విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ  

(Search results - 7)
 • cars6, Jun 2020, 11:27 AM

  బెంట్లే కంపెనీ ఉద్యోగులపై వేటు.. భవిష్యత్తులో ఇంకా ఉంటాయని హెచ్చరికలు..

  కరోనా కష్టాలు వివిధ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులను వెంటాడుతున్నాయి. తాజాగా బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బ్లెంటీ వెయ్యి మందిని సాగనంపుతున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఉద్వాసనలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. 
   

 • cars30, Jan 2020, 11:48 AM

  అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్‌ కొత్త ఎస్‌యూవీ కార్...

  మెర్సిడెస్ బెంజ్‌ విడుదల చేసిన ఈ నాలుగోతరం జీఎల్‌ఈ ఎస్‌యూవీ మోడల్ కారు పొడవాటి వీల్‌బేస్ కలిగి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ చెప్పారు. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు.

 • ಮರ್ಸಡೀಸ್ ಬೆಂಜ್ GLE, BMW X6 ಹಾಗೂ ಬಿಡುಗಡೆಯಾಗಲಿರುವ Audi Q8 ಕಾರಿಗೆ ಪ್ರತಿಸ್ಪರ್ಧಿ

  cars16, Jan 2020, 10:57 AM

  అందుబాటులోకి ‘క్యూ’ ఫ్యామిలీ.. భారత విపణిలోకి ఆడి క్యూ8

  జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ క్యూ ప్యామిటీలో మరో ప్రొడక్ట్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 250 కి.మీ. వేగంతో వెళ్లే ఆడి ‘క్యూ8’ను కారు ఆవిష్కరించింది. ఇది కేవలం 5.9 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర రూ.1.33 కోట్లు అని తెలిపింది. 
   

 • mercedes benz car service

  cars26, Dec 2019, 10:07 AM

  కొత్త సర్విస్...కేవలం మూడు గంటల్లో కార్ సర్వీసింగ్...

  ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్ ప్రైమ్’ పేరిట మూడు గంటల్లో కార్ల సర్వీసింగ్ పూర్తి చేసి పెడుతుంది. 

 • volvo new model xc40 tr model

  Automobile14, Dec 2019, 12:09 PM

  వోల్వో నుంచి ఎంట్రీ లెవెల్ ఎస్‌యూ‌వి ‘ఎక్స్‌సీ40 టీ4’

  స్వీడన్ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘వోల్వో’ విపణిలోకి ఎక్స్ సీ 40 టీ 4 ఆర్ డిజైన్ కార్లను విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగానూ ఈ కారు అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.39.9 లక్షలుగా నిర్ణయించారు.

 • porsche car launched

  Automobile14, Dec 2019, 10:06 AM

  5.9 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగం...ధర ఎంతంటే ?

  ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే దేశీయ విపణిలోకి కైయేన్ కూపే కారును విడుదల చేసింది. వీ 6 వేరియంట్ కారు ధర రూ.1.36 కోట్లుగా, వీ 8 వేరియంట్ కారు ధర రూ.1.97 కోట్లుగా నిర్ణయించింది. 

 • audi q7

  cars12, Sep 2019, 4:05 PM

  నూతన ఫీచర్లతో పరిమితంగా ఆడి క్యూ7

  న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ..భారత విపణిలోకి లిమిటెడ్ ఎడిషన్‌గా తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్ క్యూ7ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.82.15 లక్షలుగా నిర్ణయించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయించనున్న ఈ నూతన వాహనంలో పలు నూతన ఫీచర్స్‌ను జతపరిచినట్లు ఆడీ ఇండియా హెడ్ బాల్బిర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.