విజయ శాంతి  

(Search results - 7)
 • 18. (జనవరి 17 వరకు) సరిలేరు నీకెవ్వరు! $ 1.9 మిలియన్స్ : డైరెక్టర్ - అనిల్ రావిపూడి

  News24, Jan 2020, 9:54 AM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’లో అది పెద్ద మిస్టేక్, అందుకే కలెక్షన్స్ డ్రాప్!

  విలక్షణ నటుడు జగపతి బాబు.. నుంచి షూటింగ్ టైమ్ లోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ తర్వాత జగపతిబాబు వివరణ కూడా ఇచ్చారు. జగపతిబాబు నిజానికి చెయ్యాల్సింది ప్రకాష్ రాజ్ పాత్ర.  

 • Mahesh Babu

  News14, Jan 2020, 9:35 AM IST

  మహేష్ తో ఫ్యాన్స్ మాటా, మంతి!

  ‘సరిలేరు నీకెవ్వరు’ వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. దాంతో మహేష్ కెరీర్ లోనే ఈ సినిమా హైయిస్ట్ గ్రాసర్ గా నిలవబోతోంది.  

 • mahesh babu

  News8, Jan 2020, 4:02 PM IST

  'సరిలేరు నీకెవ్వరు' : సూపర్ స్టార్ కృష్ణ పాత్ర గురించి షాకిచ్చే న్యూస్!

  ఈ చిత్రంలో చాలా స్పెషాలిటీలు ఉన్నాయి. లేడీ అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల తరువాత  కీలక పాత్రలో ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే ఈ సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందని తేల్చి చెప్పారు అనీల్ రావిపూడి.  

 • tabu

  News8, Jan 2020, 9:41 AM IST

  కాకతాళీయమైనా 'సరిలేరు..', 'అల..' ఒకే పోలిక!

  లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి ..దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత తెరపై కనిపించనున్నారు. ఆమె నటించిన ఆఖరి చిత్రం 2006 విడుదలైన నాయుడమ్మ. 

 • Tamannaah

  News29, Dec 2019, 1:42 PM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’: నిజ జీవిత పాత్రలో తమన్నా

  మహేష్  బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రతి సోమవారం అభిమానులకు ఓ ట్రీట్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా మహేశ్‌-తమన్నాల ‘డాంగ్‌.. డాంగ్‌’ అంటూ సాగే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

 • sarileru neekevvaru

  News15, Dec 2019, 4:31 PM IST

  ‘సరిలేరు నీకెవ్వరు’డిస్ట్రిబ్యూటర్స్ లిస్ట్

  ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  ‘దిల్‌’ రాజు, అనిల్‌ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.

 • VIJAYASHANTHI

  ENTERTAINMENT11, Sep 2019, 10:04 AM IST

  హీరోయిన్లపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్!

  ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో తనకు ఎవ్వరూ నచ్చలేదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు నటి విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.