విరుష్క జంట  

(Search results - 10)
 • <p>గర్భంతో ఉన్న తన భార్యను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక, తనతో పాటు దుబాయ్‌కి తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ...</p>

  CricketNov 21, 2020, 3:00 PM IST

  విరాట్ కోహ్లీ పుట్టబోయే బిడ్డ ఆస్ట్రేలియన్ అవుతాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన అలెన్ బోర్డర్...

  భారత సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అనుష్క శర్మకు ప్రసవం అవుతుందని, సోషల్ మీడియా వేదిక ప్రకటించింది విరుష్క జంట. విరాట్ కోహ్లీకి పుట్టబోయే బిడ్డ గురించి సరదా వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అలెన్ బోర్డర్. అయితే ఈ ఫన్నీ కామెంట్స్‌పై విరాట్ ఫ్యాన్స్ మహా గుర్రు అవుతున్నారు.

 • <p>कभी कोहली को किस करती, कभी उनकी बाहों में आंखें बंद कर उस मोमेंट को एंजॉय करती उनकी तस्वीर खूब वायरल हो रही है।&nbsp;<br />
&nbsp;</p>

  CricketNov 6, 2020, 9:43 AM IST

  కోహ్లీ పుట్టినరోజు... జీవితకాలం గుర్తుండిపోయే బహుమతి ఇచ్చిన అనుష్క

  పుట్టినరోజు సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తన ప్రేమను చాటిచెప్పే అద్భుతమైన బహుమతి ఇచ్చింది భార్య అనుష్క. 

 • প্রধানমন্ত্রীর জনতা কার্ফুকে সমর্থন বিরাট কোহলির, দেশবাসীকে সতর্ক ও সুস্থ থাকার পরামর্শ

  Coronavirus IndiaMar 30, 2020, 1:03 PM IST

  ఎట్టకేలకు కరోనాపై యుద్ధానికి "విరుష్క" జంట విరాళం

  భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలు కూడా ప్రధానమంత్రి సహాయనిధికి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతుగా విరాళాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు.

 • undefined

  CricketNov 5, 2019, 8:08 AM IST

  హ్యాపీ బర్త్ డే కోహ్లీ.. భూటాన్ పర్యటనలో విరుష్క జంట

  కోహ్లీని పుట్టించినందుకు దేవునికి ధన్యవాదాలు’ అని అనుష్క చేసిన ట్వీట్‌ విరాట్‌ అభిమానుల హృదయాలను కదిలించింది. ఇకపోతే..ఈసారి కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ ‘వి’ పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను మంగళవారం (మధ్యాహ్నం 3.30) ప్రసారం చేస్తోంది. 
   

 • undefined

  SPORTSSep 4, 2019, 11:56 AM IST

  ‘నా ఆటో గ్రాఫ్ కావాలా?’ విరుష్క జోడికి ఏడేళ్ల బుడతడు షాక్

   కోహ్లీ విండీస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అన్నింటిలోనూ టీం ఇండియా విజయం సాధించేలా కోహ్లీ కృషి చేశాడు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన అనుష్క శర్మ కూడా అక్కడే వాలిపోయింది. మ్యాచ్ ల నుంచి కాస్త విరామం దొరికినా ఇద్దరూ విండీస్ లో చక్కర్లు కొట్టారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకున్నారు.

 • undefined

  SPORTSAug 20, 2019, 11:03 AM IST

  హోటల్ చెఫ్ తో విరుష్క జంట.. ఫోటో వైరల్

  భర్తతో గడిపేందుకు సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అనుష్క శర్మ కూడా  అక్కడికి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరూ... మియామిలోని ఓ హోటల్ లో భోజనం చేశారు. ఆ భోజనం బాగా నచ్చడంతో... ఇద్దరూ కలిసి తమకు అంత మంచి భోజనం అందించిన చెఫ్ తో ఫోటో దిగారు.

 • undefined

  CRICKETAug 1, 2019, 6:21 PM IST

  అమెరికాలో విరుష్క జంట చక్కర్లు... ఫోటోలు వైరల్

  వెస్టిండిస్ తో జరగనున్న టీ20 సీరిస్ కోసం టీమిండియా ఇప్పటికే యూఎస్ఎ కు చేరుకుంది. అయితే ఆటగాళ్లతో పాటు వారి భార్యలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలాా కోహ్లీ-అనుష్క జంట అమెరికాలో చక్కర్లు కొడుతున్నారు. 

 • undefined

  SPORTSApr 18, 2019, 12:29 PM IST

  ఆర్సీబీ జట్టుకి.. విరుష్క జంట విందు

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం విజయం సాధించింది. 

 • undefined

  SPORTSMar 21, 2019, 1:00 PM IST

  యాడ్ లో ప్రేమను పంచుకున్న విరుష్క జంట

  ఒకరు టీం ఇండియా కెప్టెన్.. ఎప్పుడూ మ్యాచ్ లతో, ప్రాక్టీస్ లతో విశ్రాంతి లేకుండా గడుపుతంటారు.