వాల్‌మార్ట్
(Search results - 26)Tech NewsDec 25, 2020, 12:17 PM IST
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో కీలక మార్పులు.. 4 డైరెక్టర్ల తొలగింపు.. సీఈఓ కృష్ణమూర్తికి చోటు..
ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో కీలక మార్పులు చేసింది. గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, బ్యాంకింగ్ వెటరన్ కెకి మిస్త్రీల ప్రవేశం వచ్చే ఏడాది ఐపీఓ కంటే ముందే డైరెక్టర్ల బోర్డులో స్థానం కల్పించింది.
businessDec 10, 2020, 9:52 PM IST
ఇండియా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆదాయం: 2027 నాటికి వాల్‌మార్ట్ లక్ష్యం
భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ స్థాయి గురువు. ముఖ్యంగా మనదేశం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మారింది. ఇదే సమయంలో వాల్‌మార్ట్ ఇప్పుడు దాని తయారీ, ఎగుమతి వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచింది.
Tech NewsSep 16, 2020, 12:41 PM IST
ఫెస్టివల్ సీజన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో కొత్తగా 70 వేల ఉద్యోగాలు..
బిగ్ బిలియన్ డేస్ (బిబిడి) ల కోసం 70,000 కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇందులో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్యాకర్స్, ఇతర వాటితో సహా సప్లయ్ చైన్ లో ఉద్యోగులను నియమించుకొనుంది.
Tech NewsJul 24, 2020, 10:42 AM IST
ఫ్లిప్‌కార్ట్ చేతికి వాల్‌మార్ట్.. ఆగస్టు నుంచి హోల్‌సేల్ బిజినెస్ ప్రారంభం...
వచ్చే నెలలో ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది, ఎందుకంటే స్వదేశీ ఇ-కామర్స్ మేజర్ భారతదేశంలో 650 బిలియన్ డాలర్ల బి 2 బి రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.
Tech NewsJul 15, 2020, 1:14 PM IST
అమెజాన్, జియోమార్ట్‌కు పోటీగా ఇండియాలోకి వాల్‌మార్ట్ ..
భారత ఈ- కామర్స్‌లోకి వచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ యత్నాలు ముమ్మరం చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశీయ విపణిలోకి ప్రవేశించాలని చూస్తోంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రకటన విడుదల చేశారు.
Tech NewsJun 24, 2020, 6:11 PM IST
తెలుగు వారికోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్...షాపింగ్ ఇక మరింత సులభంగా...
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్ గత ఏడాది సెప్టెంబర్‌లో హిందీ భాషను ప్రవేశపెట్టిన తొమ్మిది నెలల తర్వాత తాజాగా ఇప్పుడు మరో మూడు భాషలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి ఫ్లిప్ కార్ట్ మరింత చేరువకానుంది.
Tech NewsMay 5, 2020, 4:05 PM IST
ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా... కొత్త సిఎఫ్ఓగా శ్రీరామ్ వెంకటరమణ...
ఫ్లిప్‌కార్ట్‌లో అనేక కీలకమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన శ్రీరామ్ ఫ్లిప్‌కార్ట్ కామర్స్ సీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించడానికి బాగా సిద్ధంగా ఉన్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అలాగే చక్కని నాయకత్వం, మార్గదర్శకత్వంలో సమర్ధవంతమైన సేవలు అందించిన ఎమిలీ కు ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కల్యాణ్ కృష్ణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
TechnologyApr 19, 2020, 10:55 AM IST
businessFeb 24, 2020, 11:06 AM IST
రిటైల్ బిజినెస్‌లో రిలయన్స్ హవా.. ఫస్ట్ వాల్‌మార్ట్
అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారతదేశంలోని రిటైల్ బిజినెస్‌లో శరవేగంగా ఎదుగుతోంది. డెల్లాయిట్ నిర్వహించిన ఓ అధ్యయనంలో టాప్-50లో రిలయన్స్ రిటైల్ చోటు చేసుకున్నది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ మార్ట్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో క్యాస్ట్‌కో హోల్‌సేల్ కార్ప్, అమెజాన్ నిలిచాయి.
businessDec 3, 2019, 3:34 PM IST
హెచ్‌డీఎఫ్‌సీతో వాల్‌మార్ట్ జత: ‘బెస్ట్ ప్రైస్' కస్టమర్లకు క్రెడిట్ కార్డు
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఇండియా.. బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో జత కట్టింది. ఈ ఒప్పందంలో భాగంగా హోల్‌సేల్ ‘బీ2బీ క్యాష్ అండ్ క్వారీ’ సేవలు అందిస్తున్న బెస్ట్ ప్రైస్ వినియోగదారులకు క్రెడిట్ కార్డును అందించనున్నది.
NewsSep 13, 2019, 11:03 AM IST
29 నుండే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్: హ్యాండీ క్రాఫ్ట్స్ కూడా
వాల్‌మార్ట్ అనుబంధ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’తో డిస్కౌంట్లతో మరోమారు వినియోగదారుల ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్స్ సేల్స్ నిర్వహిస్తోంది.
TECHNOLOGYAug 14, 2019, 10:33 AM IST
రిలయన్స్ మే సవాల్: ‘ఫ్యూచర్’ వాటా కొనుగోలుపై అమెజాన్ ఫోకస్!
దేశీయ మార్కెట్లో పట్టు సాధించాలని అమెరికా ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ తలపోస్తోంది. తద్వారా వాల్ మార్ట్, దేశీయంగా త్వరలో మార్కెట్లో అరంగ్రేటం చేయనున్న రిలయన్స్ రిటైల్ ఈ-కామర్స్’తోనూ తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఫ్యూచర్ రిటైల్ చైన్ సంస్థ నుంచి 8-10 శాతం వాటాల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా. కొద్ది వారాల్లో డీల్ కొలిక్కి వచ్చే చాన్స్ ఉందని తెలుస్తున్నది.INTERNATIONALAug 4, 2019, 7:33 AM IST
దారుణం: వాల్‌మార్ట్ స్టోర్ లో కాల్పులు, 20 మంది మృతి
: అమెరికాలోని టెక్సాస్ నగరంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
businessJul 30, 2019, 10:56 AM IST
మోస్ట్ ఇన్ ఫ్లూయెన్స్‌డ్ సీఈఓ మన ముకేశ్.. లక్ష్మీ ‘పుత్రుడు’ కూడా
లక్ష్మీ పుత్రుడు, ఆర్సెలర్ మిట్టల్ అధినేత లక్ష్మీ మిట్టల్ ప్రపంచ ప్రభావశీల సారథుల జాబితాలో మూడో స్థానాన్ని ఆక్రమిస్తే.. ఆసియా ఖండంలోనే అపర కుబేరుడిగా రికార్డులకెక్కిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి ‘సీఈఓవరల్డ్’ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో 49వ ర్యాంకు లభించింది. వీరిద్దరితోపాటు మరో ఎనిమిది మంది భారతీయులకు చోటు దక్కింది. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ సీఈఓ డౌగ్లాస్ మెక్ మిలన్ ప్రథమ స్థానంలో నిలిచారు.
TECHNOLOGYJun 27, 2019, 12:05 PM IST
అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు 48 గంటలు.. వాల్‌మార్ట్ కూడా
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది జూలై 15వ తేదీ అర్థరాత్రి నుంచి ఆన్ లైన్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది. ఈ దఫా 48 గంటల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్లో 10 లక్షల డీల్స్ జరుగుతాయని అంచనా.