వూహాన్  

(Search results - 2)
 • Annem Jyothi

  Andhra Pradesh10, Feb 2020, 12:23 PM IST

  వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతి: ఢిల్లీకి ఫ్యామిలీ మెంబర్స్


  చైనా వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని  భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కలవనున్నారు కుటుంబసభ్యులు.  జ్యోతి తల్లి ప్రమీలా దేవితో పాటు కుటుంబసభ్యులు సోమవారం నాడు ఢిల్లీకి చేరుకొన్నారు.

   

 • Annem Jyothi

  Andhra Pradesh7, Feb 2020, 2:37 PM IST

  వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి


  వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతితో కేంద్ర మంత్రి జయశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. వూహాన్‌ నుండి వీలైనంత త్వరగా ఆమెను ఇండియాకు రప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరో వైపు వుహాన్‌లో ఉన్న తన కూతురు కోసం బెంగ పెట్టుకొన్న తల్లి ప్రమీలాదేవి శుక్రవారం నాడు స్పృహ తప్పిపోయారు.