విరాళాలు

(Search results - 46)

pidamarthi ravi

TelanganaJan 24, 2021, 10:46 AM IST

అయోధ్య రాముడు: టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాదాస్పద వ్యాఖ్యలు

దళితులు హిందూవులైతే ఆలయాల్లోకి ఎందుకు ప్రవేశించకుండా అడ్డుకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదే వేదికపై ఉన్న బీజేపీ నేత అజయ్ వర్మ పిడమర్తి రవి ప్రసంగానికి అడ్డు తగిలారు.

vidyasagar

TelanganaJan 21, 2021, 4:37 PM IST

రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో కట్టే రామమందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారాయన. మన వూళ్లోనే గుళ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు.

cycled

NATIONALJan 21, 2021, 11:31 AM IST

ఒంటికాలితో 43 రోజుల్లో 3800 కిమీ.: గుర్తింపు పొందిన తాన్య

ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇన్పినిటీ రైడ్ ను నిర్వహిస్తోంది. ఈ రైడ్  కార్యక్రమంలో 9  మంది సభ్యుల టీమ్ లో తాన్య ఒక్కరే ఫిమేల్ పార సైక్లిస్ట్  కావడం విశేషం.

pawan

EntertainmentOct 23, 2020, 7:08 AM IST

సినీ సాయంపై పవన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌! ‘అత్తారింటికి దారేది’ టైమ్ లోనూ... |

చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తన శక్తి కొలది ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం ప్రకటించారు. అయితే ఎంతో డబ్బున్న చిత్ర పరిశ్రమ నుండి అందాల్సినంత సహాయం అందడంలేదనే విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలకు తాజాగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో సాలిడ్ ఆన్సర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్.

• undefined

EntertainmentOct 21, 2020, 8:35 AM IST

తెలంగాణ కోసం పవన్‌, ప్రభాస్‌ భారీ విరాళం..ఎవరెవరు ఎంతంటే?

తెలంగాణ వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు, వారికి సహాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు కదిలారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కోసం విరాళాలు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటికే అనేక మంది తారలు తమ విరాళాలు ప్రకటించారు.

additional collector ganesh

TelanganaOct 16, 2020, 2:07 PM IST

ఉన్నతోద్యోగి: వైద్యం కోసం పైసాలేదు, విరాళాలు సేకరిస్తున్న స్నేహితులు

సాధారణ ప్రభుత్వోద్యోగి ఈ కాలంలో కోట్లాది రూపాయాలను కూడగడుతున్నారు. కానీ అంచెలంచెలుగా అడిషనల్ కలెక్టర్ హోదాకు వైవీ గణేష్ చేరుకొన్నాడు.
భూపాలపల్లి జిల్లాలో గణేష్ అడిషనల్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నాడు. నిజాయితీ గల అధికారిగా ఆయనకు పేరుంది.

• శంకర్ - 2.5-3 లక్షలు

EntertainmentOct 6, 2020, 3:02 PM IST

షకలక శంకర్‌ని అడ్డుకున్న పోలీసులు.. దానికి అనుమతి కావాల్సిందే!

జయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో విరాళాలు సేకరిస్తున్న నటుడు షకలక శంకర్ని పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్‌ కారణంగా విరాళాలు సేకరించవద్దని తెలిపారు.

• undefined

TelanganaAug 13, 2020, 6:59 AM IST

మత్తు పానీయం ఇచ్చి అనాథాశ్రమంలో దాత రేప్: బాలిక మృతి

తెలంగాణలోని ఓ అనాథాశ్రమంలో ఘోరం జరిగింది. అనాథాశ్రమానికి విరాళాలు ఇచ్చే ఓ వ్యక్తి ఆ ఆశ్రమంలోని బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో ఆ బాలిక మరణించింది.

• undefined

Andhra PradeshJun 12, 2020, 12:04 PM IST

విజయవాడలో ఆలయాలకు రూ. 8 లక్షల విరాళం: యాచకుడి ఉదారత

ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు. అప్పటి నుండి దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.

ttd

Andhra PradeshMay 28, 2020, 11:19 AM IST

విరాళాలపై వెబ్‌సైట్లో సమాచారం: టీటీడీ పాలకమండలిలో చర్చ

గురువారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా వీడియో కాన్పరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహిస్తున్నారు. తిరుమల,హైద్రాబాద్, చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ నుండి పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Zoa Morani

Entertainment NewsMay 11, 2020, 12:14 PM IST

బ్లడ్ ప్లాస్మా డొనేట్ చేసిన నటి.. అబద్ధం చెప్పను.. 500 ఇచ్చారు

కరోనా వైరస్ పై ఇండియా పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలు, వైద్యులు, పోలీసులు ఎంతగా శ్రమిస్తున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనా కట్టడి కోసం విరాళాలు  అందించారు.

Vijjay Devarakonda

EntertainmentMay 5, 2020, 9:17 AM IST

ఆ నాలుగు వెబ్ సైట్స్ ని ఏకిపారేస్తూ దేవరకొండ వీడియో

తెలుగులోని ఓ నాలుగు వెబ్‌సైట్లు తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని, వారి వార్తల్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నానని విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కెరీర్‌, పేరును నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ మేరకు పరిస్థితిని వివరిస్తూ వీడియోను షేర్‌ చేశారు.

vijay devarakonda

EntertainmentMay 1, 2020, 11:40 AM IST

`అలా చెప్పాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నా`

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఈ ఫండ్ ద్వారా రెండు వేల కుటుంబాలకు పైగా సాయం చేయాలనుకున్నామని, ఆ లక్ష్యాన్ని ఈ రోజుతో చేరుకున్నామని చెప్పారు. దాతలు తమ వితరణతో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కుటుంబాలకు.. దాదాపు ఆరువేల ఫ్యామిలీలకు సాయం చేయగలిగేలా చేశారని అన్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా 77,000 రిక్వెస్ట్ లు తమకు అందాయని తెలిపారు.

• వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు కూడా తమతో కలిసి వచ్చే విధంగా బిజెపి వ్యూహరచన సాగవచ్చు. లేదా చంద్రబాబును మైనస్ లోకి నెట్టడం ద్వారా టీడీపీ స్థానాన్ని బిజెపి ఆక్రమించవచ్చు. ఆ రకంగా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా జనసేన, బిజెపి కూటమి ముందుకు వచ్చే అవకాశాలుంటాయి.

Andhra PradeshApr 18, 2020, 7:58 AM IST

సీఎం జగన్ రిలీఫ్ పండ్ కు విరాళాలు: చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోకుండా వైసీపీ నేతలు సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. కరోనాపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన అన్నారు.

USA to halt funding to WHO, says President Trump

CoronavirusApr 17, 2020, 10:45 AM IST

ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: అమెరికా లోటును తీర్చటం కష్టమే...

డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేయడం ప్రమాదకరం అని బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో ఫౌండర్ మిలిందా గేట్స్ అభిప్రాయ పడ్డారు. తాజాగా మరో 150 మిలియన్ల డాలర్ల విరాళాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.