వివి వినాయిక్  

(Search results - 8)
 • వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

  Entertainment31, Aug 2020, 12:06 PM

  వినాయక్ ని ఆ వార్తలు బాధపెడుతున్నాయట


  ఈ న్యూస్ లు అన్నీ వినాయిక్ ని చాలా బాధపెడుతున్నాయట. అసలు ఈ సినిమా గురించిన వార్తలు వినటానికి ఆయనకు ఆసక్తి లేదట. తను మర్చిపోతూంటే..ఏదో పుండు మీద కారం జల్లినట్లు ఈ మీడియా కెలుకుతుందేంటి అని బాధపడుతున్నారట. 

 • వివి.వినాయక్ - ఖైదీ నెంబర్ 150.. 102.05కోట్లు -నాయక్ 46.50కోట్లు

  Entertainment7, Jul 2020, 9:19 AM

  కరోనాపై ఆ ఇంజెక్షన్ మీద వినాయక్ ఆశాభావం ఇదీ...

  ప్రపంచం మొత్తం కరోనాకు మందు కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపద్యంలో సంచలన చిత్రాల దర్శకుడు వి.వి వినాయక్ ..కరోనాకు ఓ ఇంజక్షన్ ని సూచించారు. కరోనాకు  ఆ ఇంజెక్షన్ తో చెక్‌ పెట్టడం సాధ్యమౌతుందేమో అనే ప్రయత్నించమంటూ సలహా ఇచ్చారు. 

 • <p><br />
ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.&nbsp;</p>

  Entertainment9, May 2020, 10:22 AM

  వైరల్ ఫొటోలు: సూపర్ డార్లింగ్.. వెంటనే పోస్ట్ చేయ్

  లాక్ డౌన్ పూర్తయ్యాక హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన భారీ సెట్స్ లో తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. సాహో సినిమాతో నిరాశపడ్డ అభిమానులు ఇంకా పేరు పెట్టని ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా లాంచ్ అయినప్పటి ఫొటోలు..అవీ రెండేళ్ల క్రితంవి సోషల్ మీడియాలో దర్సకుడు రాధా కృష్ణ కుమార్ షేర్  చేసారు. 

 • lucifer chiranjeevi

  Entertainment10, Apr 2020, 11:31 AM

  ‘లూసిఫర్’ రీమేక్ డైరక్టర్ ని ఫైనల్ చేసిన చిరు

  తాజాగా ఈ చిత్రం రీమేక్ డైరక్టర్ ని చిరంజీవి ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు గ్యాప్ రావటంతో తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన చిరంజీవి ఈ విషయాన్ని ఫైనలైజ్ చేసి, ఆ డైరక్టర్ కు అడ్వాన్స్ పంపి, స్క్రిప్టు వర్క్ మొదలెట్టమని చెప్పినట్లు సమాచారం. 

 • నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

  Entertainment10, Mar 2020, 8:36 AM

  పాపం...దిల్ రాజుకు చుక్కలు చూపిస్తున్నాడట

  ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆ ప్రాజెక్టు దెబ్బకు కుదేలు అవ్వాల్సిందే. ఎలాగోలా ముగించి బయిటకు నెడదామన్నా ముందుకు కదలనంటోంది. అలాంటి చిత్రమైన  సిట్యువేషన్ నే దిల్ రాజు ఎదుర్కొంటున్నాడంటున్నారు. 

 • vinayak

  News28, Dec 2019, 4:43 PM

  వినాయక్ ‘సీనయ్య’ కి దిల్ రాజు బ్రేక్ లు!

  ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగిందని, అయితే ఈ సినిమా రషెష్ ని రీసెంట్ గా దిల్ రాజు చూసి నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. 

 • vinayak

  News9, Oct 2019, 9:35 AM

  ‘సీనయ్య’గా వివి వినాయిక్... ఫస్ట్ లుక్!

   'ఠాగూర్', 'ఖైదీ నెం:150' సినిమాల్లో కాసేపు తెరపై మెరిసిన వినాయక్‌ను పూర్తిస్థాయి హీరోగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ ద్వారా నిర్మాత దిల్ రాజు, లాంచ్ చేస్తున్నారు. 

 • vinayak

  ENTERTAINMENT19, Sep 2019, 10:54 AM

  రైతుగా వివి వినాయిక్ , హీరోయిన్ ఎవరంటే...

  సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుంది. ఈ సినిమాలో వినాయక్‌ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. అలాగే తాతగా,మనవడుగా ఈ సినిమాలో వినాయిక్ డ్యూయిల్ రోల్ లో కనిపిస్తాడంటున్నారు.