వీవీ లక్ష్మీనారాయణ
(Search results - 4)Andhra PradeshNov 22, 2020, 2:15 PM IST
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు: విచారణలో సీబీఐ దూకుడు
గంటపాటు సీబీఐ అధికారులు లక్ష్మీనారాయణను విచారించారు. తన వద్ద ఉన్న ఆధారాలను కూడ సీబీఐ అధికారులకు అందించినట్టుగా లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
Andhra PradeshJan 30, 2020, 6:15 PM IST
పవన్‌కు షాక్: జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేనకు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ గురువారం నాడు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లక్ష్మీనారాయణ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు పంపారు.
Andhra PradeshAug 11, 2019, 3:33 PM IST
జేడీ లక్ష్మీనారాయణ, పవన్ కు మధ్య గ్యాప్: కారణమిదేనా?
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు మధ్య అగాధం ఎందుకు పెరిగిందనే ప్రచారం సర్వత్రా చర్చ సాగుతోంది. చివరి నిమిషంలో జనసేనలో చేరి విశాఖపట్టణం ఎంపీ స్థానానికి లక్ష్మీనారాయణ పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించాడు.
Andhra Pradesh assembly Elections 2019Mar 21, 2019, 4:32 PM IST
జగన్‌పై కేసులు: మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు సవాల్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై పెట్టిన కేసుల విసయమై మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నోరు తెరవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు