విమానయానం  

(Search results - 12)
 • swiggy

  business6, Jun 2020, 11:09 AM

  నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ..త్వరలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి..

  త్వరలో మనదేశంలో డ్రోన్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జొమాటో ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించింది. లాక్ డౌన్ వేళ డ్రోన్ల వినియోగానికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వాటి నిర్వహణ పరీక్షలకు డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది. వచ్చే జూలై తొలివారంలో టెస్టింగ్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు జొమాటో, స్విగ్గీ, డుంజో తదితర కంపెనీలు పోటీ పడుతున్నాయి. 
   

 • చంద్రబాబునాయుడు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు వంటి నిర్ణయాలను కేసీఆర్ బహిరంగంగా విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు గ్రౌండ్ వర్క్ సిద్దం చేసుకొన్నారు. అదే సమయంలో ఆనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కూడ ఆయనకు కలిసొచ్చాయి.

  Andhra Pradesh25, May 2020, 6:20 AM

  చంద్రబాబు విశాఖ పర్యటనకు విమానయానం దెబ్బ

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి విశాఖపట్నం పర్యటన వాయిదా వడింది. విశాఖపట్నానికి విమానాలు రద్దు కావడంతో చంద్రబాబు విశాఖకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఆయన అమరావతికి రోడ్డు మార్గంలో వెళ్తారు.

 • <p>flight</p>

  business24, May 2020, 11:17 AM

  బీకేర్‌ఫుల్:రేపటి నుంచి ఫ్లయిట్స్ టేకాఫ్! శంషాబాద్ నుంచి కూడా!!


  ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు, మార్గదర్శకాల మధ్య ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ప్రయాణికుల నుంచి ప్రయాణికులకు, సిబ్బందికి వైరస్‌ వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇస్తామని ఏఏఐ వెల్లడించింది.

 • A GoAir plane (from the archives)

  Coronavirus India5, May 2020, 11:38 AM

  జీతాలు ఇవ్వలేం: చేతులెత్తేసిన గోఎయిర్‌... సాయం కోసం అభ్యర్ధన

  కరోనా వైరస్ వల్ల పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకున్న రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. మార్చి 25 నుంచి కార్యకలాపాలు లేకపోవడంతో తమ వద్ద నిధుల్లేవని, వేతనాలివ్వలేమని బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ తేల్చేసింది. వేతనాలివ్వడానికి, కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం, బ్యాంకులు సాయం చేయాలని కోరింది.
   

 • <p>Flights </p>

  business3, May 2020, 11:25 AM

  ప్లేన్ల టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ఫ్యూచర్


  మిగిలిన ఎయిర్‌లైన్స్‌ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. ఈ సంస్థల విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరాలంటే వీటికి వెంటనే సుమారు రూ.19 వేల కోట్ల (250 కోట్ల డాలర్లు) నిధులు అవసరమని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ తన తాజా నివేదికలో పేర్కొంది. 

 • flights parking

  Coronavirus India2, May 2020, 1:28 PM

  విమానాలు టేకాఫ్‌కు రూ.19 వేల కోట్లు అవసరం: ప్రశ్నార్థకంగా ఎయిర్ లైన్స్ ...

  కరోనా మహమ్మారి బారిన పడ్డ రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకముందే చాలా విమానాలు నేలకు పరిమితం అయ్యాయి. లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు రూ.85,120 కోట్ల రాబడికి నష్టం వాటిల్లింది. తిరిగి వివిధ సంస్థల విమానాలు టేకాఫ్ తీసుకోవాలంటే రూ.19,000 కోట్ల ప్యాకేజీ కావాలని దేశీయ కన్సల్టెన్సీ సంస్థ ‘కాపా ఇండియా’ పేర్కొంది. ప్రైవేట్ విమానయాన సంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని హెచ్చరించింది. 

 • Coronavirus India16, Apr 2020, 10:54 AM

  కరోనా ఎఫెక్ట్: భారత విమాన రంగంలో... 20 లక్షల ఉద్యోగాలు గోవిందా..గోవిందా..

  అసలే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న భారత విమానయాన సంస్థలు కరోనా మహమ్మారి వల్ల కుదేలయ్యాయి. ఫలితంగా ఆ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.

 • Jet Airways

  business16, May 2019, 10:56 AM

  హిందూజాల చేతికి‘జెట్ ఎయిర్వేస్’:ఎస్బీఐ అండ్ ఎతిహాద్ ఓకే.. బట్!!

  గత నెల 17వ తేదీ నుంచి తాత్కాలికంగా రద్దయిన జెట్‌ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసేందుకు హిందూజా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హిందూజాలతో జెట్ ఎయిర్వేస్ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. హిందూజాలకు జెట్ ఎయిర్వేస్ అప్పగించడానికి బ్యాంకర్లకూ అంగీకారమేనని సమాచారం. ఇటు బ్యాంకర్లు, అటు ఎతిహాద్ ఆసక్తి చూసినా హిందూజా గ్రూప్‌ టేకోవర్ చేసుకునే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. పూర్తిగా టేకోవర్ చేసుకునేందుకు మరో బిడ్ దాఖలు చేసిన ఎతిహాద్ కొన్ని షరతులు విధించినట్లు బ్యాంకర్లు గుర్తించారు. ఇక కొత్తగా డార్విన్ గ్రూప్ అనే సంస్థ జెట్ ఎయిర్వేస్ నిర్వహణకు రూ.14 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని, వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలు చెల్లిస్తామని బిడ్ దాఖలు చేసింది. 
   

 • Jet Airways

  business22, Apr 2019, 12:11 PM

  ప్రైవేటీకరణ యోచన పొరపాటే! జెట్ క్రైసిస్‌పై ఎయిరిండియా

  జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి ఎంత మాత్రం కాదని తేలిపోయిందని ఎయిరిండియా ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ప్రభుత్వ అంచనాల స్థాయికి దేశీయ విమానయాన రంగం ఎదగలేదని స్పష్టం చేశాయి.

 • airlines

  business24, Mar 2019, 11:35 AM

  బోయింగ్‌, జెట్ ఎయిర్వేస్ సంక్షోభం: విమానయానంపై పెను ప్రభావం

  దేశీయ విమానయాన రంగానికి అనూహ్య సంక్షోభం వచ్చి పడింది. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభం, బోయింగ్ 737 మ్యాక్ 8 విమానాలపై నిషేధం, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలకు పైలట్ల కొరత దరిమిలా ఒక్క నెలలోనే 13 లక్షల విమాన ప్రయాణ సీట్లు రద్దయ్యాయి.