వాతావరణం
(Search results - 151)Andhra PradeshJan 22, 2021, 12:23 PM IST
వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి: ఉద్రిక్తత
జి.ఓ నెంబర్ 77 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సి.ఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు.
Andhra PradeshJan 20, 2021, 2:28 PM IST
గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్... ఇంట్లోనే దేవినేని ఉమ దీక్ష
అమరావతి: కృష్ణా జిల్లా గొల్లపూడిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Andhra PradeshJan 19, 2021, 10:12 AM IST
విజయవాడ గొల్లపూడి సెంటర్లో ఉద్రిక్తత: మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ (వీడియో)
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు ప్రయత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును మంగళవారం నాడు ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడ గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
TelanganaJan 8, 2021, 8:48 AM IST
ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
INTERNATIONALJan 7, 2021, 8:37 AM IST
అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు..మహిళ మృతి
ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధ్రువీకరణణ ప్రక్రియ ఆటంకం కలిగింది. దీంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.
Andhra PradeshJan 4, 2021, 11:33 AM IST
జేసీ సోదరులు హౌజ్ అరెస్ట్.. అనంతలో ఉద్రిక్తత..
జేసీ సోదరులు మౌనదీక్ష చేపడతామని ప్రకటించడంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు.
Andhra PradeshJan 3, 2021, 9:22 PM IST
రేపు జేసీ బ్రదర్స్ దీక్ష: తాడిపత్రిలో బలగాల కవాతు, హైటెన్షన్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి సోమవారం ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు
Andhra PradeshDec 28, 2020, 12:43 PM IST
వెలగపూడిలో ఉద్రిక్తత... ఇరువర్గాల రాళ్లదాడిలో మహిళ మృతి
గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
LifestyleDec 24, 2020, 6:58 PM IST
చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే.... మీకు ఇక తిరుగుండదు
చలికాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Andhra PradeshDec 24, 2020, 2:29 PM IST
జేసీ కుర్చిలో కూర్చొన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి: దగ్ధం చేసిన ప్రభాకర్ రెడ్డి అనుచరులు
ఇసుక సరఫరా విషయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డబ్బలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో జేసీ వర్గీయులు పోస్టులు పెట్టారని కోపంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇద్దరిపై దాడికి దిగారు.
Andhra PradeshDec 23, 2020, 10:42 AM IST
దేవుడి ముందు ప్రమాణాలకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సై: అనపర్తిలో టెన్షన్ వాతావరణం
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య అవినీతి ఆరోపణల మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. గణేషుడి ఆలయంలో ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే దంపతులతో పాటు ఐదుగురికి మాత్రమే పోలీసులు అనుమతించారు.
NATIONALDec 18, 2020, 4:36 PM IST
బెంగాల్: తృణమూల్‌పై ‘ఆకర్ష్ ’ అస్త్రం.. రంగంలోకి అమిత్ షా
త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే బీజేపీ- తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్ధాయికి చేరింది.
NATIONALDec 13, 2020, 7:29 PM IST
ఢిల్లీకి భారీగా తరలివస్తున్న రైతులు, పోలీసుల అడ్డగింపు
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళుతున్న రైతులను అడ్డుకున్నారు పోలీసులు. రేపు సింఘూ బోర్డర్ దగ్గర ఆందోళనలకు పిలుపునిచ్చారు రైతులు
Andhra PradeshDec 5, 2020, 2:30 PM IST
చదువు మధ్యలో ఆపినా.. చదవడం మాత్రమే ఆపలేదు.. పవన్
చిన్నప్పుడు గొప్ప ఆశయాలేం ఉండేవి కావని.. ఎస్సై ఉద్యోగంలో చేరి ప్రజలను రక్షించాలని అనుకునేవాడినని చెప్పారు. కానీ.. తన ఇంటితోపాటు.. చుట్టాల ఇళ్లలోనూ రాజకీయ వాతావరణం ఉండటంతో రాజకీయ స్పృహ పెరిగిందన్నారు.
TelanganaDec 4, 2020, 5:49 PM IST
గెలుపు ఇచ్చిన కిక్... భార్యకు ముద్దుపెట్టి భర్త అభినందనలు
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. విజయాలు సాధించిన వారు విజయోత్సవాలు చేసుకుంటుంటే... ఓడిపోయిన వారు విషాదంగా కౌంటింగ్ కేంద్రాన్ని వీడుతున్నారు