విజయవాడ కనకదుర్గమ్మ
(Search results - 17)Andhra PradeshJan 18, 2021, 11:10 AM IST
లోకకళ్యాణం, దేశ సంరక్షణార్థం... దుర్గమ్మ సన్నిధిలో చతుర్వేద హవనం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో చతుర్వేద హవనం ఘనంగా ప్రారంభమయ్యింది.
Andhra PradeshJan 12, 2021, 2:00 PM IST
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకున్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ.
Andhra PradeshDec 15, 2020, 4:41 PM IST
విజయవాడ ఆలయానికి రూ.70 కోట్లు: సీఎంకు దుర్గగుడి పాలక మండలి ధన్యవాదాలు
విజయవాడ: ఇవాళ(మంగళవారం) ఇంద్రకీలాద్రి దుర్గగుడి పాలక మండలి సమావేశమైన విషయం తెలిసిందే.
Andhra PradeshNov 28, 2020, 3:06 PM IST
భవానీ భక్తులపై కోవిడ్ ఎఫెక్ట్... ఇంద్రకీలాద్రి పాలకమండలి కీలక నిర్ణయాలు
కరోనా వ్యాప్తిని దృష్టిలో వుంచుకుని గిరి ప్రదక్షణకు బ్రేకులు వేసింది ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఆలయ పాలకమండలి.
Andhra PradeshOct 23, 2020, 7:51 PM IST
మేం గాజులు తొడుక్కుని లేం, మేం ఓటేస్తేనే నీకు పదవి: శివస్వామి
విజయవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీనిపై శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి స్పందించారు. ఈ ఘటనపై వెంటనే సీఎం జగన్ స్పందించడం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు.
Andhra PradeshOct 21, 2020, 9:12 AM IST
సరస్వతీదేవిగా విజయవాడ దుర్గమ్మ... బంగారు వీణతో భక్తులకు దర్శనం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
Andhra PradeshSep 22, 2020, 6:38 PM IST
వెండి సింహాల మాయం కేసు... ఆ నలుగురిని విచారిస్తున్న పోలీసులు
రాజకీయంగానే కాకుండా హిందువుల మనోబావాలకు సంబంధించిన అంశం కావడంతో విజయవాడ కనకదుర్గమ్మ రధంపైని వెెండి సింహాల మాయం కేసు దర్యాప్తులో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
Andhra PradeshSep 20, 2020, 1:07 PM IST
దుర్గగుడి రథం: నాలుగో సింహాం విగ్రహం అందుకే వదిలేశారా?
రథంపై ఉన్న సింహాల ప్రతిమలను దొంగలు స్క్రూలు విప్పి తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాలుగో రథం స్క్రూల్ రాకపోకవడంతో ఆ విగ్రహాన్ని పెకిలించే ప్రయత్నం చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Andhra PradeshSep 19, 2020, 6:25 PM IST
దసరా ఉత్సవాలకు అంతా సిద్ధం.. కానీ వారికి మాత్రమే అనుమతి...
దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం.
Andhra PradeshSep 16, 2020, 10:06 AM IST
విజయవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి సింహాలు మాయం, భక్తుల కలవరం
తాజాగా అమ్మవారి వెండి రథానికి ఉండవలిసిన నాలుగు వెండి సింహాల్లో ఒకటి మాత్రమే మిగిలి ఉంది. మూడు సింహాలు చోరీకి గురవడం, ఆ విషయం గురించి ఇన్ని రోజులుగా కప్పిపెట్టడం ఇప్పుడు వివాదానికి కారణమయింది.
Andhra PradeshMay 15, 2020, 7:50 PM IST
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి సర్వం సిద్దం...భక్తులకు మార్గదర్శకాలివే
భక్తులకు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ దర్శనభాగ్యాన్ని అతి త్వరలో కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
VijayawadaMar 19, 2020, 4:20 PM IST
ఇంద్రకీలాద్రిని తాకిన కరోనా సెగ... కనకదుర్గమ్మ దర్శనాలు బంద్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాా వైరస్ ప్రభావం విజయవాడ ఇంద్రకీలాద్రికి తాకింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అమ్మవారి అంతరాలయ దర్శనాలతో పాటే సేవలన్నింటిని రద్దు చేశాయి.
GunturJan 19, 2020, 1:48 PM IST
Video:దుర్గమ్మా... సీఎం జగన్ మనసు మార్చమ్మా... విజయవాడకు మహిళల పాదయాత్ర
అమరావతి: అమరావతి పరిధిలోని 29 గ్రామాల నుంచి సుమారు ఐదు వందల మంది మహిళలు మందడం శివాలయం నుండి విజయవాడలో కనకదుర్గమ్మ గుడికి పాదయాత్ర ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోవాలని.... అమరావతి మాత్రమే రాజధానిగా చాలు అని కోరుకుంటూ ముడుపు చెల్లించుకొడానికి వెళుతున్నట్లు మహిళలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మనసు మార్చాలని కనకదుర్గమ్మ కోరనున్నట్లు మహిళలు తెలిపారు.
VijayawadaJan 1, 2020, 11:24 AM IST
ఒక్కటే ఇల్లు ఉండాలి... కనకదుర్గమ్మను కోరుకున్నదదే: చంద్రబాబు
నూతర సంవత్సరాది రోజున ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
VijayawadaDec 26, 2019, 8:05 PM IST
video:సూర్య గ్రహణం... సంప్రోక్షణ తర్వాత దుర్గమ్మ దివ్యదర్శనం
విజయవాడ: ఉదయం సూర్య గ్రహణం విడుదల తర్వాత విజయవాడ కనకదుర్గ ఆలయం తెరుచుకుంది. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్నికల్పించారు. ఈ సంధర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు.