విష్ణు

(Search results - 195)

AP BJP Leader Vishnuvardhan Reddy comments on Nimmagadda high court verdict

Video Icon

Andhra Pradesh29, May 2020, 4:33 PM

దుందుడుకు చర్యలతో.. ప్రభుత్వం చేతులు కాల్చుకుంది.. విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ హైకోర్టు తీర్పును బిజేపి రాష్ట్ర పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

BJP State wide hunger strike due to TTD assets sale : Vishnuvardhan Reddy

Video Icon

Andhra Pradesh26, May 2020, 12:07 PM

టీటీడీ వివాదం : దేవాలయాలకో చట్టం.. మసీదులు, చర్చ్ లకో చట్టమా?.. విష్ణువర్ధన్ రెడ్డి

తిరుమల సంబంధించిన భూములే కాదు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అన్యక్రాతమైనటువంటి భూములమీద స్పష్టమైన విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు  విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

• malladi

Andhra Pradesh22, May 2020, 3:28 PM

అన్ని దొంగ దీక్షలే.. జేసీయే మీ గుట్టు విప్పారు: టీడీపీపై మల్లాది విష్ణు వ్యాఖ్యలు

టీడీపీ దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు. పార్టీ ప్రయోజనాలు తప్ప తెలుగుదేశానికి ప్రజా ప్రయోజనాలు పట్టవని ఆయన వ్యాఖ్యానించారు

• undefined

Entertainment22, May 2020, 2:48 PM

కైపెక్కించే కళ్లు.. చూపుతిప్పుకోనివ్వని అందాలు..!

నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండే వాడు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ తాన్య హోపే. 2015లో జరిగి మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా ఎంపికైన ఈ బ్యూటీ తరువాత మోడిలింగ్ నుంచి యాక్టింగ్ లోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటిస్తోంది. హీరోయిన్‌గా కన్నా సపోర్టింగ్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో హల్‌చల్‌ చేస్తోంది.

Brahmin corporation chairman Malladi Vishnu criticise TDP as thieves

Video Icon

Andhra Pradesh22, May 2020, 2:33 PM

టీడీపీ దొంగదీక్షలు ప్రజలు గమనిస్తున్నారు.. మల్లాది విష్ణు

టీడీపీ చేస్తున్న దొంగదీక్షలను ప్రజలు గమనిస్తున్నారని, పార్టీ ప్రయోజనాలు తప్ప టీడీపీకి ప్రజాప్రయోజనాలు పట్టవని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు.

• undefined

Entertainment14, May 2020, 11:43 AM

వీర‌జ‌వాన్ల గురించి తెలుసుకొనే కొత్త ప్ర‌యాణంలో హీరో మంచు విష్ణు

ఆర్మీలో తెలుగు జ‌వాన్ల వీర‌త్వాన్ని లేదా త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవ‌రి ద‌గ్గ‌రైనా ఉంటే త‌న‌కు పంపించాల్సిందిగా హీరో మంచు విష్ణు కోరారు. భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు.

bjp

Video Icon

Andhra Pradesh12, May 2020, 2:12 PM

పోతిరెడ్డి పాడు వివాదం : సముద్రంలో కలిసే నీటి మీద కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నాడు.. విష్ణువర్ధన్ రెడ్డి

సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కెసిఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురంలో మండిపడ్డారు.

• undefined

Entertainment12, May 2020, 9:51 AM

పొడుగ్గా ఉంటే పిచ్చి.. సెక్సీ మగాళ్లంటే ఇష్టం.. యాంకర్‌ విష్ణు ప్రియ షాకింగ్ కామెంట్స్‌

ఇటీవల కాలంలోయాంకర్లు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన యాంకర్స్‌ ఆన్‌లైన్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్య్వూలలో ఆసక్తికర కామెంట్లు చేస్తూ తమ ఫేం కాపాడుకుంటున్నారు. తాజాగా యాంకర్‌ విష్ణు ప్రియ తనకు ఎలాంటి మగాళ్లు ఇష్టమో వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

• undefined

Spiritual7, May 2020, 1:36 PM

కూర్మ జయంతి

దేవతలు ఆ బృహత్కార్యం కోసం అందుకు తమకంటె శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకొన్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి త్రాడుగా క్షీరసముద్ర మథనం మొదలయ్యింది.

• కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇద్దరూ టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాయాన్ని వీరిద్దరి మధ్య అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

Entertainment News6, May 2020, 4:47 PM

మంచు విష్ణుని వేధించిన అంతరాత్మ.. చివరకు ఏం చేశాడంటే..

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రస్తుతం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. మంచు విష్ణు ఈ ఏడాది వరుస చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.

narasimha swami

Spiritual6, May 2020, 10:25 AM

నృసింహ జయంతి

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు.

• undefined

Entertainment News1, May 2020, 2:32 PM

బార్బర్‌గా మారిన మోహన్‌ బాబు కోడలు

మంచు వారి కోడలు, విష్ణు భార్య విరానిక కొడుకు అవ్రమ్‌కు కటింగ్ చేసింది. లాక్‌ డౌన్‌కు ముందు విదేశాలకు వెళ్లిన విరానిక సడన్‌గా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడ కూడా నిర్భందాలు ఉండటంతో ఇంట్లోనే ఉంటున్న విరానిక తన కొడుకు స్వయంగా కటింగ్ చేసి ఈ వీడియోనే మంచు అభిమానులతో షేర్ చేసుకుంది.

Vishnu Priya

Entertainment News30, Apr 2020, 9:13 AM

యాంకర్ విష్ణుప్రియ బెల్లీ డాన్స్.. మైండ్ బ్లోయింగ్ హాట్, చూడాల్సిందే..

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామరస్ యాంకర్స్ లో విష్ణుప్రియ కూడా ఒకరు. పోవే పోరా లాంటి టివి షోలతో విష్ణుప్రియ గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ యంగ్ బ్యూటీకి కుర్రకారులో క్రేజ్ ఎక్కువే.

Hero Manchu Vishnu Condemn The Attacks On Health care workers

Video Icon

Entertainment27, Apr 2020, 11:16 AM

కరోనా టైంలో.. అలా చేయడం తప్పు అంటున్న మంచు విష్ణు..

కరోనావైరస్ మహమ్మారిని లెక్కచేయకుండా వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మనకోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయడం అమానుషం అన్నాడు హీరో మంచు విష్ణు.

• undefined

Spiritual24, Apr 2020, 11:04 AM

మాధవ 'వైశాఖ' మాస ప్రాశస్త్యం

శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో  ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది.