వీడియోలు

(Search results - 252)
• undefined

EntertainmentJan 9, 2021, 7:10 PM IST

హాట్‌ వర్కౌట్‌తో పిచ్చెక్కిస్తున్న మహేష్‌ హీరోయిన్‌ కియారా‌.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు..

మహేష్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ హాట్‌ హాట్‌ వర్కౌట్‌లతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ సెక్సీ భామ మూడు వర్కౌట్‌ వీడియోలను ఇన్‌స్టాలో పంచుకుంది. జిమ్‌లో వంగి వర్కౌట్‌ చేస్తున్న వీడియోలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫైర్‌ ఆన్‌ చేసింది. ఆ వీడియోలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.

Countless people travel on local trains in the state. The station has many shops. There are several businesses set up in the station premises. Everything stopped as the train services were terminated. Traders hope that the misery will be reduced if local trains are resumed again.

businessJan 6, 2021, 5:27 PM IST

గుడ్ న్యూస్.. త్వరలో లోకల్ రైళ్లలో సినిమాలు, వీడియోలు, సీరియల్స్ చూసే సౌకర్యం..

త్వరలో సెంట్రల్ రైల్వే వారు లోకల్ ట్రైన్స్ లో ప్రయాణికులు సినిమాలు, సీరియల్స్, వీడియో పాటలను చూసే విధంగా ప్రణాలికలు రూపొందిస్తోంది.

Virat Kohli

CricketJan 6, 2021, 4:08 PM IST

ఏడాదంతా బాదుడే... క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే పండగ... 2021లో టీమిండియా ఫుల్లు బిజీ...

కరోనా వైరస్ కారణంగా టీమిండియాకి దాదాపు ఏడు నెలల విశ్రాంతి లభించింది. లాక్‌డౌన్‌తో సర్వం నిలిచిపోవడంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లాంటి కొందరు ఈ లాక్‌డౌన్‌ని సరిగ్గా వాడుకుంటే, మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ, టిక్‌టాక్ వీడియోలు చేస్తూ గడిపేశారు. అయితే ఈ ఏడాది అలా కాదు, సిరీస్ తర్వాత సిరీస్‌లతో 2021లో ఫుల్లు బిజీగా గడపబోతోంది టీమిండియా.

• undefined

CricketJan 6, 2021, 1:20 PM IST

అప్పుడు ఆంక్షలే లేవు... ఆసీస్ మీడియా ఇలా చేయడం సిగ్గుచేటు... బేబీ స్టోర్ యజమాని ఫైర్...

ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు కరోనా నిబంధనలను పాటించడం లేదంటూ వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. న్యూఇయర్ పార్టీ పేరుతో రోహిత్ శర్మ అండ్ కో పార్టీ చేసుకున్న ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ఆసీస్ మీడియా మొదలెట్టిన రచ్చ, అప్పుడెప్పుడో నెల రోజుల కిందట విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా బేబీ స్టోర్‌కి వెళ్లి ప్రోటోకాల్‌ను అతిక్రమించారని కథనాలు ప్రచారం చేసేదాకా వెళ్లింది.

రాష్ట్రంలో రెండో దఫా కూడ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సెటిలర్లకు ఎలాంటి ముప్పు లేదనే భరోసాను ఆ పార్టీ కల్పించింది. కీలకమైన సమయాల్లో టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.

TelanganaDec 30, 2020, 6:37 PM IST

టీఆర్ఎస్ కార్పోరేటర్‌పై అభ్యంతరకర వీడియోలు

ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

• undefined

NATIONALDec 29, 2020, 9:16 AM IST

నడిరోడ్డు మీద వ్యక్తి దారుణ హత్య.. వీడియోలు తీశారు.. కానీ...

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. నడిరోడ్డు మీద హత్య జరిగితే చుట్టూ ఉన్నవాళ్లు అడ్డుకోలేదు సరికదా వీడియోలు తీశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గొడవ హత్యకు దారి తీసింది. కోపంతో ఒకరు మరొకరిని రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేశాడు. బాటసారులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కరు కూడా బాధితుడిని కాపాడే ప్రయత్నం చేయలేదు.

arrest

NATIONALDec 29, 2020, 7:32 AM IST

ఆన్ లైన్ లో పిల్లల అశ్లీల వీడియోలు ..41మంది అరెస్ట్

ఈ నేపథ్యంలో కేరళ అంతటా 46 చోట్ల దాడులు నిర్వహించి 339 కేసులు నమోదు చేశారు. వాట్సాప్ లో పిల్లల అశ్లీల చిత్రాలను పంచుకున్నారనే ఆరోపణలతో ఆషికీ(30) అనే యువకుడిని త్రిస్సూర్ పోలీసులు మొదట అదుపులోకి తీసుకున్నారు.

महिंद्रा बोलेरो इनवेडर की डिजाइन महिंद्रा बोलेरो से इन्सपायर्ड है। यह एक छोटी व्हील-बेस और खुली छत वाली स्पोर्टी एमयूवी है। यह 2.5 लीटर डीजल इंजन के साथ आती थी। आनंद महिंद्रा इसकी सवारी अपनी जवानी के दिनों में किया करते थे। अब यह कार शायद ही सड़कों पर दिखाई देती है।

carsDec 25, 2020, 3:58 PM IST

ఆనంద్ మహీంద్రాని ఆశ్చర్యపరిచిన కారుని చూసారా.. టెస్లాని ట్యాగ్ చేస్తూ ట్వీట్.. నేట్టింట్లో వైరల్..

ఆనంద్ మహీంద్రా తరచూ తన ట్విట్టర్ ఖాతాలో ఫన్నీ వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆనంద్ మహీంద్రా అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాను కూడా ఆలోచింపజేసె ఫన్నీ వీడియోను షేర్ చేశారు.

arrest

NATIONALDec 23, 2020, 11:50 AM IST

ఆన్ లైన్ సెక్స్ రాకెట్..అమెరికా యువత టార్గెట్..!

శ్రీనగర్ లో యువకుడు ఆన్‌లైన్‌లో సెక్స్ ఫొటోలు, వీడియోలూ అమ్ముకునేవాళ్లను కలిశాడు. వాళ్లతో చిన్న చిన్న డీల్స్ కుదుర్చుకున్నాడు. ఏంటంటే... వాళ్లు చిన్న పిల్లలపై చేసే లైంగిక వేధింపుల ఫొటోలు, వీడియోలూ వాళ్ల దగ్గర నుంచి కొనసాగాడు.

అయితే... ఈ మధ్యకాలంలో ఈ రివేంజ్ పోర్న్ పై విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల సీబీఎస్ఈ విద్యార్థులకు దీనిపై అసైన్ మెంట్ కూడా ఇవ్వడం విశేషం.

INTERNATIONALDec 20, 2020, 8:15 AM IST

కొడుకును పోర్న్ వీడియోలు చూడొద్దన్న... తల్లిదండ్రులకు రూ.21లక్షల ఫైన్ వేసిన కోర్టు

తన పోర్న్ డివిడిలు తల్లిదండ్రులు ధ్వంసం చేశారని ఆ సుపుత్రుడు కోర్టును ఆశ్రయించాడు.

ttd svbc

Andhra PradeshDec 14, 2020, 9:15 PM IST

ఎస్వీబీసీ పోర్న్ లింక్ వ్యవహారం: ఐదుగురు ఉద్యోగులపై వేటు

ఎస్వీబీసీ ( శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌)లో పోర్న్ వీడియోలు దర్శనం ఇవ్వడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఐదుగురు ఉద్యోగులను టీటీడీ తొలగించింది.

chitra

EntertainmentDec 13, 2020, 5:03 PM IST

ఆత్మహత్య చేసుకున్న చిత్ర మొబైల్ లో ఫోటోలు, వీడియోలు మాయం

పోలీసు విచారణలో చిత్ర మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు మరియు సందేశాలు డిలీట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎవరైనా చిత్ర మొబైల్ లో డేటా డిలేట్ చేశారనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు చిత్ర తల్లి హేమనాథ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిత్రను హేమనాథ్ కొట్టి చంపారని ఆమె ఆరోపిస్తున్నారు.

तेज प्रताप यादव यादव लालू प्रसाद यादव के बेटे हैं। वो बिहार के स्वास्थ्य मंत्री भी रह चुके हैं। इस बार हसनपुर से विधानसभा चुनाव लड़ रहे हैं। लेकिन, उनके सामने उनकी पत्नी ऐश्वर्या ही जेडीयू के टिकट पर चुनाव लड़ सकती हैं। बता दें कि दोनों के तलाक का मामला कोर्ट में लंबित है। बता दें कि ऐश्वर्या के पिता चंद्रिका राय विधायक और मंत्री भी रह चुके हैं।

NATIONALDec 11, 2020, 11:21 AM IST

ఐటెం డ్యాన్స్ ల కారణంగానే అత్యాచారాలు.. ఆర్జేడీ నేత

జార్ఖండ్ లో అత్యాచారాలు పెరగడానికి మొబైల్ ఫోన్లలో అశ్లీల దృశ్యాలు లభించడమే కారణమని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు

ఇటీవల తెలుగులోనూ ఈ అమ్మడికి విజయాలు లేవు. దీంతో ఎక్కువగా బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తున్న రకుల్‌ తాజాగా మరో హిందీ ఆఫర్‌ని దక్కించుకుంది.

EntertainmentDec 11, 2020, 7:55 AM IST

రకుల్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పమని టీవి ఛానెల్స్ కు ఆదేశం

కోర్ట్ ఆదేశాల మేరకు స్పందించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అధారిటి ఆమెపై నిరాధార వార్తలను రెండు నెలల క్రితం కొన్ని న్యూస్ ఛానెల్స్ లో ప్రసారం చేసినట్లు నిర్దారించింది. దాంతో సదరు న్యూస్ ఛానెల్స్ ఏ  ఆధారాలు లేకుండా దుర్భాషలాడారని అంది. అంతేకాకుండా సదరు ఛానెల్స్ ను తప్పుడు రిపోర్ట్ లు ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. డిసెంబర్ 17 వ తేదీన రకుల్ కు క్షమాపణ చెప్తూ వార్త ప్రసారం చేయనున్నాయి. అంతేకాకుండా అందుకు సంభందించిన యూట్యూబ్ వీడియోలు తొలిగించాలని చెప్పింది.  ఆ న్యూస్ ఛానెల్స్ లో Zee News, Zee 24 Taas, Zee Hindustani, TimesNow, India Today, AajTak, India TV, News Nation and ABP News ఉన్నాయి.

Bank robbery in Guntur

GunturNov 28, 2020, 12:00 PM IST

యూ ట్యూబ్ లో చూసి బ్యాంక్ దోపిడీ.. 77 లక్షలు చోరీ, 72 గంటల్లో చేధించిన పోలీసులు..

యూట్యూబ్ మరో నేరానికి కారణమయ్యింది. దొంగతనం చేయడమెలా అని యూ ట్యూబ్ లో వీడియోలు చూసిన ఇద్దరు యువకులు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. 77 లక్షల నగదును చోరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుంటూరు పోలీసులు 72 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు.