విజయవాడ  

(Search results - 234)
 • నాలుగురోజులుగా అమరావతిలోనే మకాం వేసిన ఆయన చంద్రబాబు నాయుడును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అటు టీజీ వెంకటేష్ సైతం కర్నూలు అసెంబ్లీ టికెట్ తన కుమారుడికే ఇప్పించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

  Andhra Pradesh17, Oct 2019, 11:10 AM IST

  రాయలసీమలో అంటరానితనం ఉంది.. టీజీ వెంకటేష్ షాకింగ్ కామెంట్స్

  స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించుటకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

 • sudhakar reddyattacked on tejaswini at kavitam village in west godavari
  Video Icon

  Andhra Pradesh16, Oct 2019, 4:28 PM IST

  నడిరోడ్డుపై...పట్టపగలే... యువతిపై ప్రేమోన్మాది దాడి (వీడియో)

  నడిరోడ్డుపై...పట్టపగలే ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళుతున్న యువతిపై కత్తితో దాడిచేసి మారణహోమం సృష్టించాడు.

 • road accident at penamaluru
  Video Icon

  Vijayawada16, Oct 2019, 1:52 PM IST

  యువకుడి ప్రాణం తీసిన అతివేగం...పెనమలూరులో ఘోర రోడ్డుప్రమాదం

  విజయవాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన దావులూరు టోల్ ప్లాజా సమీపంలో చోటుచేసుకుంది.  

  విజయవాడ: పెనమలూరు నియోజకవర్గం 
  పరిధిలోని దావులూరు టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఆగి ఉన్న లారీని ఓ బైక్ అతివేగంగా వచ్చి ఢీకొట్టి ఓ యువకుడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.  

  మృతుడు ఉయ్యూరు కు చెందిన కోమటి వంశీ గా గుర్తించారు. ఈ ఘటనపై  సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 • Andhra Pradesh16, Oct 2019, 11:18 AM IST

  విజయవాడలో బుద్ది మాంద్యానికి నాటు వైద్యం... బాలుడు మృతి

  అతను చేసిన నాటు వైద్యం వికటించి 10వ తరగతి చదివే హరనాథ్ అనే బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని  చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిన్నారులకు నాటు వైద్యం చేసిన వైద్యుడు భువనేశ్వరరావు ని పోలీసులు అరెస్టు చేశారు.

 • death

  Vijayawada16, Oct 2019, 10:30 AM IST

  విజయవాడ బస్టాండ్ లో మహిళ మృతి

  మృతురాలు తూర్పుగోదావరి జిల్లా కలవచర్లకు చెందిన గానుగల నిర్మలగా గుర్తించారు. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులకు ఆమె బంధువుల సమాచారం కనుక్కొని వారికి సమాచారం అందించారు. 

 • ఇంటెలిజెన్స్ విభాగం చాలా కీలకమైన విభాగం. డీజీపీ తర్వాత అంతటి కీలకమైన పోస్టు ఇంటెలిజెన్స్ చీఫ్. రాష్ట్రంలో ఏమూల ఏం జరుగుతుందో ప్రతీది క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రతీరోజు ముఖ్యమంత్రికి చేరవేయాల్సిన పరిస్థితి.

  Andhra Pradesh15, Oct 2019, 4:03 PM IST

  వైఎస్ వివేకా హత్యపై వర్ల కామెంట్: డీజీపీ వార్నింగ్

  దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఊహగాహనాలు, ప్రచారాలు చేసే వారికి నోటీసులు ఇస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు.ఈ కేసు విచారణ సాగుతోందన్నారు.

 • Mentally disturbed women in vijayawada
  Video Icon

  Vijayawada15, Oct 2019, 3:29 PM IST

  మహేష్ బాబు వస్తేనే చెట్టు దిగుతా... (వీడియో)

  విజయవాడలో మతిస్థిమితం లేని ఒక యువతి హల్చల్ చేసింది. పోలీసులను ఫైర్ సేఫ్టీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అగ్రిగోల్డ్ బిల్లింగ్ ఎదురుగా ఉన్న చెట్టు ఎక్కింది. అప్పటివరకు అక్కడే కూర్చుని ఉన్న ఆ మహిళ ఒకేసారి ఇలా చేయడంతో స్థానికులు కంగారుపడి కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహిళా మిత్ర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టు ఎక్కిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 • robbery

  Vijayawada15, Oct 2019, 2:29 PM IST

  మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

  విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు.  

 • Vijayawada15, Oct 2019, 2:11 PM IST

  మహేష్ బాబు, జగన్ ల కోసమే...విజయవాడలో మహిళ హల్ చల్

  విజయవాడ పట్టణంలో ఓ యువతి హల్ చల్ చేసింది. మతిస్థిమితం లేని సదరు మహిళ  స్థానిక పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. mad women hulchul In vijayawada

 • suicide

  Hyderabad15, Oct 2019, 7:23 AM IST

  అపార్టుమెంట్ మీది నుంచి దూకి ఇన్ఫోసిస్ టెక్కీ ఆత్మహత్య

  విజయవాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు హైదరాబాదులోని గచ్చిబౌలిలో అపార్టుమెంట్ మీది నుించి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఇన్ఫోసిస్ లో టీమ్ లీడర్ గా పనిచేస్తున్నాడు.

 • CPM leaders fires on modi
  Video Icon

  Vijayawada14, Oct 2019, 4:52 PM IST

  విజయవాడ రైల్వే స్టేషన్‌లో సీపీఎం నిరసన (వీడియో)

  దేశ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టిన బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ.. సీపీఎం నాయకులు  నిరసనకు దిగారు. సోమవారం విజయవాడ రైల్వే స్టేషన్‌ ప్రధాన ద్వారం వద్ద బీజేపీకి వ్యతిరేంకగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు బాబురావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాలనూ నిర్వీర్యం చేస్తోందని.. ఇందుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన రాస్తారోకో చేపట్టబోతున్నట్లు తెలిపారు.

 • minisrer

  Districts14, Oct 2019, 2:50 PM IST

  రైల్వే స్థలాన్ని నిరుపేదలకు పంచుతాం: మంత్రి వెల్లంపల్లి

  నిరుపేదలకు రైల్వే  స్ధలాన్ని పంచిఇవ్వనున్నట్లు ఏపి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన విజయవాడవాసులకు హామీ ఇచ్చారు. 

 • Chiranjeevi meets ys jagan
  Video Icon

  Vijayawada14, Oct 2019, 1:14 PM IST

  జగన్ తో భేటీకి సతీసమేతంగా తరలిన చిరంజీవి (వీడియో)

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో భేటీ కోసం ప్రముఖ సినీ నటుడు చిరంజీవి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో సతీసమేతంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాడు. విమానాశ్రయంలో అభిమాన సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ చేరుకున్నారు.  సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు.

 • Hero Mahesh babu at gannavaram airport
  Video Icon

  Districts14, Oct 2019, 12:51 PM IST

  గన్నవరం విమానాశ్రయంలో ‘శ్రీమంతుడు’ (వీడియో)

  మహేష్ ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. మరి అలాంటి వైబ్రేషన్స్ ఎదురుగా కనిపిస్తే...ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది. అదే జరిగింది కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో. విజయవాడలోని ఓ గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి వెల్తున్న మహేష్ బాబు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడినుండి రోడ్డు మార్గంలో బయల్దేరి విజయవాడకు చేరుకున్నారు.

 • Chiranjeevi

  Guntur14, Oct 2019, 11:51 AM IST

  విజయవాడకు చేరుకొన్న చిరంజీవి: కాసేపట్లో జగన్‌తొ భేటీ

  సినీ నటుడు చిరంజీవి గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నారు. సైరా సినిమా తిలకించాలని ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి సోమవారం నాడు విజయవాడకు వచ్చారు. మరికాసేపట్లో జగన్ తో వీరిద్దరూ భేటీ కానున్నారు.