వీడియో కాన్ఫరెన్సింగ్  

(Search results - 6)
 • Tech News6, Jul 2020, 6:34 PM

  జూమ్, జియోమీట్ యాప్స్ కి పోటీగా ఎయిర్‌టెల్ కొత్త యాప్..

  కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్  కారణంగా వీడియో కాలింగ్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. జూమ్, గూగుల్ హ్యాంగ్ అవుట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జియోమీట్ వంటి ఇతర వీడియో కాలింగ్ /కాన్ఫరెన్సింగ్ యాప్ లకు ఇది పోటీ పడుతుందని భావిస్తున్నారు. 

 • Tech News6, Jul 2020, 4:49 PM

  జియోమీట్‌ యాప్ గురించి మీకు తెలియని విషయాలు...

  జూమ్ యాప్ కి  పోటీగా  ఇండియన్ యాప్ జియోమీట్ లాంఛ్ అయిన మూడు రోజుల్లోనే 10 ల‌క్ష‌ల‌మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ముఖ్యంగా చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నేప‌థ్యంలో భారత ప్రభుత్వం 59 చైనా యాప్‌లను నిషేధించిన తరువాత జియోమీట్ యాప్ ఇండియాలో మరింత దూసుకెళ్తుంది.

 • Tech News1, May 2020, 6:03 PM

  రిలయన్స్ జియో సంచలనం... జూమ్, గూగుల్ మీట్‌కి పోటీగా కొత్త యాప్

  జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని,ఇది ఏ డివైజ్ లో అయిన, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌ లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లలో యాక్సెస్ చేయొచ్చు. 

 • ఆ కారణం ఏమిటంటే.. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అంటే రాష్ట్రాలు పొడిగించిన లాక్ డౌన్ ఏప్రిల్ 30 గురువారంతో ముగుస్తుంది. ఇక మే 1వ తేదీ శుక్రవారం మేడే(సెలవు), 2వ తేదీన శనివారం, 3వ తేదీన ఆదివారం వస్తుంది. 

  NATIONAL27, Apr 2020, 2:55 PM

  మోడీ రెండు గజాల నినాదం, లాక్ డౌన్ ఎత్తివేతకు కేంద్రం మొగ్గు, ఎగ్జిట్ ఎలాగంటే...

  నేటి ఉదయం ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. హాట్ స్పాట్స్ లో లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు తేల్చి చెప్పినట్టు తెలియవస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ కి హాజరైన వారిలో చాలామంది లాక్ డౌన్ ని పొడిగించాలని కోరినట్టు సమాచారం. 

 • <p>KCR TUrban</p>

  Opinion13, Apr 2020, 3:27 PM

  కేసీఆర్ ఒకే ఒక్కడు: మిగతా సీఎంలకు లేని ముందుచూపు

  తాజాగా ఈ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్ డౌన్ ని కొనసాగించాలని కోరినప్పటికీ వ్యవసాయ రంగాన్ని మాత్రం మినహాయించాలని కోరారు. 

 • Prime Minister Narendra Modi, PM Modi, Narendra Modi, corona virus, corona in India, corona figure

  Coronavirus India2, Apr 2020, 7:14 PM

  రేపు ఉదయం మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ: ఏం చెప్పబోతున్నారు...?

  భారత ప్రధాని నరేంద్రమోడీ జాతినుద్దేశించి రేపు మరోసారి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 9గంటలకు ఆయన ప్రసంగిస్తారని తెలియవస్తుంది. నేడు కూడా ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు.