విప్రో  

(Search results - 13)
 • undefined

  Technology19, Mar 2020, 3:42 PM IST

  ఇండియన్ ఐటీ దిగ్గజాలు విలవిల.. రిలయన్స్‌పై టీసీఎస్ ఆధిపత్యం

  ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ఐటీ కంపెనీల మార్కెట్‌ విలువకు గండి కొట్టడంతో ఆ పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. మార్చి 2 నుంచి మంగళవారం సెషన్‌ ముగింపు నాటికి దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ విలువ అత్యధికంగా రూ.1.45 లక్షల కోట్లు (21 బిలియన్‌ డాలర్లు) పడిపోయింది. 

   

 • undefined

  Telangana22, Feb 2020, 8:53 AM IST

  సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి...

  తద్వారా తమను సంప్రదించిన వారిని నమ్మించి ప్రముఖ సంస్థలో డబ్బు చెల్లించి( బ్యాక్ డోర్) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించారు. ఇందుకోసం విప్రో సంస్థ పేరుతో ఒక మెయిల్ ఐడీని సృష్టించి అలా నమ్మించిన వారికి ఆయా మెయిల్ ఐటీ నుంచి ఎంపిక పత్రాలను పంపించారు.

 • undefined

  business31, Jan 2020, 10:24 AM IST

  ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

  విప్రో  కంపెనీ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీముచ్వాలా సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఐటి సర్వీసెస్ మేజర్ విప్రో శుక్రవారం తెలిపింది

 • mukesh

  business26, Sep 2019, 12:29 PM IST

  అత్యంత సిరిమంతుడు ముకేశ్ అంబానీ.. తర్వాత హిందుజా

  రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్ విలువ రూ.3,74,518 కోట్లు. కానీ.. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సంపద విలువ రూ.3,80,700 కోట్లు!! ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత స్థానంలో హిందుజా కుటుంబం నిలిచింది. విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ మూడో స్థానం పొందారు. పాతిక మంది వద్దే 10 శాతం దేశ సంపద సమీక్రుతమైంది.

 • ponnala relative died

  Telangana12, Aug 2019, 9:42 PM IST

  గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: మాజీమంత్రి పొన్నాల బంధువు దుర్మరణం

  22ఏళ్ల కోడూరి ధృపత్ బైక్ పై వెళ్తుండగా గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని విప్రో సర్కిల్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ తలకు బలంగా ఢీ కొట్టడంతో ధృపత్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ధృపత్ ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. 

 • undefined

  business18, Jul 2019, 5:17 PM IST

  బిల్ గేట్స్‌కు షాక్: ప్రపంచ కుబేరుడిగా జెఫ్ బెజోస్ భారత బిలియనీర్ ముకేశే

  ఇప్పటివరకు ప్రపంచ కుబేరుల్లో రెండో వ్యక్తిగా నిలిచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు షాక్ తగిలింది. ఆయన స్థానంలో ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ రెండో స్థానంలో నిలిచారు. భారతదేశంలో ముకేశ్ అంబానీ, విప్రో అధినేత అజీం ప్రేమ్ జీ కుబేరులు మొదటి వరుసలో ఉన్నారు. 

 • Azim Premzi

  TECHNOLOGY7, Jun 2019, 12:08 PM IST

  విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ నిష్క్రమణ: ఇక దాతృత్వానికే ఫుల్ టైమ్


  ఒకనాడు సాధారణ సంస్థగా ప్రారంభమైన విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ వచ్చేనెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. తన తనయుడు రిషద్ ప్రేమ్ జీకి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక నుంచి దాతృత్వ కార్యాలకే ఫుల్ టైమ్ కేటాయించనున్న అజీం ప్రేమ్ జీ 2024 వరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు.

 • wipro

  business17, Apr 2019, 10:39 AM IST

  విప్రో అదుర్స్: క్యూ4లో 38% గ్రోత్, రూ.10,500 కోట్లతో బై బ్యాక్

  దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ‘విప్రో’ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదరగొట్టింది. రూ.2,484 కోట్ల నికర లాభాలు గడించింది. దీంతోపాటు రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌ను ప్రకటించింది.

 • wipro

  business16, Apr 2019, 5:49 PM IST

  విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్: క్లైంట్లపై దాడికి అవకాశం

  తమ ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయ్యాయంటూ దేశీయ ఐటీ సేవల సంస్థ విప్రో లిమిటెడ్ మంగళవారం వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా ఇది జరిగివుండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది.

 • undefined

  business14, Mar 2019, 3:56 PM IST

  రూ.52,750 కోట్ల భారీ విరాళం...అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం

  దేశంలోకెల్లా మూడో అతిపెద్ద ఐటీ దిగ్గజం ‘విప్రో’ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అభినవ దాన కర్ణుడే అయ్యారు. తన గ్రూప్ సంస్థలోని 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించారు. వీటి విలువ అక్షరాల రూ.52,750 కోట్లు.. తద్వారా దాతృత్వంలోనూ తన గొప్పతనాన్ని చాటుకున్నారు అజీమ్ ప్రేమ్ జీ.

 • tcs

  business21, Feb 2019, 12:24 PM IST

  సౌదీఫై టీసీఎస్+విప్రో ‘ఐ’:రిలయన్స్‌పై సౌదీ ఇంటరెస్ట్


  భారత ఐటీ దిగ్గజాలు సౌదీ అరేబియాలో పెట్టుబడులపై ఫోకస్ చేస్తే.. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మనదేశంలో ఆయిల్ రిఫైనరీ సంస్థల్లో వాటాల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. రెండు రోజుల భారత్ పర్యటనలో సల్మాన్‌కు ప్రధాని మోదీ ప్రోటోకాల్ పక్కన బెట్టి విమానాశ్రయానికేగి స్వాగతం పలికారు. ఇక ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోనున్నాయి. 

 • wipro

  News25, Dec 2018, 10:50 AM IST

  విప్రో జూనియర్లకు క్రిస్మస్ గిఫ్ట్! వన్ టైం బోనస్ బట్ వలసల నివారణకే

  ఐటీ సంస్థలు తమ వద్ద పని చేస్తున్న నిపుణులను కాపాడుకునే పనిలో పడ్డాయి. అదే బాటలో విప్రో కూడా ప్రయాణిస్తోంది. జూనియర్ లెవెల్ సిబ్బందికి వన్ టైం బోనస్ అందజేస్తోంది. ఇది అందుకున్న వారు కనీసం ఐదేళ్లు పని చేయాల్సిందే సుమా!!