విజయ్ సేతుపతి
(Search results - 73)EntertainmentApr 18, 2021, 8:18 AM IST
జెస్సీకి నేను నటుడు కావడం ఇష్టం లేదు
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి లైఫ్ పెద్ద మెస్సేజ్ అని చెప్పాలి. ఎటువంటి సప్పోర్ట్ లేకుండా ఆయన చిత్ర పరిశ్రమలో స్టార్ గా ఎదిగారు. సౌత్ ఇండియాలోనే విజయ్ సేతుపతి అంటే తెలియని ప్రేక్షకుడు లేడు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ గొప్ప నటుడన్న ఇమేజ్ సంపాదించారు.
EntertainmentMar 23, 2021, 9:18 AM IST
నేషనల్ అవార్డు కొల్లగొట్టిన విజయ్ సేతుపతి!
2019 జాతీయ చలన చిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ సహాయనటుడిగా విజయ్ సేతుపతి అవార్డు పొందారు. 67వ జాతీయ అవార్డ్స్ సోమవారం భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.
EntertainmentMar 21, 2021, 4:33 PM IST
లోదుస్తులు లేకుండా కోటు వేసి... బటన్స్ తీసేసి, రాశి తీరుకు షాక్ అవుతున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గ్లామర్ షోలో హద్దులు చెరిపేశారు. యద సంపద చూపిస్తూ.. కోటు బటన్స్ విప్పి అర్ధ నగ్న సౌందర్య ప్రదర్శనకు తెరలేపారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
EntertainmentMar 14, 2021, 11:24 AM IST
చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ దర్శకుడు అకాల మరణం
చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో నేడు జననాధన్ మరణించడం జరిగింది. 61ఏళ్ల జననాధన్ అనారోగ్యం బారినపడంతో చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది.అయితే జననాధన్ కు గుండెపోటుకు గురయ్యారని, దానితో డాక్టర్స్ ఆయనను కాపాడలేకపోయారని సమాచారం.EntertainmentMar 14, 2021, 10:49 AM IST
కొద్ది రోజుల్లో మూవీ రిలీజ్, ఐసీయూలో డైరక్టర్
మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అంటే ఓ ఉద్వేగం, ఉత్సాహం మామూలుగా ఉండదు. కానీ ఇప్పుడా టీమ్ కు అదేమీలేదు. తమ డైరక్టర్ ప్రాణాపాయం నుంచి బయిటపడితే చాలు అనుకుంటున్నారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. ఇప్పుడు తమిళ సిని పరిశ్రమలో ఇదే హాపిక్. ట్విట్టర్ లో ఆయన కోలుకోవాలని ప్రార్ధనలతో ట్వీట్స్. ఎందుకంటే ఆయన మామూలు డైరక్టర్ కాదు. జాతీయ అవార్డ్ గెలుగుచుకున్న డైరక్టర్. ఆయనే జననాథన్.EntertainmentMar 13, 2021, 9:21 PM IST
ఓ నిహారిక, గుండెలు అదిరెనికా... హాట్ ఫోజులు, కిల్లింగ్స్ సూపర్ స్టైలిష్ గా!
స్టార్ కిడ్ నిహారిక సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. వింటర్ సీజన్ లో కూడా కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్నారు.
EntertainmentFeb 27, 2021, 3:48 PM IST
బాక్సింగ్ పంచ్ లు విసురుతున్న రాశి ఖన్నా... కఠిన శిక్షణ అందుకేనట!
రాశి ఖన్నా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారు. అదేదో పాత్ర కోసం అనుకుంటే పొరపాటే. శారీరక, మానసిక దృఢత్వం కోసం ఆమె ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నారట. రాశి ఖన్నా రెడ్ గ్లోవ్స్ ధరించి పంచెస్ విసురుతున్న వీడియో పంచుకోగా, వైరల్ అవుతుంది.
EntertainmentFeb 26, 2021, 3:48 PM IST
విజయ్ సేతుపతికి జంటగా నిహారిక కొణిదెల!
విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా నిహారిక నటిస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేయగా ఆసక్తి రేపుతోంది. ఓ మంచిరోజు చూసి చెప్తా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సేతుపతి కొమ్ములు కలిగిన తలపాగా ధరించి రాజును తలపిస్తున్నాడు. ఇక నిహారిక మహారాణి గెటప్ లో ఉండడం విశేషం.
EntertainmentFeb 12, 2021, 1:10 PM IST
'ఉప్పెన' మూవీ రివ్యూ
ప్రతీ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు లాంచ్ అవుతూంటారు. అయితే వాళ్లంతా సదరు లాంచింగ్ సినిమా రిలీజ్ అయ్యి..హిట్ కొట్టేదాకా వెలుగులోకి రారు.కానీ ఈ సినిమా ప్రత్యేకం. ఈ హీరో అంతకన్నా ప్రత్యేకం. మెగా ఫ్యామిలీ అండతో వస్తున్న మెగా మేనల్లుడు ఈ సినిమా హీరో. టాలీవుడ్ లో పెద్ద బ్యానర్, స్టార్ డైరక్టర్ సుకుమార్ రైటింగ్స్, దేవిశ్రీప్రసాద్ సంగీతం,సూపర్ హిట్టైన సాంగ్.. కలిసి ట్రైలర్, టీజర్ రిలీజ్ నాటి నుంచే ఈ సినిమా జనాల్లో నానేలా చేసాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి అయితే ఓ రేంజిలో జరుగుతోంది. ఈ స్దాయి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉంది, క్లైమాక్స్ జనాలకు నచ్చిందా,అసలు కథేంటి, మెగా మేనల్లుడు ఎలా చేసాడు,విజయ్ సేతుపతి పాత్ర ఏమిటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
EntertainmentFeb 10, 2021, 2:50 PM IST
చలి కాచుకోవడానికి బట్టలు అడ్డు అయ్యాయట...బ్లాక్ బికినీలో ఎండవేడిని ఆస్వాదిస్తున్న రాశి!
ఢిల్లీ బేబీ రాశి ఖన్నా బ్లాక్ బికినీలో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని సెక్సీ ఫోజులిచ్చారు. చల్లని శీతాకాల ఉదయాన వెచ్చని కిరణాల మధ్య సేద తీరుతూ హాట్ హాట్ గా కనిపించారు రాశి ఖన్నా.
EntertainmentJan 31, 2021, 8:10 PM IST
గ్లామర్ షోలో ఓవర్ డోస్... ఎక్స్ పోజింగ్ లో హద్దులు దాటేసిన రాశి ఖన్నా!
హీరోయిన్ రాశి ఖన్నా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఎక్స్ పోజింగ్ లో కొంచెం హద్దులు మీరినట్లున్న ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
EntertainmentJan 21, 2021, 10:07 PM IST
ప్రభాస్ కు విలన్ గా విజయ్ సేతుపతి?
విభిన్న పాత్రలు పోషిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు విజయ్ సేతుపతి. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం తాజాగా విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి.EntertainmentJan 16, 2021, 3:23 PM IST
తప్పు చేశానంటూ బహిరంగ క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
జనవరి 16, విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుకలు జరిపారు. చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా యూనిట్ సభ్యుల కోరిక మేరకు ఆయన ఓ పొడవైన కత్తితో కేక్ కట్ చేశారు.
EntertainmentJan 16, 2021, 2:02 PM IST
బీరెడీ: ‘ఉప్పెన ‘ లా రాబోతున్న ‘రేడియో మాధవ్’
తమిళ స్టార్ విజయ్ సేతపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం మనకు తాజాగా విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు టాక్,రివ్యూలు తేడాగా వచ్చినా ఇప్పటికే సినిమా థియేటర్లలో కలెక్షన్స్ తో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈయన హీరోగానే కాకుండా విలన్ గానూ విలక్షణ నటన ప్రదర్శిస్తూ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్ దర్బార్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. తెలుగులోనూ ఆయన నటించిన రేడియో మాధవ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా సైతం ఇప్పటికే క్రేజ్ క్రియేట్ చేసుకుని వచ్చే విడుదల కాబోతోంది. ఈ రెండు సంస్దల నుంచి విజయ్ సేతుపతికి పుట్టిన రోజు విషెష్ తెలియచేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు.
Entertainment NewsJan 13, 2021, 6:24 PM IST
స్టార్ హీరోతో అనసూయ... బంపర్ ఛాన్స్ కొట్టినట్లే!
యాంకర్ అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది.