విజయనగరం
(Search results - 130)Andhra PradeshJan 18, 2021, 3:41 PM IST
రామతీర్థం ఆలయానికి భారీ నిధులు... జగన్ సర్కార్ కీలక నిర్ణయం
రామతీర్థంలోని రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది, పునః నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.
Andhra PradeshJan 16, 2021, 2:03 PM IST
విజయనగరంలో తొలి విడత 26వేలమందికి వ్యాక్సిన్.. బొత్స సత్యనారాయణ
విజయనగరం జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నగరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సీతారామ రాజు, జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Andhra PradeshJan 10, 2021, 7:19 PM IST
విజయనగరం: బస్సు బీభత్సం... నుజ్జునుజ్జయిన కారు, ఎగిరిపడ్డ ప్రయాణికులు
విజయనగరంలో బస్సు బీభత్సం సృష్టించింది. కలెక్టరేట్ జంక్షన్ సర్కిల్ వద్ద ఓ కారు టర్న్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది.
Andhra PradeshJan 8, 2021, 12:20 PM IST
రామతీర్ధంలో ఉద్రిక్తత... విశాఖ కేజీహెచ్ లో విష్ణువర్ధన్ రెడ్డికి చికిత్స
విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.
Andhra PradeshJan 7, 2021, 11:27 AM IST
ఏపీలో రాక్షస పాలన: సోము వీర్రాజు విమర్శ
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో రామతీర్థంలో రాముడి విగ్రహన్ని ధ్వంసమైన విషయం తెలిసిందే.
Andhra PradeshJan 7, 2021, 10:26 AM IST
రామతీర్థంలో ఉద్రిక్తత: పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట, సొమ్మసిల్లిన సోమువీర్రాజు
విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు.
Andhra PradeshJan 6, 2021, 6:56 PM IST
ఖాతాల్లోకి వేలాది రూపాయలు.. బ్యాంకులకు జనం పరుగులు, ఎవరేస్తున్నారు
మీ బ్యాంక్ ఎకౌంట్లో ఉన్నపళంగా డబ్బులు పడితే ఎలా ఉంటుంది. రూపాయి లేని ఎకౌంట్ లో ఒక్కసారిగా వేలకు వేలు డిపాజిట్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
Andhra PradeshJan 6, 2021, 4:19 PM IST
రామతీర్థంపై డ్రోన్ కెమెరాలతో నిఘా.. ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే..
ఉద్రిక్తతలకు దారితీసిన విజయనగరంలోని, రామతీర్థంలో అధికారులు ఆంక్షలను విధించారు. రెవెన్యూ యంత్రాంగం సెక్షన్ 30ను ప్రయోగించింది. ఏపీ రాజకీయాలను రామతీర్థం ఘటన కుదిపేస్తున్న విషయం తెలిసిందే. రాముడి విగ్రహ ధ్వంసం అనంతర పరిణామాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది.
Andhra PradeshJan 6, 2021, 10:44 AM IST
రామతీర్థం : రంపంతో తలకోసి, పక్కా ప్లాన్‌తోనే విగ్రహ ధ్వంసం..! దిమ్మతిరిగే నిజాలు చెప్పిన డీజీ..
ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తతలకు దారితీసిన రామతీర్థం విగ్రహధ్వంసం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం సీఐడీ బృందం రామతీర్థంలో పర్యటించి, బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
Andhra PradeshJan 5, 2021, 11:55 AM IST
chaloramatheertham: పోలీస్ వలయాన్ని దాటుకుని ఆర్చి వద్దకు సోము వీర్రాజు
విజయనగరం: బిజెపి, జనసేన రామతీర్థం యాత్రకు ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తోంది.
Andhra PradeshJan 5, 2021, 10:50 AM IST
రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్
ఏపీలో విగ్రహా విధ్వంస ఘటనలు రోజురోజుకూ ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. విజయనగరంజిల్లాలో కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర తలపెట్టింది. ఈ యాత్ర ఉద్రిక్తంగా మారింది.
Andhra PradeshJan 5, 2021, 10:22 AM IST
chaloramatheertham: బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హౌస్ అరెస్ట్
విజయనగరం జిల్లాలోని పురాతన హిందూ దేవాలయం రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshJan 3, 2021, 6:07 PM IST
24 గంటల్లో చిత్తూరులో అత్యధికం, విజయనగరంలో అత్యల్పం: ఏపీలో మొత్తం 8,83,082కి చేరిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 017,చిత్తూరులో 056,తూర్పుగోదావరిలో 011, గుంటూరులో 027, కడపలో 004, కృష్ణాలో 040, కర్నూల్ లో 008, నెల్లూరులో 006, ప్రకాశంలో 004, శ్రీకాకుళంలో 005, విశాఖపట్టణంలో 020, విజయనగరంలో 003,పశ్చిమగోదావరిలో 031 కేసులు నమోదయ్యాయి.
Andhra PradeshJan 3, 2021, 5:00 PM IST
రామతీర్ధం ఘటనలో 12 మంది అరెస్ట్ .. ఎంతటి వారైనా వదలం: ఎస్పీ
విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో దుండగులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు.
Coronavirus Andhra PradeshJan 3, 2021, 1:13 PM IST
మతకల్లోలాలకు కుట్ర, లోకేష్ ఓ లోఫర్: మంత్రి బొత్స సీరియస్
ఈ ఘటనలతో ఎవరికి ప్రయోజనం కలుగుతోందని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారని ఆయన విమర్శించారు.