వివాహ భోజనంబు  

(Search results - 2)
 • undefined

  Entertainment17, Aug 2020, 5:27 PM

  సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మరో మూవీ: `వివాహ భోజనంబు`

  సూపర్‌ హిట్ సినిమా నిను వీడని నీడను నేనేతో సందీప్‌ కిషన్‌ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1గా ఆ సినిమా నిర్మించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్‌ సంస్థలో అది ప్రొడక్షన్‌ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్‌ నెం3గా వివాహ భోజనంబు సినిమాను ప్రకటించాడు సందీప్.

 • sundeep kishan

  News4, Dec 2019, 4:11 PM

  సందీప్ కిషన్ మరో కొత్త వ్యాపారం..!

  సందీప్ కిషన్ నటుడు, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ లో 'వివాహ భోజనంబు' పేరుతో ఆయనకు పలు రెస్టారెంట్లు ఉన్నాయి.