వివాహేతర సంబంధం  

(Search results - 104)
 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Districts11, Oct 2019, 12:09 PM IST

  వివాహేతర సంబంధం... భర్తను పుట్టింటికి పిలిచి మరీ..

  కొన్ని సంవత్సరాలపాటు వీరు ఆనందంగానే ఉన్నారు. తర్వాత చిన్న చిన్న మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు సంవత్సరాల క్రితం రాములమ్మ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది.
   

 • sex

  NATIONAL8, Oct 2019, 8:47 AM IST

  కోడలితో మామ వివాహేతర సంబంధం.. నిజం తెలిసిన కొడుకు..

  తండ్రి, భార్యల మధ్య వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలుసుకున్న పుట్టణ్ణ రాత్రి ఆగ్రహానికి లోనయ్యాడు. ఇరువురూ ఇంట్లో కలసి ఉండడాన్ని చూసి మాళప్ప పూజారి (65), రేణుకాపూజారి (35)లను పుట్టణ్ణ దారుణంగా హత్య చేశాడు. 

 • BJP leader murder

  Districts28, Sep 2019, 7:35 AM IST

  వివాహేతర సంబంధం... భార్య దారుణ హత్య

  లక్ష్మి కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ విషయమై ఆమెను భర్త మందలించినా మార్పు రాలేదు. ఈనెల 24న భార్యాభర్తలు కలిసి పొలం పనులకు వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

 • NRI13, Sep 2019, 10:28 AM IST

  వివాహేతర సంబంధం.. హైదరబాదీని చంపిన పాకిస్తానీ

  హైదరాబాద్ కి చెందిన నదీమ్ ఉద్దీన్ హమీద్, పాక్ కి  చెందిన పెర్విజ్ ఉద్యోగ రీత్యా లండన్ లో స్థిరపడ్డారు. వీరిద్దరూ లండన్ లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా... నదీమ్... తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పెర్విజ్ అనుమానపడ్డాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో పొడిచి హత్య చేశాడు. 

 • death

  Districts13, Sep 2019, 7:35 AM IST

  అక్రమ సంబంధం: భర్తను చంపి.. శవాన్ని డంపింగ్‌ యార్డ్‌లో పూడ్చిన భార్య

  గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. భర్తను భార్యే కిరాతకంగా చంపి.. ఆధారాలు తెలియకుండా చెత్తకుప్పలో పూడ్చిపెట్టింది

 • 6 murder in a day in prayagraj

  Andhra Pradesh6, Sep 2019, 10:01 AM IST

  భర్త మృతి.. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం..చివరకు..

  ఇంటిపక్కన ఉండే శ్రీనుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. బతుకు దెరువుకోసం అన్నవరంలోని హరిణి బోటు షికారులో పనిచేస్తోంది. ఈ నెల రెండో తేదీ నుంచి కనబడకపోయేసరికి కుటుంబ సభ్యులు తొండంగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 • murder2

  NATIONAL2, Sep 2019, 1:59 PM IST

  వివాహేతర సంబంధం... భార్యభర్తల దారుణ హత్య

  నెల రోజుల క్రితం ఇదే విషయంగా ఇద్దరు ఘర్షణ పడ్డారు. అప్పట్లో హతమారుస్తానని గోవింద్‌ హెచ్చరించాడు. దీంతో ధర్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివాదం పెద్దది కావడంటో గ్రామపెద్దలు ఇద్దరిని రాజీ చేశారు. గొడవ ఇంత పెద్దది కావడంతో భారతి కూడా ప్రియుడు గోవింద్ ని దూరం పెట్టడం ప్రారంభించింది. 

 • illegal affair

  Telangana27, Aug 2019, 8:41 AM IST

  భర్త స్నేహితుడితో అక్రమ సంబంధం.. ప్రియుడితో మొగుడిని చంపించిన భార్య

  శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్‌కు కుటుంబంతో కలిసి వలస వచ్చాడు. ఒడిశా రాష్ట్రం..గజపతి నగరం జిల్లా గౌరీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా శామీర్‌పేట మండలం సింగాయిపల్లి గ్రామంలో ఉంటున్నాడు. వీరిద్దరికి స్నేహం కుదరడంతో అప్పుడప్పుడు మేస్త్రి ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్యతో ఒడిశాకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది

 • പ്ലസ് ടുവിന് പഠിക്കുമ്പോൾ മുതൽ അജിൻ റെജി മാത്യുവിന് പെൺകുട്ടിയോട് പ്രണയമുണ്ടായിരുന്നു. എന്നാൽ അജിനോട് പെൺകുട്ടി ഒരു ഘട്ടത്തിലും താത്പര്യം കാണിച്ചിരുന്നില്ല. പലവട്ടം യുവാവ് വിവാഹഭ്യർത്ഥന നടത്തിയെങ്കിലും പെൺകുട്ടി ഇതെല്ലാം നിരസിച്ചു. ഇതിൽ പ്രകോപിതനായാണ് യുവാവ് ക്രൂരമായി പ്രതികാരം ചെയ്തത്.

  NATIONAL22, Aug 2019, 1:00 PM IST

  భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని...

   భర్త ప్రవర్తనపై అనుమానం రావడంతో అతనిపై నిఘా పెట్టింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో భర్తపై పగ తీర్చుకోవాలని భావించిన ప్రణలి భావించింది.

 • सुप्रीम कोर्ट।

  NATIONAL22, Aug 2019, 9:11 AM IST

  మహిళ అంగీకారంతో సహజీవనం చేస్తే అత్యాచారం కాదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  సహజీవనంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ మహిళ తన అంగీకారంతో సహజీవనం చేసి, అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని ప్రకటించింది.  
   

 • Tirunelveli murder

  Telangana18, Aug 2019, 4:15 PM IST

  చిన్నమ్మతో అక్రమ సంబంధం: అడ్డొచ్చిన బాబాయ్‌ని చంపిన కొడుకు

  వావి వరుసలు మరచి, కామంతో కళ్లు మూసుకుపోయి పిన్ని వరుసయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని బాబాయ్‌ని చంపాడో వ్యక్తి . 

 • पीड़िता एक वेब टेलिविजन शो लिखती है।

  NATIONAL18, Aug 2019, 11:31 AM IST

  సైనికుడి భార్యతో అక్రమ సంబంధం: ఆన్‌లైన్‌లో నగ్న దృశ్యాలు

  స్నేహితుడి భార్యను వివాహేతర సంబంధం పేరుతో లొంగదీసుకుని.. ఆమెతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసి వాటిని సామాజి మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడో వ్యక్తి

 • illegal affair

  NATIONAL13, Aug 2019, 10:50 AM IST

  జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్: భర్తపై సుపారీ కిల్లర్‌తో కాల్పులు

  వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు సినిమా స్టైల్‌లో ప్లాన్ వేసింది. గ్రేటర్ నోయిడాలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజర్‌గా పనిచేసే రాజీవ్ వర్మ భార్య శిఖా.. ఆమె నగరంలోని ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమెతో పాటు పనిచేస్తున్న రోహిత్ కశ్యప్‌తో పరిచయం వివాహేతర సంబంధంగా మారింది

 • couple hug

  Andhra Pradesh10, Aug 2019, 12:47 PM IST

  వివాహేతర సంబంధం... తల నరికి వ్యక్తి దారుణ హత్య

  అతని మెడ నరికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే... ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏడుకొండలు భార్యతో నాగయ్య అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ఏడు కొండలు, నాగయ్య ల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి.

 • woman lawyer gets murderd under mysterious circumstances

  Andhra Pradesh9, Aug 2019, 2:07 PM IST

  స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని..

  మరో ఇద్దరు స్నేహితుల సాయంతో పీకల దాకా మద్యం తాగించి పథకం ప్రకారం హత్య చేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు చనిపోయాడంటూ అందరినీ నమ్మించాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నిడిగుంటపాళెంలో  చోటుచేసుకుంది.