విద్యుత్ సంస్థలు  

(Search results - 3)
 • ys jagan

  Andhra Pradesh24, Sep 2019, 3:54 PM IST

  పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు షాక్

  ఏపీ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జారీ చేసిన 63 జీవోను హైకోర్టు రద్దు చేసింది.విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పున:సమీక్షకు ప్రభుత్వం వెళ్లడాన్ని విద్యుత్ సంస్థలు తప్పుబట్టాయి. అయితే విద్యుత్ సంస్థల వాదనతో హైకోర్టు విభేదించింది.
   

 • రెండోసారి 2019లో గెలిచిన తర్వాత కాంగ్రెసు ఎమ్మెల్యేలను కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఏకంగా 12 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని, శాసనసభలో కాంగ్రెసు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేసే వ్యూహానికి పూనుకున్నారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. జగన్ వైఖరి ఒక రకంగా కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేదేనని చెప్పవచ్చు.

  Telangana31, Jul 2019, 8:37 PM IST

  కనురెప్పపాటు కూడా కరెంట్ పోవద్దు, త్వరలో పవర్ వీక్: కేసీఆర్

  విద్యుత్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులు పడొద్దనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు ప్రతీ నెలా కరెంట్ కట్టేలా కఠినమైన విధానం అవలంభిస్తామని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో త్వరలో పవర్ వీక్ నిర్వహిస్తామని తెలిపారు.  
   

 • Supreme court cancelled bail of businessman under accused of the terror funding

  business3, Apr 2019, 10:26 AM IST

  ఆర్‌బీఐపై సుప్రీం కొరడా: పవర్ కార్ప్స్‌కు ‘దివాళా’ నుంచి రిలీఫ్

  ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. గతేడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీ చేసిన ‘దివాళా’ సర్క్యులర్ దాని పరిధి దాటి జారీ చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపింది.