 PM

  ఇంగ్లీష్ మీడియం చదువులు మీ పిల్లలకే నా ? పేద పిల్లలకు వద్దా..!: సీఎం జగన్

  సినీనటులు, రాజకీయ నాయకులు, భారత ఉపరాష్ట్రపతి లాంటివంటి వారు సైతం తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మనవళ్లు, మీ కుటుంబ సభ్యులు పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం చదువుకోవాలా నిరుపేదల పిల్లలు చదువుకోవద్దా అని నిలదీశారు. నిజాయితీగా ఆలోచించి వాస్తవాలు గమనించాలన్నారు. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh11, Nov 2019, 12:50 PM

  'పవన్ కళ్యాణ్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు ఏ స్కూళ్లో చదువుతున్నారు'

  చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడు పిల్లలు, మనమలు ఏ స్కూల్లో చదవించారో చెప్పాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.

 • Amithsha and eps

  Andhra Pradesh27, Aug 2019, 2:26 PM

  పార్టీ ఫిరాయింపులపై చట్టంలో స్పష్టత లేదు: వెంకయ్య

  పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 • manmohan singh takes oath as mp

  NATIONAL23, Aug 2019, 3:16 PM

  రాజ్యసభ సభ్యుడిగా మాజీప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమాణం

  న్యూఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ లు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం మన్మోహన్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు.