వివాహం

(Search results - 296)
• Entertainment8, Aug 2020, 10:27 PM

రాయల్‌ స్టైల్‌లో రానా - మిహీకాల పెళ్లి వేడుక (ఫోటోలు)

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటి వాడు అయ్యాడు. ప్రముఖ వ్యాపార వేత్త మిహీకా బజాజ్‌ను సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల సమక్షంలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వీరి వివాహాన్ని జరిపించారు. రాయల్‌ స్టైల్‌ లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

• Karimanagar8, Aug 2020, 5:34 PM

రేపనగా పెళ్లి: వధువు తండ్రికి కరోనా, కుటుంబం యావత్తూ ఆస్పత్రికి...

రేపనగా పెళ్లి. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్న తరుణంలో పెళ్లి కూతురు తండ్రికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

अब नई जांच में सामने आया है कि आरोपी ने जानबूझकर आनंद राठी को अपनी एक्टिवा गाड़ी से टक्कर मारने की कोशिश की थी, ताकि उन्हें ब्लैकमेल किया जा सके।

Telangana8, Aug 2020, 2:12 PM

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం: కొడైకెనాల్‌లో తెలంగాణ దంపతులు ఆత్మహత్య

కొడైకెనాల్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన దంపతులు అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని ఖమ్మం జిల్లా మంగళగూడెనికి చెందిన గోపికృష్ణ దంపతులుగా గుర్తించారు.

• Entertainment5, Aug 2020, 4:51 PM

శ్రీదేవి చనిపోయిన వెంటనే పెళ్లి.. నటిని దారుణంగా ట్రోల్ చేసిన నెటిజెన్లు

అతిలోక సుందరి శ్రీదేవి మరణం ఆమె కుటుంబాన్నే కాదు, కోట్లాది మంది అభిమానులను కూడా షాక్‌కు గురి చేసింది. దుబాయ్‌లో బంధువుల వివాహానికి వెళ్లిని శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మరణించిన కొద్ది రోజులకే సోనమ్‌ కపూర్‌ వివాహం జరగటంపై అభిమానులు మండిపడ్డారు.

Sujeeth marriage

Entertainment3, Aug 2020, 3:59 PM

'సాహో' డైరెక్టర్ పెళ్లైపోయింది!

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కరోనా ఖాళీ సమయంలో బ్యాచులర్స్  పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మునుపెన్న‌డూ లేని విధింగా ఈ ఏడాది చాలా మంది స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌‌లు వివాహాలు జరుగుతున్నాయి. ఇటీవ‌లే దిల్ రాజు, నిఖిల్, నిన్న‌టికి నిన్న నితిన్ … వివాహాలు చేసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి సుజీత్ చేరారు.

suicide

Telangana1, Aug 2020, 1:13 PM

పదేళ్ల క్రితం కులాంతర వివాహం.. పిల్లలు పుట్టకపోవడంతో...

వారికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా.. సంతానం కలగలేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోవాలని మాణిక్యప్ప భావించాడు. ఆ విషయం తెలిసి నర్సింగమ్మ కుంగిపోయింది.

గతంలో స్వాతినాయుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసే వీడియోలపై అనేక విమర్శలు ఎదురయ్యేవి. యూట్యూబ్ ని పోర్న్ సైట్ గా మార్చేస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం స్వాతి నాయుడు ఏకంగా పోర్న్ నటిగా మారిపోయింది.

Entertainment1, Aug 2020, 11:56 AM

భర్త సైకో, రోజు టార్చర్... పాపను, వాడిని వదిలేస్తా: స్వాతినాయుడు

తన దయనీయ పరిస్థితిని చెప్పుకోవడం ఇష్టం లేకున్నప్పటికీ.... తనకు చెప్పుకోకతప్పడంలేదంటూ ఒక వీడియోను షేర్ చేసింది స్వాతి నాయుడు. ఆ వీడియోలో తన బాధను వెళ్లబోసుకుంది ఈ శృంగార తార.

Prasanna Kumar Bezawada

Entertainment30, Jul 2020, 6:49 PM

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు సినీ రైటర్

నిన్న రాత్రి 8.45ని.లకి మచిలీపట్నంలోని రెవిన్యూ మండపంలో సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాలకి రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ వివాహం చేసుకున్నారు. కొద్ది మంది బంధువుల సమక్షంలోనే వివాహ వేడుక జరగగా, ఇండస్ట్రీకి సంబంధించి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు.

The complaint states that, soon after Adhikari returned home, he narrated the incident to his mother and looked depressed. Later, he went to his room and locked himself. Later his body was found hanging from the ceiling.

Telangana30, Jul 2020, 9:14 AM

కులాంతర వివాహం, తాగి వేధింపులు.. కన్న కొడుకు మెడ నరికి..

అదే విధంగా మద్యం మత్తులో సంజీవరెడ్డి తలిదండ్రులను వేదించేవాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం గొడవలు జరిగినట్లు సమాచారం.

কোনও মেয়ে যদি স্বপ্নে নিজেকে স্বপ্নে দেখে, তবে সে তার প্রিয় ছেলের সঙ্গে বিয়ে করতে পারে।

Relations27, Jul 2020, 12:42 PM

అమ్మ బాబోయ్.. ప్రేమించిన ప్రియుడికోసం.. కన్నవారిపైనే వీడియో

వారి కులాలు వేరు కావడంతో ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే.. ఖుష్బూ కుమారి తల్లిదండ్రులు యువకుడితో సహా నలుగురిపై కిడ్నాప్ కేసు పెట్టారు.

Nithin marriage

Entertainment27, Jul 2020, 6:40 AM

కళ్యాణ వైభోగం...నితిన్ ఓ ఇంటివాడయ్యాడు

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ ఒక ఇంటివాడు అయ్యాడు. తన ప్రియురాలు షాలినిని పెళ్లాడాడు.  ఇక ఇప్పట్లో కరోనా తగ్గే సూచనలు కనపడకపోవడంతో.. కోవిడ్ నిబంధనలకు లోబడి పెళ్లి జరిపించారు. జూలై 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు హైదరాబాదులో వివాహాన్ని జరిగింది

crime

NATIONAL26, Jul 2020, 10:00 AM

యువకుడితో ప్రేమ, మరో వివాహం: కూతురిని చంపేసి తండ్రి డ్రామా

పరువు కోసం ఓ వ్యక్తి తన కూతరిని చంపేసి డ్రామా ఆడాడు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో బాలాజీ అనే వ ్యక్తి యువకుడిని ప్రేమిస్తుందనే కోపంతో కూతురిని చంపేశాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

করোনা আতঙ্কে ঘটল বিপর্যয়, লালারস পরীক্ষার আগেই আত্মঘাতী প্রৌঢ়

Andhra Pradesh26, Jul 2020, 8:19 AM

కర్నూలు జిల్లాలో పెళ్లి కూతురికి కరోనా: రేపు జరగాల్సిన పెళ్లి వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. ఈ స్థితిలో కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో ఓ పెళ్లి కూతురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది.. దాంతో వివాహం వాయిదా పడింది.

• Entertainment25, Jul 2020, 3:58 PM

రానా ప్రేమకథ.. పూసగుచ్చినట్టు చెప్పిన భల్లాల దేవుడు

`మిహీకా చాలా మంచిది. మా జంట చాలా గొప్ప జంటగా నిలుస్తుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవిస్తాం. ఆగస్టు 8న మా వివాహం జరగబోతుంది. మిహీకాను పెళ్లి చేసుకునే తరుణమే నా జీవితంలో గొప్ప సమయం. మా పెళ్లి గురించి ఆలోచించటమే చాలా ఆనందంగా ఉంది` చెప్పుకొచ్చాడు రానా.

• Entertainment24, Jul 2020, 9:39 AM

నటి మూడో పెళ్లి వివాదం.. మహిళ అరెస్ట్

తన మూడో వివాహం విషయంలో విమర్శలు చేయటంపై వనిత పోలీసులను ఆశ్రయించింది. తనపై విమర్శలు చేస్తూ వేదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనిత కంప్లయింట్‌ ఇచ్చింది. ఈ కంప్లయింట్‌ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సూర్య దేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.