విమానయాన సంస్థలు
(Search results - 18)businessJul 22, 2020, 12:05 PM IST
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానయాన సంస్థలు మూతపడొచ్చు: సిఏపిఏ
అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో థర్డ్ పార్టీ పెట్టుబడిదారులు ఏ విమానయాన సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆవకాశాలు లేనందున, ప్రమోటర్ల నుండి మూలధన నిధులు సమకూర్చుకోవడమే ఏకైక మార్గమని కంపెనీల ఉన్న మార్గమని క్యాపా అభిప్రాయపడింది.
businessJun 6, 2020, 12:57 PM IST
సొంత ప్రయాణాలకి చార్టర్ట్ ఫ్లైట్.. కరోనా నేపథ్యంలో సంపన్న కుటుంబాలు తీరు..
కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాల మధ్య పలు సంపన్న కుటుంబాలు ప్రయాణం కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేసుకుంటున్నాయి. ఇటీవల దేశీయ విమాన సర్వీసుల నిర్వహణకు అనుమతించిన తర్వాత ఈ ట్రెండ్ పెరిగింది. దీంతో సదరు విమానయాన సంస్థలు కూడా చార్టర్డ్ ఫ్లైట్ల చార్జీలు పెంచేశాయి.
Coronavirus IndiaApr 16, 2020, 10:54 AM IST
కరోనా ఎఫెక్ట్: భారత విమాన రంగంలో... 20 లక్షల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..
అసలే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న భారత విమానయాన సంస్థలు కరోనా మహమ్మారి వల్ల కుదేలయ్యాయి. ఫలితంగా ఆ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
Coronavirus IndiaApr 1, 2020, 7:37 PM IST
ఏప్రిల్ 14 తరువాత నో లాక్ డౌన్! ఇవీ ప్రూఫ్స్...
ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని, లాక్ డౌన్ ను పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే నేడు తాజాగా భారతీయ రైల్వేస్, విమానయాన సంస్థలు ఏప్రిల్ 15 నుండి బుకింగ్స్ మొదలుపెట్టాయి.
TechnologyMar 2, 2020, 3:02 PM IST
విమానాల్లో ఇక ఇన్‌ఫ్లైట్ వై-ఫై.. తొలి చాన్స్ విస్తారాకే!
కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు తీపి కబురు అందించింది. విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందించేందుకు భారత విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఈ సేవలను మొదటగా తమ బోయింగ్ 787-9 విమానంలో అందించనున్నట్లు విస్తారా సంస్థ తెలిపింది.NATIONALFeb 8, 2020, 8:54 AM IST
ఢిల్లీ ఓటర్లకు బంపర్ ఆఫర్.. బస్సు, విమానం అన్నీ ఫ్రీగానే..
అదేవిధంగా ఆటో, బస్సు, విమానయాన సంస్థలు కూడా ఓటర్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లు ప్రకటించాయి. బైక్ టాక్సీ బుకింగ్ యాప్ రాపిడో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటువేసేవారి కోసం ఫ్రీ రైడింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
businessAug 27, 2019, 1:57 PM IST
హీట్ ప్రాబ్లం: ఆపిల్ మ్యాక్ బుక్ ప్రోకు విమానయాన సంస్థలు నో
విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ వెంట 15 అంగుళాల ఆపిల్ మ్యాక్ ప్రో ల్యాప్ ట్యాప్ కంప్యూటర్లు తేవొద్దని కేంద్ర పౌర విమానయానశాఖ కోరింది.
businessMay 6, 2019, 11:12 AM IST
బాలాకోట్ ‘ఆంక్షలు’: ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలు
బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసానికి భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు భారత ఎయిర్‌లైన్స్‌కు కష్టాలు తెచ్చి పెట్టాయి. బాలాకోట్ పై దాడి తర్వాత పాక్ గగనతల మూసివేసిన సంగతి తెలిసిందే.
businessMar 27, 2019, 3:10 PM IST
జెట్ ఎయిర్వేస్ కోసం క్యూ కట్టిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు....
టాటాసన్స్, ఎతిహాద్, డెల్టా ఎయిర్ లైన్స్, ఖతార్ ఎయిర్ లైన్స్ ఇంకా క్యూ భారీగానే ఉంది. ఇదంతా ఏమిటంటే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కేంద్రం జోక్యంతో బ్యాంకులు టేకోవర్ చేసుకున్న ‘జెట్ ఎయిర్వేస్’ సంస్థను కైవసం చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు. దాని నిర్వహణకు బ్యాంకర్ల కన్సార్టియం నుంచి వాటాలను కొనుగోలు చేయడంతోపాటు అదనంగా రూ.4500 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానాలు టేకాఫ్ అయితే టికెట్ ధరలు తగ్గివస్తాయని అంచనా వేస్తున్నారు.
businessMar 10, 2019, 3:24 PM IST
దేశాన్ని చుట్టేయండి.. ప్యాసింజర్స్‌కు ఎయిర్ లైన్స్ ప్రీ-ఆఫర్లు
ఇప్పటికే ఇంధనం, సుంకాల ధరలు పెరిగాయి. త్వరలో ప్రయాణికుల సేవా రుసుము బిల్లు టిక్కెట్లపై పడనున్నది. ఈ క్రమంలో వచ్చే వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పని చేస్తే తేలికవుతుంది.
businessMar 7, 2019, 10:37 AM IST
మోతమోగిస్తున్న విమాన ఛార్జీలు.. సామాన్యులకు కష్టమే
ఆర్థిక సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్, పైలట్ల కొరతతో ఇండిగో కలగలిపి 150-250 విమాన సర్వీసులను రద్దు చేయడం, ఇంధన ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు టిక్కెట్ల ధరలు పెంచేశాయి. రమారమీ 60 శాతం ధరలు పెంచడంతోపాటు భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చాయి.
businessDec 28, 2018, 10:59 AM IST
businessDec 26, 2018, 11:50 AM IST
businessDec 6, 2018, 11:04 AM IST
businessOct 29, 2018, 9:49 AM IST