విజయం
(Search results - 901)FootballJan 18, 2021, 10:06 AM IST
ISL 2021: నార్త్ ఈస్ట్ యునైటెడ్ అద్భుత విజయం... జంషెడ్‌పూర్‌కి మరో ఓటమి...
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ మరో విజయాన్ని అందుకుంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచి సీజన్లో మూడో విజయాన్ని అందుకుంది నార్త్ ఈస్ట్ యునైటెడ్.
FootballJan 16, 2021, 8:32 AM IST
ISL 2021: చివరి నిమిషంలో గోల్... బెంగాల్, కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్‌లో ఉత్కంఠ డ్రా...
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్లో మరో మ్యాచ్ చివరి నిమిషంలో డ్రాగా ముగిసింది. చివరి నిమిషం దాకా ఆధిక్యంలో ఉన్న కేరళ బ్లాస్టర్స్, విజయం ఖాయమని
CricketJan 11, 2021, 12:53 PM IST
‘డ్రా’గా ముగిసిన సిడ్నీ టెస్టు... గాయాలతో హనుమ విహారి, అశ్విన్ సూపర్ ‘క్లాస్’ ఇన్నింగ్స్...
407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది.
CricketJan 10, 2021, 11:50 AM IST
పూజారా టెస్టు కాదు, భయపడుతూ ఆడుతున్నాడు... అతని వల్లే టీమిండియా ఇలా... రికీ పాంటింగ్ కామెంట్...
గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించి, అదరగొట్టాడు ఛతేశ్వర్ పూజారా. ఈ పర్యటనలో కూడా పూజారాపై భారీ అంచనాలున్నాయి. అయితే సిరీస్ ఆరంభానికి ముందే ఛతేశ్వర్ పూజారాను భారీ స్కోర్లు చేయకుండా అడ్డుకుంటామని చెప్పిన ఆసీస్ టైం... అందులో విజయం సాధించింది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
EntertainmentJan 9, 2021, 2:13 PM IST
స్లీవ్ లెస్ జాకెట్, సెక్సీ లుక్స్... రష్మీ పాప అందాలు వర్ణించ తరమా!
అందానికి చిరునామా అంటే యాంకర్ రష్మీనే. కాలం కలిసి రాలేదు కానీ... స్టార్ హీరోయిన్ గ్లామర్ తనది. బుల్లితెరపై సక్సెస్ అయిన ఆమె వెండితెరపై అనుకున్నంత విజయం సాధించలేదు.FootballJan 8, 2021, 8:51 AM IST
ISL 2021: బోణీ కొట్టిన ఓడిశా ఎఫ్‌సీ... కేరళ బ్లాస్టర్స్‌కి మరో పరాజయం...
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్లో ఓడిశా ఎఫ్‌సీ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కేరళ బ్లాస్టర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించిన ఓడిశా.. సీజన్లో ఆడిన 9వ మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది.
CricketJan 7, 2021, 10:23 AM IST
ఆస్ట్రేలియాతో టెస్ట్.. జాతీయగీతం పాడుతూ సిరాజ్ కంటతడి
ఆ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో అవకాశం రావడంతో గురువారం మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు.
CricketJan 6, 2021, 10:14 AM IST
పాక్‌పై భారీ విజయం... టెస్టు ర్యాంకింగ్‌లో టాప్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్... టీమిండియాకు చావోరేవో...
పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. ఈ విజయంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది న్యూజిలాండ్. వరుస సెంచరీలతో కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటికే టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
CricketJan 5, 2021, 1:02 PM IST
సిడ్నీ టెస్టులో ఓపెనర్‌గా రోహిత్ శర్మ... మయాంక్ అగర్వాల్ అవుట్... శుబ్‌మన్ గిల్‌తో కలిసి...
బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించినా... ఓపెనింగ్ వైఫల్యం భారత జట్టును వేధించింది. మొదటి టెస్టులో పృథ్వీషా ఘోరంగా ఫెయిల్ అయితే, రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆసీస్ టూర్లో ఇప్పటిదాకా ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన మయాంక్ అగర్వాల్, సిడ్నీ టెస్టు మ్యాచులో తుది జట్టుకి దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
FootballJan 5, 2021, 10:31 AM IST
ISL 2021: అద్భుత విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చిన హైదరాబాద్... హ్యాట్రిక్ ఓటముల తర్వాత...
ఇండియన్ సూపర్ లీగ్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయాలను చవిచూసిన హైదరాబాద్ ఎఫ్‌సీ, గ్రాండ్ విక్టరీతో కమ్‌బ్యాక్ ఇచ్చింది. చెన్నయిన్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో అద్భుత విజయం అందుకుంది హైదరాబాద్ జట్టు.
CricketJan 4, 2021, 3:51 PM IST
విరాట్ కోహ్లీ లేకుండా గెలిచారంటే... టీమిండియా ఓ మెట్టు ఎక్కేసినట్టే... క్రిస్‌గేల్ కితాబు...
బాక్సింగ్ డే టెస్టులో విజయం తర్వాత టీమిండియాపై ప్రశంసల జల్లు కురిసింది. ప్రతీ ఒక్కరూ టీమిండియా కలిసికట్టుగా సాధించిన విజయాన్ని, కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్సీనీ పొడుగుతూ ట్వీట్లు చేశారు. తాజాగా ఈ లిస్టులోకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా వచ్చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ లేకుండా మ్యాచ్ గెలిచిన టీమిండియా, ఈ విజయంతో ఓ మెట్టు పైకి ఎక్కేసిందని వ్యాఖ్యానించాడు క్రిస్‌గేల్.
EntertainmentJan 3, 2021, 9:07 AM IST
మహేష్‌బాబు మరోసారి `ఒక్కడు`గా మారబోతున్నారట..త్వరలోనే క్లారిటీ!
మహేష్ బాబు నటించిన `ఒక్కడు` భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి `ఒక్కడు` సినిమా ప్రస్తావన వచ్చింది. అంతేకాదు త్వరలోనే దీనికి సీక్వెల్ ఉండబోతుంది. తాజాగా నిర్మాత ఎంఎస్ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు.
EntertainmentDec 31, 2020, 8:13 PM IST
బిగ్ బాస్ షోతో ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పిన నాగ్.. సల్మాన్ కూడా వెనకే!
దేశంలోనే అత్యధికమంది వీక్షించిన షోగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఫినాలే నిలిచింది. ఏకంగా 21.7 టీఆర్పీ అందుకున్న బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్... అరుదైన రికార్డు అందుకుంది. ఈ సక్సెస్ ని హోస్ట్ నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు . ప్రేక్షకుల వలనే ఇంతటి విజయం సాధించినట్లు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.
TelanganaDec 31, 2020, 2:44 PM IST
హరీష్‌కు కీలక పదవి, బీజేపీకి చెక్: కేసీఆర్ ప్లాన్ ఇదీ
బీజేపీ రాష్ట్రంలో ఎదగాలనే ప్రయత్నాలను ఆదిలోనే తుంచేసేందుకు టీఆర్ఎస్ చీఫ్ కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
CricketDec 31, 2020, 2:19 PM IST
టీమిండియాకి ఎదురుదెబ్బ... గాయంతో ఉమేశ్ యాదవ్ అవుట్... శార్దూల్ ఎంట్రీ ఖాయమే...
బాక్సింగ్ డే విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియాకి ఎదురుదెబ్బ తగిలింది. రెండో టెస్టులో గాయపడిన సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్... మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. మొదట ఉమేశ్ యాదవ్ మూడో టెస్టు ఆడకపోయినా, చివరి టెస్టు సమయానికి కోలుకుంటాడని భావించారంతా.