విజయ్‌ సేతుపతి  

(Search results - 12)
 • undefined

  Entertainment12, Nov 2020, 9:32 AM

  కూలిగా అల్లు అర్జున్..ఈ కొత్త ట్విస్ట్ ఏంటి

   బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.  

 • undefined

  Entertainment29, Oct 2020, 8:32 PM

  ఓటీటీలో రాబోతున్న విజయ్‌సేతుపతి, మమ్ముట్టి సినిమాలు

   మరో కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థ ప్రారంభం కానుంది. ఫిలిమ్‌ అనే ఓటీటీ సంస్థ క్రేజీ సినిమాలతో తన జర్నీని ప్రారంభించబోతుంది. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను, ఇండిపెండెంట్‌ సినిమాలను అందించబోతుంది. 

 • undefined

  Entertainment28, Oct 2020, 8:20 PM

  మణిరత్నం సంచలనం.. తొమ్మిది మంది దర్శకులతో వెబ్‌ సిరీస్‌

  మణిరత్నం మరో సంచలనానికి తెరలేపుతున్నారు. ఫస్ట్ టైమ్‌ ఆయన ఓ వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఊహించని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఓ విభిన్నమైన ప్రయోగాత్మక వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. 

 • <h2>&nbsp;</h2>

<p>இவர் இந்த படத்திற்காக எந்த அளவிற்கு சிரமப்பட்டுள்ளார் என்பது அவரது தோற்றத்தில் இருந்தே தெறித்தது.</p>

  Entertainment20, Oct 2020, 11:12 AM

  విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెని..'రేప్' చేస్తామంటూ బెదిరింపు

  ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో విద్వేష పూరిత బెదిరింపులు,లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ఆ మధ్యన  ఆలియా సోదరి షాహీన్ ని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు. ఇదిగో ఇప్పుడు విజయ్ సేతుపతి మైనర్ కుమార్తెపై రేప్ చేస్తామనే బెదిరింపులు చేస్తున్నారు.

 • undefined

  Entertainment14, Oct 2020, 4:47 PM

  ట్రోల్‌ అవుతున్న `షేమ్‌ఆన్‌విజయ్‌సేతుపతి`.. ట్విట్టర్‌ ఇండియాలో ట్రెండింగ్‌

  కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఉన్నట్టు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆయన అభిమానుల ట్రోలింగ్‌కి గురయ్యాడు. నెటిజన్లు, అభిమానులు, తమిళనాడు రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజయ్‌ సేతుపతిపై విరుచుపడుతున్నారు.

 • undefined

  Entertainment20, Sep 2020, 7:08 PM

  తెలుగులో భల్లాలదేవ.. తమిళంలో మక్కల్‌ సెల్వన్‌.. నిశ్శబ్దం ట్రైలర్‌

  `నిశ్శబ్దం` చిత్ర ట్రైలర్‌ రేపు(సోమవారం) విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్‌ని భల్లాలదేవ రానా విడుదల చేయబోతున్నారు. తమిళ ట్రైలర్‌ని మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి విడుదల చేయనున్నారు.
   

 • undefined

  Entertainment5, Sep 2020, 5:51 PM

  షూటింగ్ మొదలెట్టిన సీనియర్‌ యాక్టర్‌ (వీడియో)

  జైపూర్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ తమిళ చిత్ర షూటింగ్‌లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నాడు. అక్కడి నుంచి తన ఆనందాన్ని వీడియో మెసేజ్‌ రూపంలో షేర్‌ చేశాడు రాజేంద్రుడు. విజయ్‌ సేతుపతి, తాప్సీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రాలో తాను హీరోయిన్‌ తండ్రి పాత్ర పోషిస్తున్నానని, తన పెయిర్‌గా రాధిక నటిస్తున్నట్టుగా వెల్లడించాడు.

 • undefined

  Entertainment14, Jul 2020, 10:12 AM

  పుష్ప నుంచి తప్పుకోవటంపై క్లారిటీ ఇచ్చిన విజయ్‌ సేతుపతి

  విజయ్ సేతుపతి, పుష్ప సినిమాతో తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతోనే పుష్ప నుంచి తప్పుకున్నట్టుగా చెప్పాడు విజయ్ సేతుపతి. అల్లు అర్జున్‌ సినిమా చేయాలని ఉన్నప్పటికీ తన మూలంగా చిత్రయూనిట్‌కు ఇబ్బందులు కలగకూడాదన్న ఉద్దేశంతోనే సినిమా నుంచి తప్పుకున్నట్టుగా విజయ్‌ చెప్పాడు.

 • undefined

  Entertainment18, Apr 2020, 11:43 AM

  ‘పుష్ప’: విజయ్‌ సేతుపతి తప్పుకోవటానికి షాకింగ్ కారణం

  అయితే ఇప్పుడు ఆ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాగా సుకుమార్ మార్చారు. ఈ నేఫధ్యంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక్కడే విజయ్ సేతుపతికు సమస్య వచ్చినట్లు సమాచారం. 

 • undefined

  Entertainment News13, Apr 2020, 6:18 PM

  పుష్ప నుంచి విజయ్‌ సేతుపతి అవుట్‌... కారణమేంటి?

  అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. లాక్ డౌన్‌ కారణంగా షూటింగ్ లు ఆగిపోవటంతో తరువాత డేట్స్ అడ్జెస్ట్ చేయటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.
 • Uppena

  Entertainment1, Apr 2020, 4:14 PM

  ‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి లుక్‌..చూసారా


  ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు.అలాగే ఫస్ట్ లుక్ లో  వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో విజయ్ సేతుపతి లుక్ ని వదిలారు.
   

 • Vijay Sethupathi

  Entertainment10, Mar 2020, 9:23 AM

  లీక్ : బన్నీ సినిమాలో విజయ్ సేతుపతి క్యారక్టర్.. వింటే వణుకే!

  ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది.