Search results - 75 Results
 • husband kills wife for extramarital affair in vishakapatnam

  Andhra Pradesh17, Sep 2018, 1:56 PM IST

  భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

  భార్య అనారోగ్యానికి గురికావడంతో ఐదేళ్లుగా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రశ్నించిన  భార్యను  కొట్టి చంపాడు .

 • Hero Shivajo says Chandrababu may recieve two more notices

  Andhra Pradesh14, Sep 2018, 4:27 PM IST

  బాబుకు మరో రెండు నోటీసులు: బాంబు పేల్చిన హీరో శివాజీ

  బాబ్లీ ఘటనలో సీఎం చంద్రబాబుకు మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ నోటీసులు ఇచ్చిన సంగతి మరువక ముందే నటుడు శివాజీ మరో బాంబు పేల్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మరో రెండు నోటీసులు అందనున్నాయని స్పష్టం చేశారు.

 • Ysrcp chief Ys jagan controversial comments on chandrababu naidu

  Andhra Pradesh9, Sep 2018, 5:39 PM IST

  బాబుది గజదొంగల ప్రభుత్వం: జగన్

  చంద్రబాబునాయుడుది గజదొంగల ప్రభుత్వమని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  విమర్శలు  గుప్పించారు. 

 • minister yanamala joke on bjp leader vishnu kumra raju

  Andhra Pradesh6, Sep 2018, 2:29 PM IST

  విష్ణుకుమార్ రాజుపై యనమల సెటైర్.. సభలో నవ్వులు

  వాళ్ల మంత్రిగారు వెళ్లి అక్కడ పడుకుంటే ఆయన ఉద్యోగం పోయిందట. ఆయనతో పాటు ఈయన కూడా పడుకుని ఉండాల్సింది.

 • Ap cm Chandrababu fire on bjp ycp

  Andhra Pradesh4, Sep 2018, 5:31 PM IST

  రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు గెలవదు :సీఎం చంద్రబాబు

  బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవదని అభిప్రాయపడ్డారు. జగన్, పవన్ కళ్యాణ్ లను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందని దుయ్యబుట్టారు. కేంద్రం సహకరించకపోయినా నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్నిస్వసక్తితో అభివృద్ధి చేసుకున్నామన్నారు. 

 • ys jagan comments on sugar factory

  Andhra Pradesh1, Sep 2018, 5:44 PM IST

  సుజనాకి అప్పనంగా షుగర్ కట్టబెట్టారు: వైఎస్ జగన్

   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్టణంలోని కోపరేటివ్  రంగంలో అన్ని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణం జిల్లా చోడవరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖపట్టణంలోని ఏ ఫ్యాక్టరీ తెరచుకోలేదని దుయ్యబుట్టారు. 

 • Chandrababu naidu shocks over harikrishna death

  Andhra Pradesh30, Aug 2018, 5:51 PM IST

  నిజమేనా: ఆ ఇద్దరి మృతి వార్తపై షాక్ తిన్న చంద్రబాబు

  ఆనాడు రోడ్డు ప్రమాదంలో  మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మరణించిన విషయాన్ని  చంద్రబాబునాయుడు నమ్మలేదు. 

 • Senior tdp leaders died in road accidents

  Telangana29, Aug 2018, 9:42 AM IST

  రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

  రోడ్డు ప్రమాదాలు టీడీపికి నష్టం చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు కీలకమైన టీడీపీ నేతలు దుర్మరణమయ్యారు

 • Former DGP says he is not joining in YCP

  Andhra Pradesh28, Aug 2018, 10:51 AM IST

  జగన్ కు షాక్: వైసిపిలో చేరబోనన్న మాజీ డీజీపి

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్టణంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్ ను కలిసిన వెంటనే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

 • Group politics in gunturu ysrcp

  Andhra Pradesh26, Aug 2018, 11:26 AM IST

  రజనీ ఎఫెక్ట్: గుంటూరు వైసీపీలో చిచ్చు

  గుంటూరు జిల్లా వైసీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల సమరానికి ముందే పార్టీలో సెమీఫైనల్ పోరు జరుగుతోంది. కొత్తనేతల రాక ఆపార్టీలో చిచ్చు రేపుతోంది. పార్టీలో చేరికలు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. కొత్త నేతలు పార్టీలోకి చేరుతుంటే ఇప్పటి వరకు పార్టీ పగ్గాలు మోస్తున్న తమ సీటుకు ఎక్కడ ఎసరొస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారట. మరికొంతమందైతే తమ సీటుకు ఎసరొస్తే పార్టీ వీడేందుకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారట. 

 • love marriage couple boycott by community in vishakapatnam district

  Andhra Pradesh26, Aug 2018, 9:57 AM IST

  లవ్ మ్యారేజ్ ఎఫెక్ట్: నవ దంపతులతో పాటు కుటుంబం బహిష్కరణ

  ప్రేమించి పెళ్లి చేసుకొన్న నవ  దంపతులకు గ్రామస్తులు తీసుకొన్న నిర్ణయం షాకిచ్చింది.ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు నవ దంపతులను గ్రామస్తులు గ్రామం నుండి  బహిష్కరించారు.

 • Chandrababu warns BJP in Dharma Porata Sabha

  Andhra Pradesh25, Aug 2018, 5:05 PM IST

  జగన్ ఉచ్చులో పడలేదు, సత్తా చాటుతాం: చంద్రబాబు

  కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో జరిగిన ధర్మపోరాట దీక్ష వేదిక సాక్షిగా బీజేపీని తూర్పారపట్టారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యకుండా మెుండి చెయ్యి చూపారాన్నారు. 

 • cm chndrababu naidu comments in visakha

  Andhra Pradesh23, Aug 2018, 6:23 PM IST

  విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలనుకున్నా....చంద్రబాబు

  తాను విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనసులో మాట తెలిపారు. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకమని గుర్తు చేశారు. 

 • minister ayyannapatrudu warning

  Andhra Pradesh23, Aug 2018, 5:34 PM IST

  పాతిపెడతా....అడ్డుగా నరికేస్తా మంత్రి వార్నింగ్

  మంత్రులు అయ్యన్నపాత్రుడు...గంటా శ్రీనివాసరావుల మధ్య మళ్లీ రాజకీయ పోరు రాజుకోనుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఆది నుంచి విశాఖలో ఉప్పు నిప్పులా ఉండే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడులు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ తో స్థబ్ధుగా ఉంటున్నారు. 

 • Minister ayyannapatrudu on tdp-congress alliance

  Andhra Pradesh23, Aug 2018, 4:41 PM IST

  కాంగ్రెస్‌తో పొత్తుపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

  కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసలు వస్తున్న నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీపొత్తు పెట్టుకుంటే అంతకంటే పెద్ద తప్పు ఏమీ ఉండదన్నారు.