వుహాన్

(Search results - 28)

dog

INTERNATIONAL9, Jun 2020, 1:14 PM

నదిలో దూకి ఓనర్ సూసైడ్: అదే స్థలంలో యజమాని కోసం కుక్క ఎదురుచూపులు

ఈ ఏడాది మే 30వ తేదీన చైనా దేశంలోని వుహాన్‌ పట్టణంలోని యాంగ్జీ వంతెనపై నుండి  ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే సమయంలో ఆయనతో పాటు కుక్క కూడ ఉంది.తన యజమాని తిరిగి వస్తాడని భావించిన ఆ కుక్క ఆ బ్రిడ్జి పేవ్‌మెంట్‌పైనే ఎదురుచూస్తోంది.

• business27, May 2020, 10:41 AM

కరోనా ఎఫెక్ట్ అంతులేనిది: అలర్ట్ కాకుంటే అంతే.. చైనా పరిశోధకురాలు హెచ్చరిక

ఇప్పటి వరకూ మానవాళిపై వైరస్‌ల ప్రభావం గోరంత మాత్రమేనని చైనాలోని వుహాన్‌ వైరాలజీ సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ షీ ఝెంగ్లీ స్పష్టం చేశారు. మున్ముందు వైరస్‌లు మానవాళిపై దాడి చేయనున్నాయని, వాటి నుంచి బయటపడక పోతే ముప్పు తప్పదని హెచ్చరించారు.

• business20, May 2020, 2:28 PM

కరోనా ఎఫెక్ట్: చైనాతో ఒప్పందంపై మాట మార్చిన ట్రంప్..

కరోనా మహమ్మారితో అమెరికా చిగురుటాకులా వణికిపోతూ ఉంటే నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సదరు వైరస్ పురుడు పోసుకున్న చైనాపై ఒంటికాలిపై లేస్తున్నారు. చైనాతో కుదుర్చుకున్న ఒప్పందం విషయమై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు తెలిపారు.

গত দুই মাসে নতুন সংক্রমণগুলো চীনের আবাসিক এলাকা ও হাসপাতালেই দেখা গেছে।

INTERNATIONAL12, May 2020, 7:31 AM

చైనాలో మళ్లీ కరోనా కలకలం... వుహాన్ లో 6 కొత్త కేసులు

అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్‌ చేసింది. ఛాన్‌గోయింగ్‌ స్ట్రీట్‌ వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి  ఝాంగ్‌ యుక్సిన్‌ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్‌ చేసినట్లు షిన్‌హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

• INTERNATIONAL1, May 2020, 7:46 AM

కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టలేదు.. అమెరికా నిఘా సంస్థ

ఈ వైరస్ సహజంగా పుట్టలేదని.. కావాలనే చైనాలోని వుహాన్ ల్యాబ్ లో పుట్టిందని అమెరికా ఆరోపించింది. ఈ విషయంలో చైనాపై  చాలా సార్లు అమెరికా మండిపడింది. ప్రత్యేకంగా దాని కోసం నిఘా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.

corona

INTERNATIONAL26, Apr 2020, 6:10 PM

వుహాన్‌లో కరోనా కేసులు నిల్: రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

చైనా నుండే ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాప్తి చెందింది. వుహాన్ నగరంలోని కరోనా రోగులంతా కోలుకొని తమ ఇళ్లకు చేరుకొన్నారని అధికారులు ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్ 26వ తేదీ వరకు ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

corona

INTERNATIONAL21, Apr 2020, 9:41 AM

ప్రపంచ వ్యాప్తంగా.. 2లక్షల మరణాలకు చేరువలో కరోనా మృతులు

ఇప్పటి వరకు 24.7లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ వైరస్ గతేడాది డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో మొదలవ్వగా.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకేసింది.

• Entertainment News17, Apr 2020, 9:58 AM

చైనా కావాలనే చేసింది.. సంచలన విషయం చెప్పిన యంగ్ హీరో

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది.

• modi

NATIONAL11, Apr 2020, 9:30 AM

భారత్ లో 239 మరణాలు..8వేలకు చేరువలో కరోనా కేసులు

మొత్తంగా కరోనా కేసులు 7,447కి చేరాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 1,574మందికి కరోనా సోకడం గమనార్హం. కాగా.. ఈ వైరస్ తొలుత చైనాలోని వుహాన్ లో మొదలైంది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకింది.

• corona

INTERNATIONAL10, Apr 2020, 2:32 PM

కరోనా ఎఫెక్ట్: వుహాన్‌లో 73 రోజులుగా ఒకే గదిలో ఇండియన్

చైనాలోని వుహాన్ లో ఉంటున్న భారతీయుడు అరుణ్‌జిత్ టిసత్రజిత్ ఒకే గదిలో 73 రోజుల పాటు ఉన్నాడు. కేరళకు చెందిన ఆయన వుహాన్ లో హైడ్రోబయాలజిస్టుగా పనిచేస్తున్నారు.

• लॉकडाउन की समाप्ति पर वुहान शहर में यांग्त्जी नदी के किनारे जश्न का आयोजन किया गया। इस दौरान एनिमेटेड इमेजेस की मदद से स्वास्थ्यकर्मियों और कोरोना के मरीजों की तस्वीरें उकेरी गईं। साथ ही वुहान को एक हीरोइक सिटी के तौर पर दर्शाया गया। लोग इस दौरान काफी उत्साहित नजर आए।

Coronavirus World8, Apr 2020, 10:58 AM

ఊపిరిపీల్చుకుంటున్న చైనా.. వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేత

కరోనా వైరస్ మొదట వ్యాపించింది కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. దాని చుట్టూ హ్యూబే ప్రావిన్స్ ఉంది. ఈ మొత్తం ప్రదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఉండేవారు.

• कुछ ऐसा दिखता है जानलेवा कोरोना वायरस। इस वायरस के फैलने के कारणों का अभी तक पता नहीं चल सका है।

Coronavirus World29, Mar 2020, 7:43 PM

కరోనా వైరస్ తొలిసారిగా సోకింది ఈ వ్యక్తికే....

చైనాలోని హుబెయి ప్రావిన్స్ లోని వుహాన్ నగరం లో ఈ వైరస్ పుట్టిళ్లనేది నిర్వివాద అంశం. ఆ నగరంలోని జంతువుల మార్కెట్ లో ఈ వైరస్ ఉద్భవించనేది కూడా అందరూ నిర్ధారించారు. కానీ ఇన్ని రోజులు ఎవరు తొలిసారిగా ఈ కరోనా వైరస్ బారినపడ్డారనేది మాత్రం తెలుసుకోలేకపోయారు.

• Corona Image

Coronavirus India28, Mar 2020, 10:27 AM

కరోనా వైరస్ తొలి చిత్రాన్ని విడుదల చేసిన భారత్, ఆసక్తికర విషయాలు...

తాజాగా భారతదేశం కూడా ఈ వైరస్ కి సంబంధించిన తొలి చిత్రాన్ని విడుదల చేసింది. వుహాన్ లో కనిపించిన వైరస్ తో ఈ వైరస్ 99.8 శాతం సరిపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు.

• State’s weather not suitable for survival of coronavirus: Telangana Health Minister on positive case
Video Icon

Telangana3, Mar 2020, 10:03 AM

తెలంగాణలో కరోనా : వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో లేదు

కరోనా వైరస్ వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం తెలంగాణాలో లేదు అని తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

• NATIONAL27, Feb 2020, 10:04 AM

కరోనా వైరస్... ఢిల్లికి చేరిన కర్నూలు జ్యోతి సహా.. 119మంది భారతీయులు

రాజధాని టోక్యో నుంచీ 119 మందితో ఓ విమానం ఢిల్లీకి వచ్చింది. ఇక చైనాలోని వుహాన్ నుంచీ 76 మంది... ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్‌కి వచ్చారు. ఈ రెండు విమానాల్లో మరో 45 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ మొత్తం మందిలో... ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు.