విడాకులు

(Search results - 105)
• Entertainment9, Aug 2020, 11:33 AM

బాయ్‌ ఫ్రెండ్‌తో బెడ్‌ పైన.. మందు బాటిల్‌తో హీరోయిన్‌ వివాదాస్పద ఫోజులు

సౌత్ హీరోయిన్ అమలా పాల్ తరుచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. ప్రేమ పెళ్లి తరువాత కొద్ది రోజులకే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. తరువాత ఆమె సినిమా కోసం న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ బ్యూటీ చేసిన వివాదాస్పద ఫోటో షూట్‌ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

• Entertainment2, Aug 2020, 11:40 AM

విడాకుల తరువాత ఒంటరిగా మిగిలిపోయిన సౌత్‌ బ్యూటీస్‌

ఇద్దరు దంపతులు ఎప్పటికీ కలిసుంటేనే అది సక్సెస్‌ఫుల్ మ్యారేజ్‌ అవుతుంది. కానీ సినీ రంగంలో అలాంటి రిలేషన్స్‌ అరుదే. చాలా మంద తారలు తమ భాగస్వాములతో పొసగక విడాకులు తీసుకున్న వార్తలు మనం తరుచూ వింటుంటాం. అయితే అలా విడాకులు తీసుకున్న వారిలో కొంత మంది మరో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం ఒంటరిగానే మిగిలిపోయారు.

पुलिस के मुताबिक आरोपी पत्नी शोभा ने अपने प्रेमी सन्नी के साथ मिलकर शूटरों को 45 हजार नगद एडवांस दिया था। बाकी रकम के लिए उसने ब्लैंक चेक दे दिया था। साथ ही निर्देश दिया कि गोली की आवाज उसको मोबाइल पर सुननी है। शूटरों ने हत्या के दौरान पत्नी शोभा को कॉल कर के गोलियों की आवाज भी सुनाई थी।(प्रतीकात्मक फोटो)

Andhra Pradesh29, Jul 2020, 1:05 PM

తల్లితో సహజీవనం.. ఆమె కుమార్తెను నగ్నంగా వీడియో తీసి...

మహిళ కుమార్తె, తన కుమార్తెను అతనే బీటెక్‌ చదివించాడు. ఇరువురు కుమార్తెల పెంపకం విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి.

• Entertainment28, Jul 2020, 1:46 PM

పెళ్లి కాదు బిజినెస్‌.. కన్‌ఫ్యూజ్‌ చేసిన హీరోయిన్‌

దాదాపు పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఓ హీరోయిన్ ఇటీవల వరుసగా పెళ్లికి సంబంధించి ట్వీట్లు చేస్తూ అభిమానులను ఊరించింది. దశాబ్దం క్రితమే విడాకులు తీసుకోవటంతో ఇన్నేళ్ల తరువాత ఈ అమ్మడికి పెళ్లి మీద గాలి మళ్లిందని భావించారు అంతా. అయితే అలా అనుకున్న వారిందరికీ షాక్‌ ఇస్తూ మరో ప్రకటన చేసింది ఈ బ్యూటీ.

• Cricket28, Jul 2020, 7:53 AM

భర్తతో మహిళా క్రికెటర్ విడాకులు... మురళీ విజయ్ పై ట్రోల్స్

ఇప్పుడు పెర్రీ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో.. నెటిజన్లు మురళీ విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు.

• Entertainment23, Jul 2020, 12:32 PM

ప్రభుదేవాతో నువ్వు చేసిందేమిటి: నయనతారపై వనిత విసుర్లు

సోషల్ మీడియా వేదికగా తన మీద విమర్శలు చేసిన వారిపై పోలీసు కంప్లయిటం కూడా ఇచ్చింది వనిత. తాజాగా ఈ వివాదంలోకి నయనతారను కూడా లాగింది వనిత. `గతంలో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా?

• Entertainment21, Jul 2020, 1:53 PM

నయన్‌, ప్రభుదేవాల బ్రేకప్‌కు కారణం అదే.. వైరల్ అవుతున్న ఇంట్రస్టింగ్ న్యూస్‌

ప్రభుదేవా, నయనతారల ప్రేమకథ గురించి సౌత్‌ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్‌ను పెళ్లి చేసుకునేందుకు తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు ప్రభుదేవా. అయితే ఒక్క విషయంలో మాత్రం కంప్రమైజ్‌ కాలేక నయనతారకు గుడ్‌ బై చెప్పాడు. ఇంతకు నయన్‌ కన్నా ఇంపార్టెంట్ అని ప్రభుదేవా ఫీల్‌ అయిన ఆ విషయం ఏంటంటే?

mother

Viral News15, Jul 2020, 4:48 PM

తండ్రికి విడాకులు: కొడుకును పెళ్లి చేసుకున్న తల్లి, సోషల్ మీడియాలో వైరల్

ప్రేమ గుడ్డిదని అంటుంటారు పెద్దలు. ఆ మాట ఎందుకన్నారో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఓ వ్యక్తి ఏకంగా తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు

• marriage

Relations9, Jul 2020, 2:47 PM

పెళ్లంటే నూరేళ్ల మంట కాదు.. వందేళ్ల ఆయుష్ఫు!

ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులకు గురయిన వారిపై పరిశోధన చేయగా.. వారంతా వైవాహిక బంధానికి దూరంగా ఉన్నవారేనని తేలింది.

• Entertainment1, Jul 2020, 12:43 PM

బెడ్‌రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి‌.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్‌

తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్‌లాక్‌ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.

• Entertainment30, Jun 2020, 4:50 PM

హీరోయిన్‌ మూడో పెళ్లి: నటికి ఘాటు రిప్లై ఇచ్చిన వనిత

నటి, వ్యాఖ్యత  లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు` అంటూ వనితా పెళ్లిపై కామెంట్‌ చేసింది లక్ష్మీ.

• Entertainment23, Jun 2020, 11:33 AM

ఆమెతో ఎఫైరే విడాకులకు కారణం.. అసలు విషయం చెప్పిన హీరోయిన్

స్టార్ కపుల్‌ దిలీప్‌, మంజు వారియర్‌లు 16 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2015లో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులకు కారణం ఏంటో చాలా కాలం తరువాత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది మంజు వారియర్.

• teacher outing with 17 year old boy

NATIONAL23, Jun 2020, 10:29 AM

భర్తతో విడాకులు, సహజీవనం.. ప్రియుడు, ఇద్దరు కూతుళ్లు కలిసి..

భర్తతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగా జీవిస్తోంది. ఆ తర్వాత ఆమెకు గిరిశ్ పరామర్ అనే వ్యక్తితో మూడున్నరేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సహజీవనానికి దారి తీసింది. వీరిద్దరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది.

ನಾಲ್ಕು ವರ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚಾಗಿ ಇಬ್ಬರು ಬೇರೆ ಬೇರೆಯಾಗಿ ವಾಸ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ.

Entertainment3, Jun 2020, 12:20 PM

నటుడి తమ్ముడిపై లైగింక వేదింపుల కేసు

నాకు రెండేళ్లు ఉన్నపుడు మా అమ్మానాన్న విడిపోయారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న‌( నవాజుద్దీన్‌ తమ్ముడు)నన్ను లైంగికంగా ఇబ్బంది పెట్టారు. నేను ఎంతో హింసకు గురయ్యాను. నాకప్పుడు ఆ విషయం అర్థం అయ్యేది కాదు. పెద్దయ్యాక అతడి చేష్టలను గుర్తించాను. పెళ్లైన తర్వాత కూడా వారి వేధింపులు తగ్గలేదు. మా అత్తింటి వారిపై తప్పుడు కేసులు పెట్టి హింసించేవారు అంటూ చెప్పుకొచ్చింది.

Nawazuddin wife

Entertainment24, May 2020, 12:29 PM

నాకు ఎవరితోనూ ఎఫైర్స్ లేవు: నటుడు భార్య

న‌వాజుద్ధీన్‌పై ఆయ‌న‌ భార్య ఆలియా గ‌త కొద్ది రోజులుగా నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇటీవ‌ల ఆయ‌నకి విడాకులు ఇస్తున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన ఆమె సంసార విష‌యాలు కూడా చెప్పుకొచ్చింది. న‌వాజుద్దీన్ కుటుంబ స‌భ్యులు త‌న‌ని మాన‌సికంగా, శారీరికంగా వేధించార‌ని చెప్పుకొచ్చింది. పిల్ల‌ల‌ని న‌వాజుద్దీన్ స‌రిగా ప‌ట్టించుకోడు.