వెంకటేష్  

(Search results - 179)
 • Tollywood actor

  News26, Feb 2020, 8:29 PM IST

  ప్రాజెక్ట్ సెట్ అయ్యింది: వెంకీ వద్దంటే... ర‌వితేజ‌ రమ్మన్నాడు

  ఇండస్ట్రీ ఈ రోజు అనుకున్న మాట రేపు ఉండదు. ప్రతీ శుక్రవారం సీన్ మారిపోతూంటుంది. పాత వాళ్లు ప్రక్కకు వెళ్తే, కొత్తవాళ్లు హాట్ టాపిక్ లు గా మారిపోతూంటారు.

 • policee

  Karimanagar26, Feb 2020, 12:02 PM IST

  వేములవాడలో దారుణం: మద్దతివ్వలేదంటూ శివపై మాజీ కౌన్సిలర్ కత్తితో దాడి


  కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు కాకుండా ఇంకొకరికి మద్దతు తెలిపాడన్న కక్షతో అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ వెంకటేష్ ....శివ అనే యువకుని కత్తితో దాడి చేశారు..

   

 • mahesh babu

  News21, Feb 2020, 9:56 AM IST

  అనిల్ మల్టీస్టారర్ లో మహేష్ స్పెషల్ రోల్?

  సంక్రాంతి విన్నర్ గా నిలిచిన F3 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని రాబట్టిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ కామెడీ ఎంటర్టైనర్ వెంకటేష్ - వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ ఆ కథకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే.

 • venkatesh

  News21, Feb 2020, 8:01 AM IST

  చంటి to వెంకీమామ.. వెంకటేష్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

  విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కెరీర్ లో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఎంత మంది ఉన్నా కూడా వెంకీ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. వెంకటేష్ కెరీర్ లోని టాప్ సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం. 

 • divya

  Telangana20, Feb 2020, 6:25 PM IST

  దివ్య హత్యకు వెంకటేష్ ప్లాన్స్ ఫెయిల్, వేములవాడలోనే కత్తి కొనుగోలు: పోలీసులు

  దివ్యను హత్య చేసేందుకు కొన్ని రోజులుగా వెంకటేష్  ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. పలు మార్లు ప్రయత్నించి విఫలమై చివరకు ఈ నెల 18వ తేదీన ఆమెను హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా సమాచారం.

 • venkatesh

  Telangana19, Feb 2020, 5:00 PM IST

  దివ్య హత్య కేసు: వేములవాడలో లొంగిపోయిన వెంకటేష్


   గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ బుధవారం నాడు వేములవాడ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

   

 • divya

  Telangana19, Feb 2020, 4:08 PM IST

  గజ్వేల్ బ్యాంకు ఉద్యోగి హత్య కేసు: వెంకటేష్, దివ్య రహస్య వివాహం

   బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వెంకటేష్ , దివ్యలు గతంలో ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొన్నారని వెంకటేష్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.

   

 • divya

  Telangana19, Feb 2020, 1:40 PM IST

  దివ్య హత్య కేసు: పోలీసుల అదుపులో వెంకటేష్ తల్లిదండ్రులు

  గజ్వేల్ పట్టణంలో బ్యాంకు ఉద్యోగి దివ్య హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో దివ్యను వేధించిన వెంకటేష్‌ గౌడ్‌‌ను పోలీసులు అనుమానిస్తున్నారు.  వెంకటేష్‌గౌడ్‌ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. విచారణ కోసం వారిని గజ్వేల్‌కు తరలించారు పోలీసులు.

   

 • ram charan

  News18, Feb 2020, 10:08 AM IST

  వెంకీతోనా, సాయి తేజ్ తోనా? డైలమాలో రామ్ చరణ్

  ఈ సినిమా చూసిన వారంతా వెంకటేష్ లాంటి స్టార్, కామెడీ ఇమేజ్ ఉన్నవారైతైనే ఫెరఫెక్ట్ అని చెప్తున్నారట. దాంతో ఇప్పుడు సాయి ధరమ్ తేజ తో చేయాలా లేక వెంకటేష్ తో చేయాలా అనే డైలామోలో ఉన్నట్లు తెలుస్తోంది. 

 • Suresh babu

  News18, Feb 2020, 9:35 AM IST

  అమ్మకానికి రామానాయుడు స్టూడియోస్.. ప్లాట్స్ గా మార్పు?

  రామానాయుడు వారసుడు అయిన సురేష్ బాబు...పక్కా బిజినెస్ మ్యాన్. సినిమాని కళ కన్నా బిజినెస్ లాగ చూసే ఆయన హయాంలో సిని నిర్మాణం పూర్తిగా తగ్గిపోయింది

 • బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ అనంతరం శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ చాలా వరకు తగ్గిపోయింది. అతనితో సినిమా చేయడానికి హీరోలు దైర్యం చేయడం లేడీ. ఇలాంటి మూమెంట్ లో వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

  News17, Feb 2020, 3:43 PM IST

  ఫామ్ లోకి రాకముందే మెగా హీరోతో శ్రీకాంత్ అడ్డాల?

  కొత్త బంగారు లోకం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ సినిమాతో ఎంతో మంది హీరోలను ఆకర్షించిన శ్రీకాంత్ ఊహించని విధంగా మహేష్ - వెంకటేష్ లాంటి హీరోలతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశాడు.

 • ram pothineni

  News15, Feb 2020, 9:17 AM IST

  పవన్ 'నో' చెప్పిందే... రామ్ చేయబోతున్నాడు!

  కెరీర్ ప్రారంభంలోనే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన బాబి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ, వెంకటేష్ తో చేసిన వెంకీ మామ యావరేజ్ అనిపించుకున్నాయి. 

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  Andhra Pradesh10, Feb 2020, 11:12 AM IST

  కర్నూలులో హీరో వెంకటేష్ కి ఓటు..?

  కర్నూలు నగర పాలక సంస్థ ఇటీవల ఓటరు జాబితా విడుదల చేసింది. అందులో హీరో వెంకటేష్ కూడా ఉన్నారు. ఓ మహిళా ఓటరు పేరిట వెంకటేష్ చిత్రం ఉండటం విశేషం

 • ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

  News5, Feb 2020, 11:38 AM IST

  వెంకీ సినిమా ఆగిపోలేదు.. నారప్ప తరువాత అదే!

  మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. 

 • ఈ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో రెండో రాజధానిని ఏర్పాటు అయినా చేయండి, లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెరతీస్తామని ఇప్పటికే రాయలసీమ ప్రాంత నాయకులు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ లేఖలతో పాటుగానే తాజాగా చోటుచేసుకున్న ఒక రెండు సంఘటనలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే రాయలసీమలోని రాజకీయ సమీకరణాలను మనం మరింతబాగా అర్థం చేసుకునే వీలుంటుంది.

  Andhra Pradesh4, Feb 2020, 8:25 AM IST

  ‘సార్.. మీరు బీజేపీలో ఉన్నారు.. టీడీపీలో కాదు’, పప్పులో కాలేసిన టీజీ

  తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు.