విపక్షాలు  

(Search results - 25)
 • Uttam Kumar Reddy

  Telangana8, Jan 2020, 3:29 PM IST

  మున్సిపల్ పోల్స్: 'చేయి' చాచిన రాని సైకిల్, లెఫ్ట్

   మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రజాక్షేత్రంలో పట్టు నిరూపించుకునేందుకు అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. 

   

 • undefined

  Opinion4, Jan 2020, 3:10 PM IST

  పాకిస్తాన్ లో మైనార్టీల ఊచకోత: మన్మోహన్ సింగ్ కు భారత పౌరసత్వం ఎలా వచ్చిందో తెలుసా...?

  పౌరసత్వ సవరణ చట్టం కేవలం ఇప్పటికిప్పుడు ఏదో తెచ్చింది కాదు. విభజనానంతరం నుంచి కొన్ని దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ పౌరసత్వ చట్టం ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. 

 • uttam kumar reddy- kcr

  Telangana17, Nov 2019, 6:14 PM IST

  ప్రభుత్వాన్ని విపక్షాలు కూలుస్తాయి: సునీల్ శర్మను డిస్మిస్ చేయాలన్న ఉత్తమ్

  రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్ధిరపర్చేందుకు తాము కుట్ర చేసినట్టుగా ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తెలంగాణ  హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆధారాలను చూపాలని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

 • rtc

  Telangana17, Oct 2019, 9:39 AM IST

  మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడికి యత్నం

  సమ్మెలో భాగంగా... ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ చేపట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈనెల 19న టీఎస్ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు జాతీయయూనియన్లు సైతం సంఘీభావం ప్రకటించాయి. జాతీయ యూనియన్లతోపాటు తెలంగాణ ఎంప్లాయిస్ అసోషియేషన్ సైతం సమ్మెకు, సమ్మెతోపాటు బంద్ కు కూడా సంఘీభావం ప్రకటించాయి.

 • ఈ సమ్మెకు సీపీఐ అనుబంధ సంఘం సమ్మెలో ప్రధాన భూమిక పోషిస్తోంది. కార్మికుల పక్షాన పోరాటం చేసే కమ్యూనిష్టు పార్టీలు సమ్మెకు మద్దతుగా నిలిచాయి. అయితే సమ్మెకు మద్దతివ్వాలని ఆర్టీసీ జేఎసీ నేతలు అన్ని రాజకీయ పార్టీలను కోరాయి. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయపార్టీలు సమ్మెకు మద్దతును ప్రకటించాయి.

  Telangana17, Oct 2019, 8:49 AM IST

  వెనక్కి తగ్గని కేసీఆర్: తమిళిసై చేతిలో అస్త్రం, వ్యూహాత్మకంగా కాంగ్రెస్

  : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.రాజకీయంగా అధికార టీఆర్ఎస్‌కు ఈ సమ్మె విషయంలో నష్టం కల్గించేవిధంగా పావులు కదుపుతున్నాయి.
   

 • strike

  Telangana13, Oct 2019, 12:41 PM IST

  డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి: 14న ఖమ్మం జిల్లా బంద్‌‌కు జేఎసీ పిలుపు

  డిపోకు చెందిన డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా  ఉమ్మడి ఖమ్మం జిల్లా బంద్‌కు ఈ నెల 14వ తేదీన   ఆర్టీసీ జేఎసీ, విపక్షాలు పిలుపునిచ్చాయి.సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని  సీఎం కేసీఆర్ ప్రకటనకు నిరసనగా శ్రీనివాస్ రెడ్డి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం నాడు  మృతి చెందాడు.

 • rtc jac

  Weekend Special13, Oct 2019, 10:52 AM IST

  హుజూర్ నగర్ ఉపఎన్నికకు ఆర్టీసి సమ్మె సెగ

   ఆర్టీసీ సమ్మె చుట్టూ తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ తన మద్దతును ఉప సంహారించుకొంది.ఆర్టీసీ కార్మికులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి

 • Amit Shah

  NATIONAL18, Sep 2019, 7:21 PM IST

  వివాదానికి తెర: హిందీని బలవంతంగా రుద్దమన్న అమిత్ షా

  గత కొద్దిరోజులుగా హిందీపై జరుగుతున్న చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు

 • మరీ ఈ ముగ్గురు అధినేతల అంఛనాలు ఏం కానున్నాయి, పవన్ కళ్యాణ్ నిజంగానే ఏపీలో కింగ్ మేకర్ కాబోతున్నారా, వార్ వన్ సైడ్ అనేది అసంభవమా ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.

  Andhra Pradesh25, Aug 2019, 8:01 PM IST

  వీక్లీ రౌండప్: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్, రాజధాని-వరదల చుట్టూనే రాజకీయాలు, కోడెలకు హార్ట్ ఎటాక్

  అమరావతి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ టాపిక్ గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలతోపాటు విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్న వ్యాఖ్యలు చేసింది. కొందరు బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తే మరికొందరు వక్రీకరించారంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

   

 • PM Modi

  NATIONAL8, Aug 2019, 12:17 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

  ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని యావత్‌ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది. ఆర్టికల్ 370ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది..? జమ్ముకశ్మీర్‌ విభజన వంటి అంశాలపై మోదీ ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు.  
   

 • undefined

  NATIONAL6, Aug 2019, 7:08 PM IST

  జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

  దీంతో స్పీకర్ ఓటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓటింగ్ లో జమ్ముకశ్మీర్ విభజన రద్దుకు అత్యధికంగా సభ్యులు మద్దతు పలికారు. దాంతో లోక్ సభలో జమ్ముకశ్మీర్ విభజన బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు అనుకూలంగా 351 మంది మద్దతు పలుకగా వ్యతిరేకంగా 72 మంది ఓటు వేశారు. అయితే ఒకరు సమావేశానికి గైర్హాజరయ్యారు.  

 • pdp

  NATIONAL5, Aug 2019, 12:39 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: చొక్కాలు చింపుకుని నిరసన తెలిపిన పీడీపీ సభ్యులు

  కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 370 రద్దు గురించి హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదిస్తున్న సమయంలోనే కాంగ్రెస్, పీడీపీ సహా పలు విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పీడీపీ సభ్యులు రాజ్యాంగ ప్రతులను చించివేయడంతో పాటు చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

 • muthalc bill in rajya sabha

  NATIONAL2, Aug 2019, 2:09 PM IST

  ఉగ్రవాద వ్యతిరేక చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  ఉగ్రవాద వ్యతిరేక చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీనిపై ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా.. శుక్రవారం బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా బిల్లుపై విపక్షాలు పలు అభ్యంతరాలు, అనుమానాలను వ్యక్తం చేశాయి

 • రాజ్యసభలో బీజేపీ మైనార్టీలో ఉంది. రాజ్యసభలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన ఎంపీలపై ఆ పార్టీకి చెందిన నేతలు చర్చలు ప్రారంభించారనే ప్రచారం సాగుతోంది.

  NATIONAL23, Jul 2019, 2:18 PM IST

  ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్: పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసన

   కాశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మధ్యవర్తిత్వం వహించాలని ప్రధానమంత్రి మోడీ అభ్యర్ధించినట్టుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో విపక్షాలు మోడీ ప్రకటన కోసం  పట్టుబట్టాయి.

 • kcr attends governor narasimhan's at home programme

  Telangana23, Jul 2019, 12:17 PM IST

  కేసీఆర్‌‌కు షాక్: మున్సిపల్ బిల్లును వెనక్కి పంపిన గవర్నర్

  తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహాన్ షాకిచ్చారు. మున్సిఫల్ బిల్లును వెనక్కి పంపారు. విపక్షాల అభ్యంతరంపై గవర్నర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.