వార్నింగ్
(Search results - 23)EntertainmentJan 22, 2021, 2:12 PM IST
పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదన్న `ఢీ` వర్షిణి.. హైపర్ ఆది మొఖం మాడిపోయింది.. బిగ్‌బాస్ అభిజిత్ నుంచి వార్నింగ్
బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య మంచి కెమిస్ట్రీ రన్ అవుతుంది. దీనికి పారలల్‌గా హైపర్ ఆదికి, `ఢీ` వర్షిణికి కూడా మరో కెమిస్ట్రీ జరుగుతుంది. వర్షిణిని పడేయడానికి ఆది చాలా కాలంగా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తాజాగా వర్షిణి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో హైపర్ ఆది ముఖం వాడిపోయినంత పనైంది. ఈ విషయంలో `బిగ్‌బాస్ 4` విన్నర్ అభిజిత్ కూడా వార్నింగ్ ఇచ్చారని టాక్.
EntertainmentJan 4, 2021, 9:29 AM IST
అల్లు అర్జున్ ఎంత రెబలో ఈ ఒక్క ఉదాహరణ చాలు..ఏకంగా ప్రిన్సిపాల్‌నే బెదిరింపు!
సమంత హోస్ట్ గా `ఆహా` ఓటీటీలో `సామ్ జామ్` అనే టాక్ షో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ కానుకగా అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. ఇందులో బన్నీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మధ్యలో ఇందులో నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు.
NATIONALDec 26, 2020, 11:39 AM IST
తట్టా, బుట్టా సర్దుకోండి.. లేదంటే 10 అడుగుల గోతిలో పాతేస్తా : సీఎం వార్నింగ్
‘మామా ఇప్పుడు ఫామ్‌లో ఉన్నాడు. నా రాష్ట్రాన్ని విడిచి వెళ్లకపోతే.. మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా 10 అడుగుల గోతిలో పాతి పెడతా’అని ట్విట్టర్ వేదికగా సీఎం చౌహన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు సమస్యలు లేకుండా ఉన్నప్పుడు అది గుడ్ గవర్నెన్స్ అవుతుందని, అలాంటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మారుస్తామని సీఎం అన్నారు.
NATIONALDec 25, 2020, 12:39 PM IST
వైరల్ : ఆటో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్రశ్నించినందుకు టూ వీలర్ ని గుద్ది...
ర్యాష్ గా డ్రైవ్ చేసి టూ వీలర్ ను గుద్దాడో ఆటో డ్రైవర్.. ఇదేంటని అడిగితే నాకే వార్నింగ్ ఇస్తావా అంటూ బీభత్సం సృష్టించాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని గోవండి ఏరియాలో జరిగింది. తనకు వార్నింగ్ ఇచ్చాడన్న కోపంతో టూ వీలర్ మీదికి ఆటోను పోనిచ్చి దౌర్జన్యం చేశాడు.
EntertainmentNov 28, 2020, 11:33 PM IST
ఆపరేషన్‌లో బిగ్‌బాస్ చూపించారు.. 9.4కోట్ల ఓటింగ్.. లెక్కలు మారిపోతున్నాయ్‌ః నాగ్ హెచ్చరిక
గుంటూరులో ఒకరికి బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుంటే బిగ్‌బాస్ చూపించారని వెల్లడించారు. బిగ్‌బాస్ చూస్తున్నప్పుడు మాత్రమే తాను కాన్సన్ట్రేట్గా చూడగలనని తెలిపాడు. పేషెంట్ అడిగి మరీ బిగ్‌బాస్ పెట్టించుకుని చూస్తే ఆపరేషన్ సక్సెస్ ఫుల్ పూర్తి చేసుకున్నారని తెలిపాడు. బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ ఏంటో తెలిపారు.
EntertainmentNov 24, 2020, 11:15 AM IST
బిగ్‌బాస్‌కి నాగ్ వార్నింగ్.. ఇలా అయితే నేను వెళ్ళిపోతా?
రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ డిటెయిల్స్ అన్నీ ముందే తెలిసిపోతున్నాయి. కెప్టెన్ ఎవరు, టాస్క్ లేమిటీ? నామినేషన్స్ ఎవరు.. ఇలా ప్రతిది ముందే తెలిసిపోతుంది. దీంతో షోపై కిక్ పోతుంది. అంతేకాదు ఎవరు ఎలిమినేట్ అవుతారనే విసయం కూడా ముందే సోషల్ మీడియాలో వార్తలుగా వస్తున్నాయి.
EntertainmentOct 28, 2020, 11:31 PM IST
హారికని కిందపడేసి.. జేబులో చేయిపెట్టి..రచ్చరచ్చ చేసిన అమ్మా రాజశేఖర్
అమ్మా రాజశేఖర్ నుంచి చాక్లెట్లు తీసుకుని తన జేబులో వేసుకుని పారిపోయింది. ఆమె విషయంలో కేర్ టేకర్ అయిన మోనాల్‌కి ఫిర్యాదు చేశాడు అమ్మారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.
EntertainmentOct 28, 2020, 10:43 PM IST
అరియానాకి ఐ లవ్వ్యూ చెప్పిన మెహబూబ్..అరియానాని ఎత్తుకున్న సోహైల్
బిగ్‌బాస్4 52వ రోజు గత రోజు బేబీ డే కేర్ టాస్క్ తోనే సాగింది. మోనాల్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్, హారికాకి అభిజిత్ వార్నింగ్.. అరియానాకి మెహబూబ్ ఐ లవ్యూ చెప్పడం వంటి ఆసక్తికర అంశాలతో సాగింది.
EntertainmentOct 28, 2020, 7:22 PM IST
నేనేమైనా బేకార్గాన్నా.. హారికకి అభిజిత్ వార్నింగ్.. మోనాల్‌పై అమ్మా ఫైర్
ఓ ప్రోమోలో అమ్మా రాజశేఖర్, మోనాల్ మధ్య, హారికా, అభిజిత్ మధ్య ఫైటింగ్ జరిగింది. నేను ఇన్వాల్స్ కాను అని మోనాల్ అనగా అందుకు అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యరు.
EntertainmentOct 22, 2020, 10:29 PM IST
ఆ సాంగ్ నీతో ఎప్పుడూ చేయను.. అమ్మాకి నోయల్ వార్నింగ్.. జోకరే కెప్టెన్
బిగ్‌బాస్ నాల్గో సీజన్.. 46వ రోజు అమ్మా రాజశేఖర్, నోయల్ మధ్య గతంలోని ఓ ర్యాప్ సాంగ్‌కి సంబంధించిన వివాదం, కెప్టెన్సీ టాస్క్ లతో సాగింది.
EntertainmentOct 14, 2020, 11:04 PM IST
అవినాష్, సోహైల్ మాటలయుద్ధం.. మూతి పగులకొడతా.. అఖిల్ వార్నింగ్ .. నోయల్ కెప్టెన్
బిగ్‌బాస్4 38వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఊహించని టాస్క్ లతో ఇంటి సభ్యులను, రెండు టీమ్‌లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ వారం కెప్టెన్‌గా నోయల్ ఎంపికయ్యాడు.
CricketOct 11, 2020, 8:19 AM IST
సునీల్ నరైన్ మెడపై సస్పెన్షన్ కత్తి: ఐపీఎల్ వార్నింగ్ లిస్ట్‌లో కోల్‌కత స్టార్
పంజాబ్ తో మ్యాచులో మ్యాచ్‌లో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్లు నరైన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్ వార్నింగ్ లిస్ట్‌లో సునీల్ నరైన్ పేరును చేర్చారు.
EntertainmentSep 11, 2020, 8:13 AM IST
కూలిన ఆఫీస్ చూసి కంగనా కన్నీళ్ళు.. ఉద్ధవ్ ఠాక్రేకి వార్నింగ్
కూల్చివేయబడ్డ తన ఆఫీస్ చూసి కంగన కన్నీళ్ళు పెట్టుకుంది. తన ఆఫీస్ ధ్వంసమైన విధానం చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
EntertainmentSep 10, 2020, 9:05 AM IST
కమల్ హాసన్‌కి `బిగ్‌బాస్3` కంటెస్టెంట్ మీరా వార్నింగ్
లోకనాయకుడు కమల్ హాసన్, నటి మీరా మిథున్ విషయంలో ఇదే జరుగుతుంది. `బిగ్‌బాస్4` విషయంలో ఈ వివాదం రాచుకోవడం విశేషం. ఇందులో మీరా మిథున్.. కమల్‌కి వార్నింగ్ ఇచ్చింది.
EntertainmentSep 4, 2020, 6:50 PM IST
పవన్‌ని ఆకాశానికి ఎత్తిన హైపర్ ఆది.. ఏం పీకలేరంటూ వారికి వార్నింగ్
హైపర్ ఆది ఊగిపోయాడు. తమ అభిమాన హీరోపై విమర్శలు చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పందిస్తూ, ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.