Search results - 93 Results
 • Renault Summer Camp

  Automobile17, May 2019, 10:20 AM IST

  ఫ్యూచర్ మొబిలిటీ కోసం రెనాల్డ్ నుంచి 3 విద్యుత్‌ కాన్సెప్ట్‌ కార్లు!

  ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఫ్యూచర్ మొబిలిటీ కోసం మూడు విద్యుత్ కాన్పెప్ట్ మోడల్ కార్లను ఆవిష్కరించింది. వైవా టెక్నాలజీ ఎక్స్ పోలో ప్రదర్శించింది. 
  
 • Current
  Video Icon

  NATIONAL14, May 2019, 5:49 PM IST

  ఒడిశాకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల చేయూత(వీడియో)

  ఒడిశాకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల చేయూత

 • Current

  NATIONAL14, May 2019, 3:44 PM IST

  ఒడిశాలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సేవలు( ఫోటోలు)

  ఒరిస్సా రాష్ట్రంలో తుఫాను తాకిడికి గురైన ప్రాంతాల్లో తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఐటమ్ పంపుతాము. గమనించగలరు.

 • Telangana2, May 2019, 11:25 AM IST

  తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్.. రూ.35కోట్లు డిమాండ్

  తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల కన్ను పడింది. ఏపీ, తెలంాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. 

 • Pininfarina Battista1

  cars1, May 2019, 11:35 AM IST

  కారు ధర రూ.13.95 కోట్లు, రెప్పపాటులో 100కి.మీ : బాటిస్టా ఫీచర్లు ఇవే

  మహీంద్రా అండ్ మహీంద్రా, ఇటలీ ఆటో దిగ్గజం పినినార్పినా కలిసి సంయుక్తంగా విద్యుత్ వినియోగంతో అత్యంత వేగంగా ప్రయాణించే ‘బాటిస్టా’ కారును దుబాయ్ మార్కెట్లో ఆవిష్కరించాయి

 • tata motors

  cars16, Apr 2019, 2:04 PM IST

  మారుతి ‘వాగనార్ ఈవీ’తో టియాగో: మహీంద్రా కేయూవీతో టాటా హెచ్2ఎక్స్

  సంప్రదాయ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన విద్యుత్ వాహనాల తయారీలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నది టాటా మోటార్స్.. మారుతి సుజుకి వాగనార్ విద్యుత్ కారు ధీటుగా టియాగో, మహీంద్రా కేయూవీకి ప్రతిగా హెచ్2ఎక్స్ మోడల్ విద్యుత్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. 
   

 • Electric Vehicles

  News8, Apr 2019, 5:18 PM IST

  డీజిల్, పెట్రో కార్ల విక్రయాలకు షాక్: విద్యుత్ వెహికల్స్ సేల్స్‌లో నార్వే రికార్డు

  విద్యుత్ వాహనాల వినియోగంపై నార్వేలో బాగానే సానుకూల వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తున్నది. మార్చి నెలలో అమ్ముడైన నూతన కార్లలో 60 శాతం విద్యుత్ వాహనాలు ఉన్నాయని నార్వేయన్ రోడ్ ఫెడరేషన్ (ఎన్ఆర్ఎఫ్) పేర్కొంది. 2025 నాటికి పెట్రోల్, డీజిల్ వినియోగ కార్లకు స్వస్తి పలకాలన్న లక్ష్యంతో నార్వే ముందుకు సాగుతున్నది. బ్యాటరీ అనుసంధాన ఇంజిన్లు వాడుతున్న కార్లపై పన్ను మినహాయింపునిస్తున్నారు. 
   

 • electric

  cars7, Apr 2019, 11:43 AM IST

  11 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి విద్యుత్ వాహనాలు: నీతి ఆయోగ్

  2030 నాటికి భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ నిర్ధారించింది. ప్రభుత్వం కూడా బడ్జెట్, బడ్జెటేతర రాయితీలు కల్పించి దశల వారీగా విద్యుత్ వాహనాలను ఉత్పత్తిని ప్రోత్సహించాలని సూచించింది. 

 • sajjan

  Automobile5, Apr 2019, 10:47 AM IST

  రెండేళ్లలోపే ప్యాకప్: విద్యుత్ వెహికల్స్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నో

  విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో అడుగు పెట్టాలని రెండేళ్ల క్రితం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకంజ వేసింది. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాల్లో అనిశ్చితి, నిత్యం పెట్టుబడి కొనసాగించాల్సిన అవసరం నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ పేర్కొన్నది.

 • Supreme court cancelled bail of businessman under accused of the terror funding

  business3, Apr 2019, 10:26 AM IST

  ఆర్‌బీఐపై సుప్రీం కొరడా: పవర్ కార్ప్స్‌కు ‘దివాళా’ నుంచి రిలీఫ్

  ఆర్బీఐ తీరుపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. గతేడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీ చేసిన ‘దివాళా’ సర్క్యులర్ దాని పరిధి దాటి జారీ చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపింది. 

 • electric vehicle

  News26, Mar 2019, 2:57 PM IST

  విద్యుత్ వాహనాలకు ఇన్సెంటివ్స్: ఫేమ్ -2లో అమలులో చిక్కులు

  కర్భన రహిత సమాజం దిశగా విద్యుత్, హైబ్రీడ్ వాహనాలను ప్రోత్సహించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరిగ్గా లేదని తెలుస్తోంది. ఇబ్బడిముబ్బడిగా రాయితీలు కల్పిస్తేనే ఆ దిశగా వెళ్లడం సాధ్యం. కానీ మూడు నుంచి నాలుగు వాట్ల సామర్థ్యం గల వాహనాలకు మాత్రమే ఫేమ్ -2 ఇన్సెంటివ్ లు లభిస్తాయని షరతులు విధించడం ఇబ్బందికరమే.

 • auto

  cars18, Mar 2019, 10:44 AM IST

  ఏం చేసినా.. ఎలా చేసినా విద్యుత్ వాహనాలకు చైనా దిగుమతులే దిక్కు

  బయటకు భావోద్వేగాలు రగల్చడానికి చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తారు. కానీ ఆచరణలో మన ఉత్పత్తుల కంటే మెరుగ్గా చైనా ఉత్పత్తులు ఉంటాయని చెబుతున్నారు.

 • tata motors

  Automobile7, Mar 2019, 1:47 PM IST

  టాటా మోటార్స్ స్పీడ్.. మరిన్ని విద్యుత్ వెహికల్స్ తెచ్చేందుకు రెడీ

  మార్కెట్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, అధునాతన టెక్నాలజీతో వినియోగదారులకు చేరువ కావాలని టాటా మోటార్స్ తలపోస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థలకే వాహనాలు సరఫరా చేస్తూ వచ్చిన టాటా మోటార్స్.. ఇక అన్ని వర్గాల కస్టమర్లపై కేంద్రీకరించింది. పర్యావరణ హిత విద్యుత్ కార్ల తయారీపై ద్రుష్టి పెట్టామని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇందుకోసం ‘ఆల్ఫా’ అనే పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశామని తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ట్రీటియం సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నది టాటా సన్స్ అనుబంధ టాటా ఆటో కాంప్.

 • Automobile7, Mar 2019, 11:27 AM IST

  ఫార్ములా వన్ కంటే స్పీడ్.. బటిస్టాను చూసి మురిసిపోయిన మహీంద్రా

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వినియోగదారులకు అవసరమైన విద్యుత్ వాహనాల తయారీలో ముందు నిలిచింది. తాజాగా జెనీవా ఆటో షోలో ఆవిష్కరించిన ‘బటిస్టా’ రెండు సెకన్లలో 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. బటిస్టాను తయారు చేసిన ఫినిన్ పారినా సంస్థను 2015లో మహీంద్రా కొనుగోలు చేసింది. బటిస్టా కారు ‘ఫార్ములా వన్’ రేసు కారు కంటే వేగంగా ప్రయాణిస్తుంది

 • Automobile5, Mar 2019, 12:16 PM IST

  నవీన్ ముంజాల్ పెదవిరుపు: బ్యాటరీ బేస్డ్ సబ్సిడీ అంటే బైక్‌లు యమ కాస్ట్‌లీ

  విద్యుత్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఫేమ్-2’ పథకం అమలు తీరుపై హీరో ఎలక్ట్రిక్ మోటార్స్ ఎండీ నవీన్ ముంజాల్ పెదవి విరిచారు. కేవలం బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా సబ్సిడీలు నిర్ణయించడం సరి కాదన్నారు. అలా చేస్తే మోటారు బైక్‌లు, స్కూటర్లకు ఈ సబ్సిడీ వర్తించదని పేర్కొన్నారు. 70-90 కిమీ వేగంతో సుదూర ప్రయాణం చేసే ద్విచక్ర వాహనాలు ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు.