విజయ్‌

(Search results - 131)
• undefined

Entertainment26, Nov 2020, 6:54 PM

అన్నదారిలోనే తమ్ముడు.. సగం బిల్ నాది అంటున్న విజయ్ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ సైతం అన్న దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`తో సక్సెస్‌ కొట్టిన ఆనంద్‌ వెంటనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఈ కేఫ్‌ని రన్‌ చేస్తున్నారు.

• undefined

Entertainment26, Nov 2020, 5:05 PM

నెట్ ఫ్లిక్స్ తో నెగోషియోషన్స్.. నాగ్ ప్లాన్ ఏమిటో

డీల్ కనుక ఫైనల్ అయితే నెట్ ప్లిక్స్ వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. నాగార్జున సైతం ఓటీటికు ఈ సినిమా కు ఓకే చేయటం పెద్ద సర్ఫైజ్ గా చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం  చూడాల్సిందే.

• undefined

Entertainment24, Nov 2020, 10:26 AM

ప్రముఖ తమిళ హాస్యనటుడు తవసి క్యాన్సర్‌తో కన్నుమూత

ప్రముఖ తమిళ హాస్య నటుడు తవసి కన్నుమూశారు. నాల్గో స్టేజ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో కోలీవుడ్‌ దుఖసాగరంలో మునిగిపోయింది. ఓ అద్భుతమైన కమేడియన్‌ని కోల్పోయామని తమిళ చిత్ర ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

• undefined

Entertainment22, Nov 2020, 6:13 PM

సామ్‌జామ్‌ః ఫస్ట్‌దే నెగటివ్‌ టాక్‌.. ఇక రెండోదాని పరిస్థితేంటో?

సమంత హోస్ట్ గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో `సామ్‌జామ్‌` పేరుతో ఓ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైమ్‌ సమంత హోస్ట్ గా మారి ఈ షోని  నడిపిస్తున్నారు. గత వారం తొలి ఎపిసోడ్‌ ప్రసారమైంది. ఇప్పుడు మరో ఎపిసోడ్‌ రాబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.

Middle class melodies team interview with asianetnews exclusive

Video Icon

Entertainment News19, Nov 2020, 9:15 PM

నెపోటిజం నిజమే.. మాపై ఆ విమర్శలొచ్చాయ్‌...ఆనంద్‌ దేవరకొండ

అన్న విజయ్‌ దేవరకొండ ఉండటంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం నాకు సులభమే అయ్యింది.

• undefined

Entertainment12, Nov 2020, 1:14 PM

విజయ్‌ ఏ పర్‌ఫ్యూమ్‌ వాడుతాడో తెలుసా..యూరప్‌లో ఎవరిని హగ్‌ చేసుకున్నాడు?

మొదటి గెస్ట్ గా రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ వచ్చాడు. ఆయనతో సమంత ఓ రేంజ్‌లో ఆడుకుందని అర్థమవుతుంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ మీరు ఏ పర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తారని అడగ్గా, `నా చెమట స్మెల్‌` అని తెలిపాడు విజయ్‌ దేవరకొండ.

• undefined

Entertainment12, Nov 2020, 9:32 AM

కూలిగా అల్లు అర్జున్..ఈ కొత్త ట్విస్ట్ ఏంటి

బన్నీ మొదట కూలీగా పని చేసి  తర్వాత కాలంలో స్మగ్లర్‌గా మారతాడట. అయితే ఆ క్రమంలో కూలీ టు స్మగ్లర్ అనేది  ఎలా మారాడు? ప్రత్యేకంగా చూపించారని తెలిసింది. ఆ సీన్స్ ని ఎంతో గ్రిప్పింగ్‌గా చూపించడంతో పాటు స్మగ్లర్ల జీవన విధానాన్ని ఆవిష్కరించనున్నారట. అలాగే ఈ కథలో భాగంగా.., ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎన్ని మార్గాల ద్వారా చేస్తారనేది కూడా చాలా ఇంట్రస్టింగ్ గా చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ మారేడుమిల్లిలో జరుగుతోంది.

vijay

Entertainment8, Nov 2020, 9:02 AM

విష వలయంలో విజయ్‌.. తండ్రి చంద్రశేఖర్‌ సంచలన వ్యాఖ్యలు

విజయ్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌. విజయ్‌ ఓ విష వలయంలో కొట్టుమిట్టాడుతున్నాడని ఆరోపించారు. ఓ తమిళ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు.

• undefined

Entertainment7, Nov 2020, 8:00 AM

హిప్‌హాప్‌ డాన్స్ షోకి హోస్ట్ గా విజయ్‌, కృతి.. క్రేజ్‌ మామూలుగా ఉండదేమో!

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా హోస్ట్ గా మారబోతున్నాడట. ఇండియాలో పాపులర్‌ హిప్‌ హాప్‌ డాన్స్ షో `బ్రీజర్‌ వివిడ్‌ షఫుల్‌ సీజన్‌4`కి విజయ్‌ దేవరకొండతోపాటు మహేష్‌ హీరోయిన్‌ కృతిసనన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారని తెలుస్తుంది.

• undefined

Entertainment6, Nov 2020, 8:54 PM

సమంత టాక్‌షో కోసం చిరు, బన్నీ, రౌడీ, మిల్కీ బ్యూటీ, రష్మిక

ఈ టాక్‌ షో విశేషాలను పంచుకున్నారు సమంత. మరోవైపు `ఆహా` నిర్వహకుల్లో ఒకరైన అల్లు అరవింద్‌ సైతం పలు ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలు పాల్గొనబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

• vijay master

Entertainment6, Nov 2020, 8:10 AM

లీగల్ గా చర్యలు.. తండ్రిని హెచ్చరిస్తూ విజయ్ ప్రకటన

తమిళ స్టార్ హీరో విజయ్ కు ఆయన తండ్రికి మధ్య రిలేషన్స్ సరిగ్గా లేవా..ఇద్దరి మధ్యా వివాదం రావటం ఏమిటి అనేది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరును వాడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తన తండ్రిని హెచ్చరించారు. తన పేరునుగానీ, ఫొటోలనుగానీ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉపయోగించకూడదన్నారు.

producer

Entertainment4, Nov 2020, 4:57 PM

ఛీటింగ్ కేసు: ప్రముఖ నిర్మాతకు మూడేళ్లు జైలు శిక్ష

మణిచిత్ర తాళు (తెలుగులో చంద్రముఖి) వంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అలాగే రామోజీరావు స్పీకింగ్, ది గాఢ్ ఫాధర్ , వియత్నాం కాలనీ వంటి సినిమాలు ఆయనే ప్రొడ్యూస్ చేసారు. అయితే కాలక్రమంలో డబ్బు ఇబ్బందులు వచ్చాయి. చేసిన అప్పులు తీర్చలేక జైలు పాలయ్యే పరిస్దితి వచ్చింది.

• undefined

Entertainment4, Nov 2020, 7:44 AM

మహిళని వేధింపుల కేసులో బాలీవుడ్‌ నటుడు విజయ్‌రాజ్‌ అరెస్ట్

విజయ్‌ రాజ్‌ నటిస్తున్న `షెర్ని` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా చిత్ర యూనిట్‌లో మహిళే బాదితురాలు కావడం గమనార్హం.

இரு கார்கள் நேருக்கு நேராக மோதியதில், அதிர்ஷ்டவசமாக எந்த காயங்களும் இன்று  விஜய் மற்றும் அவரது நண்பர்கள் தப்பித்தனர்.

இதுகுறித்து அறிந்ததும் காவல் துறையினர் விரைந்து வந்து இந்த விபத்து குறித்து விசாரணை செய்தனர்.

Entertainment3, Nov 2020, 5:21 PM

సింగర్‌ విజయ్‌ యేసుదాసుకు రోడ్డు యాక్సిడెంట్‌

తిరువనంతపురం నుంచి కోచికి తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు విజయ్‌. ఆ సమయంలో ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. రాత్రి 11.30గంటల తర్వాత జాతీయ రహదారిపైకి అకస్మాత్తుగా మరో కారు కావడంతో ఒక్కసారిగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

• undefined

Entertainment29, Oct 2020, 8:32 PM

ఓటీటీలో రాబోతున్న విజయ్‌సేతుపతి, మమ్ముట్టి సినిమాలు

మరో కొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ సంస్థ ప్రారంభం కానుంది. ఫిలిమ్‌ అనే ఓటీటీ సంస్థ క్రేజీ సినిమాలతో తన జర్నీని ప్రారంభించబోతుంది. బలమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను, ఇండిపెండెంట్‌ సినిమాలను అందించబోతుంది.