వివో  

(Search results - 33)
 • Cricket20, Jun 2020, 7:14 AM

  గాల్వాన్ దురాగతం: వివో సహా చైనా కంపెనీల ఐపీఎల్ స్పాన్సర్షిప్ రివ్యూ

  చైనాకు సంబంధించిన కంపెనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకోనుంది టైటిల్ స్పాన్సర్ వివో విషయంలో! సంవత్సరానికి 440 కోట్ల కాంట్రాక్టు పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు

 • Tech News15, Jun 2020, 5:29 PM

  వివో మరో ఆకర్షణీయమైన స్మార్ట్ ఫోన్...కొత్తగా లాంచ్‌..

  వివో వి19 నియో స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా ఫిలిప్పీన్స్‌లో ప్రారంభించారు. అంతకుముందు మార్చిలో ఇండోనేషియాలో ప్రారంభించిన వివో వి19 స్మార్ట్ ఫోన్ లాగానే ఇది ఉంటుంది. క్వాడ్ రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా కోసం సింగిల్ హోల్-పంచ్, సింగల్ వేరిఎంట్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్, రెండు కలర్ ఆప్షన్స్ తో వస్తుంది.

 • Tech News15, May 2020, 4:58 PM

  వివో స్మార్ట్ ఫోన్..పై కొత్త లోగో డిజైన్ ...

  లోగోలో 'మేక్ ఇన్ ఇండియా' డిజైన్‌ జోడించింది వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ. వివో గత ఏడాది భారతదేశంలో మొబైల్ పరికరాల తయారీకి రూ .7,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.

 • Gadget11, May 2020, 2:29 PM

  డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాలతో వివో కొత్త స్మార్ట్ ఫోన్

   ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇ-కామర్స్ కార్యకలాపాలను అనుమతి ఇచ్చింది అలాగే ఆఫ్‌లైన్ రిటైలర్లకు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించడంతో, చైనా కంపెనీ వివో వి19ను లాంచ్ చేయాలని నిర్ణయించింది.
   

 • নোকিয়া স্মার্টফোন, ফিচার ফোন

  Gadget2, Apr 2020, 11:41 AM

  వివో నుంచి 5జీ ఫోన్ ఎస్6.. ధరెంతంటే? 4 నుంచి విక్రయాలు షురూ

   చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో కూడా 5జీ ఫోన్ల కుటుంబంలో కొలువుదీరింది. ఎస్6 పేరిట 5జీ స్మార్ట్ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్త్యం గల ఫోన్ రూ.28,678 కాగా,  8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. 
   

 • ভিভো নিয়ে আসছে ফাইবজি স্মার্টফোন, মিলবে ফেব্রুয়ারির শেষেই

  Gadget26, Feb 2020, 3:18 PM

  భారత మార్కెట్లోకి మరో 5జీ ​ఫోన్- ధర కాస్త ఎక్కువే!

  భారత స్మార్ట్​ఫోన్​ విపణిలోకి మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. వివో సబ్​ బ్రాండ్ 'ఐక్యూ'.. ఐక్యూ3 పేరుతో ఈ మోడల్​ ఫోన్ ఆవిష్కరించింది. దేశంలో ఈ సంస్థ విడుదల చేసిన తొలి స్మార్ట్​ఫోన్ కూడా ఇదే. 

   

 • India is the Second-Largest Smartphone Market
  Video Icon

  NATIONAL29, Jan 2020, 9:29 AM

  రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా అవతరించిన భారత్

  చైనా తరువాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ అవతరించింది.

 • real me ceo madhav seth tweet

  Tech News25, Jan 2020, 12:16 PM

  రియల్ మి స్మార్ట్ ఫోన్‌లో కొత్త ఫీచర్...వారికి మాత్రమే...

  వివోవై-ఫై ఫీచర్‌ను అందుకున్న మొట్టమొదటి ఫోన్‌గా రియల్‌ మి ఎక్స్ 2 ప్రో ఉంటుందని రియల్‌ మి  సీఈఓ మాధవ్ శేత్ అన్నారు. రియల్ మి యు1, రియల్ మి సి1, రియల్ మి1 వంటి పాత ఫోన్‌లకు కూడా ఈ ఏడాది మార్చి నాటికి ఈ కొత్త అప్ డేట్ రానుంది.

 • vivo v17 launched in india

  Technology10, Dec 2019, 11:21 AM

  అదిరిపోయే స్పెషల్ ఫీచర్స్ తో విపణిలోకి వివో వీ17...

  హోల్ పంచ్ ప్లస్ క్వాడ్ కెమెరాలతో విపణిలో అడుగు పెట్టిన వివో ‘వీ17’ ఫోన్ ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.22,990గా వివో నిర్ణయించింది.

 • garmen smart watches

  Technology9, Dec 2019, 4:05 PM

  గార్మిన్ స్మార్ట్‌ వాచ్చేస్...ఇప్పుడు ఇండియాలో...ధర ఎంతో తెలుసా

  స్మార్ట్ వేరబుల్స్ తయారీదారి గార్మిన్  బ్రాండ్  శుక్రవారం భారతదేశంలో అమోలెడ్ స్క్రీన్‌తో మొట్టమొదటి స్మార్ట్‌వాచ్  గార్మిన్ వేణు, వివోయాక్టివ్ 4 జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసింది.ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌వాచ్ లను డిసెంబర్ 15 వరకు అమెజాన్ ఎక్స్‌క్లూజివ్‌ ఆన్ లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. 

 • vivo

  Tech News1, Dec 2019, 2:54 PM

  విపణిలోకి వివో మరో పంచ్​ హోల్​ సెల్ఫీ ఫోన్​.. ధరెంతంటే?

  వివో నుంచి మరో ప్రీమియం స్మార్ట్​ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. వివో 'వీ17' ప్రోకి కొనసాగింపుగా.. 'వీ17' పేరుతో ఈ మోడల్​ను​ విడుదల చేయనుంది. 

 • vivo u20 smart phone launched

  Technology22, Nov 2019, 4:32 PM

  ట్రిపుల్ రియర్ కెమెరాలతో వివో U20: అతి తక్కువ ధరకే...

  వివో U20 సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా దీనిని రూపొందించారు. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. భారతదేశంలో వివో U20 ధర 4GB + 64GB మోడల్‌కు 10,990 రూపాయలు.

 • vivo u11

  Technology29, Oct 2019, 5:50 PM

  5000ఎంఏహెచ్ బ్యాటరీతో వివో U10

  చైనా యొక్క BKK ఎలక్ట్రానిక్స్ యొక్క అనుబంధ సంస్థ స్మార్ట్ ఫోన్  బ్రాండ్ వివో U10ను విడుదల చేసింది. ఈ  ఫోన్ ఎలక్ట్రిక్ బ్లూ మరియు థండర్ బ్లాక్ కలర్లలో లభ్యమవుతుంది.  వీటి ధర వరుసగా రూ .8,990, రూ .9,990 మరియు రూ .10,990.

 • Vivo iQoo Neo 855 new model releases

  Technology25, Oct 2019, 5:11 PM

  వివో నుంచి ఐక్యూ నియో విడుదల: అద్భుతమైన ఫీచర్లు

  వివో ఇప్పుడు చైనాలో కొత్త ఐక్యూ నియో 855 వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 855 SoC తో వస్తుంది మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది

 • phone offers

  News29, Sep 2019, 11:19 AM

  ఫెస్టివ్ సీజన్: పోటాపోటీగా ఇలా స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

  పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అందులో బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 8ఎ కూడా ఉంది.