Search results - 43 Results
 • chirnjeevi gift

  Andhra Pradesh18, Apr 2019, 11:54 AM IST

  లారెన్స్ నిజమైన హీరో అన్న చిరంజీవి: రూ.10 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్

  ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తరపున లారెన్స్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. లారెన్స్ తన ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు వందలాది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి వారికికొత్త జీవితాలు ప్రసాదించారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్ లో కూడా రాఘవ లారెన్స్ కు తాము అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చినట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఇకపోతే లారెన్స్ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటిస్తున్న చిత్రం కాంచన 3. 

 • tcs

  News14, Apr 2019, 10:48 AM IST

  టాటా ఎలక్ట్రోరల్ ట్రస్ట్‌కు టీసీఎస్‌ విరాళం రూ. 220కోట్లు

  టాటా సన్స్ అనుబంధ ఐటీ దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)’ గత ఆర్థిక సంవత్సరంలో టాటా ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ కు రూ.220 కోట్ల విరాళాలను అందజేసింది. టీసీఎస్ ఇంత భారీగా ఎన్నికల విరాళాలు అందజేయడం ఇదే ప్రథమం.

 • Pawan kalyan

  Andhra Pradesh13, Apr 2019, 9:30 AM IST

  వెంకటేశ్వరస్వామి ఆలయానికి పవన్ భారీ విరాళం

  ఎన్నికల పోలింగ్ ముగియడంతో పవన్ కాస్త విశ్రాంతి లభించింది. మొన్నటి వరకు తమ పార్టీ నేతల కోసం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు.

 • money

  NATIONAL12, Apr 2019, 6:07 PM IST

  కథువా: విరాళంగా వచ్చిన సొమ్ము స్వాహా

  కథువాలో మైనర్ బాలిక కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు  డ్రా చేశారని బాదిత కుటుంబం ఆరోపిస్తోంది  బాధిత కుటుంబానికి వచ్చిన సహాయాన్ని కూడ స్వాహా చేశారు.

 • pawan kalyan

  ENTERTAINMENT9, Apr 2019, 2:31 PM IST

  జనసేన కోసం నితిన్ భారీ విరాళం

  పవన్ కళ్యాణ్ కి సంబందించిన ప్రతి విషయంపై స్పందించే నితిన్ పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కు మద్దతు ఇస్తున్నాడు. జనసేన కోసం ఈ యువ హీరో భారీ విరాళాన్ని అందించాడు. 

 • chennai

  CRICKET21, Mar 2019, 2:28 PM IST

  చెన్నై-బెంగళూరు మ్యాచ్ ఆదాయం... పుల్వామా జవాన్లకు విరాళం

  గత నెలలో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి దేశం మొత్తం ముందుకొస్తోంది. ఇప్పటికే పలు స్వచ్ఛంధ సంస్థలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు జవాన్ల కోసం విరాళాలు ఇస్తూనే ఉన్నారు. 

 • business14, Mar 2019, 3:56 PM IST

  రూ.52,750 కోట్ల భారీ విరాళం...అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం

  దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు అజీమ్ ప్రేమ్ జీ.

 • nri

  NRI8, Mar 2019, 1:02 PM IST

  రామానుజం పీఠం ఏర్పాటు: భారత సంతతి గణిత శాస్త్రవేత్త విరాళం

  భారత సంతతికి చెందిన ప్రముఖ గణితశాస్త్ర ప్రొఫెసర్ వీఎస్ వరదరాజన్, ఆయన భార్య వేద.. అమెరికా యూనివర్సిటీకి, భారత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం 10 లక్షల డాలర్ల విరాళం అందజేశారు. రామానుజం పేరిట పీఠం ఏర్పాటు కోసం ఈ నిధిని వినియోగిస్తారు.

 • latha mangeshkar

  ENTERTAINMENT27, Feb 2019, 8:06 PM IST

  జవానులు కుటుంబాలకు గాన కోకిల భారీ విరాళం

  భారత్ - పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం రోజురోజుకి మరింత వేడెక్కుతోంది. జవానుల ప్రాణాలను బలికొన్న పాక్ కు సరైన బుద్ధి చెప్పాలని భారత ఆర్మీ తీవ్రంగా కృషిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరణించిన జవానుల కుటుంబాలను ఆదుకునేందుకు సెలబ్రెటీలు ఇంకా ముందుకొస్తున్నారు. 

 • koushal

  ENTERTAINMENT20, Feb 2019, 5:30 PM IST

  బిగ్ బాస్ కౌశల్.. జవానుల కుటుంబాలకు విరాళం

  టాలీవుడ్ లో గత ఏడాది బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో కౌశల్ మండా ఒకరు. బిగ్ బాస్ సెకండ్ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచిన అతనికి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కౌశల్ ఆర్మీ అంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యాక్టర్ ఇటీవల సోషల్ సర్వీస్ అంటూ జనాలను  మరింతగా ఆకర్షిస్తున్నాడు. 

 • bollywood

  ENTERTAINMENT18, Feb 2019, 6:22 PM IST

  సైనిక కుటుంబాలకు స్టార్ హీరోల భారీ విరాళం

  పుల్వామా ఘటనలో ప్రాణాలు విడిచిన జవానుల కోసం దేశం మొత్తం ఏకమయ్యింది. వారి కుటుంబాలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది.  సెలబ్రెటీలు కూడా చాలా వరకు ఈ విషయంపై స్పందిస్తూ ఉగ్ర దాడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు.

 • ktr

  Telangana17, Feb 2019, 12:39 PM IST

  జవాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల విరాళం అందజేసిన కేటీఆర్

  జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అండగా నిలిచారు. రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

 • tg venkatesh

  Andhra Pradesh16, Feb 2019, 2:15 PM IST

  దాతృత్వాన్ని చాటుకున్న టిజి.భరత్... రూ.50లక్షల విరాళం

  కర్నూల్ జిల్లా సీనియర్ పోలిటీషషన్, టిడిపి రాజ్యసభ సభ్యులు టిజి. వెంకటేశ్ తనయుడు టిజి.భరత్  తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జిల్లా ప్రజలకోసం సేవాకార్యక్రమాలు చేపడుతున్న అఖిల భారత శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్టుకు భరత్ రూ.50 వేల విరాళాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రజా సేవ కోసం ఖర్చు చేయాలని  ఆయన ట్రస్టు సభ్యులకు సూచించిన విషయం తెలిసిందే. 

 • ktr

  Telangana10, Jan 2019, 8:47 PM IST

  ప్రభుత్వానికి కోటి రూపాయల విలువైన ఆశ్రమం విరాళం... (వీడియో)

  ఓ వృద్ద దంపతులు తమలాంటి వుద్దులకు అండగా నిలిచేందుకు ఓ వృద్దాశ్రమాన్ని ఏర్పాటుచేశారు.  తమ సొంత స్థలంలో, సొంత ఖర్చులతో భవనాన్ని నిర్మించి పిల్లల ప్రేమను కోల్పోయిన, అనాథలైన వృద్దులకు సకల సౌకర్యాలు కల్పించారు. అయితే ఆశ్రమ నిర్వహకులకు కూడా వయస్సు మీద పడటంతో నిర్వహన వ్యవహారాలు చూసుకోలేక...ఆశ్రమాన్ని అలాగే వదిలేయలేక ప్రభుత్వం సాయం కోరారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను కలిసి తాము స్థాపించిన వృద్దాశ్రమాన్ని ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకోవాలని కోరారు. 

 • pawan kalyan

  Andhra Pradesh30, Oct 2018, 8:25 PM IST

  జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి...రూ.4లక్షల విరాళం (ఫోటోలు)

  జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి...రూ.4లక్షల విరాళం (ఫోటోలు)