వాణిజ్య యుద్ధం  

(Search results - 24)
 • tradewar

  business23, Jun 2019, 11:03 AM IST

  ట్రంప్ ట్రేడ్ వార్ అంటే మజాకా: అమెరికన్లపై 12.2 బిలియన్ డాలర్ల భారం

  అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న వాణిజ్య దిగుమతి సుంకాల ప్రభావం ఆ దేశ పౌరులకే చుట్టుకుంటున్నది. ఏటా 12.2 బిలియన్ డాలర్ల మేరకు అమెరికన్లు నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

 • business18, Jun 2019, 11:52 AM IST

  యుద్ధ భయాలు: రూ.2 లక్షల కోట్ల మదుపర్ల సంపద ‘హాంఫట్’!


  అమెరికాకు చెందిన 28 వస్తువులపై భారత్ భారీగా సుంకాలు విధించడంతో వాణిజ్య యుద్ధం నెలకొంటుందన్న భయం.. హర్ముజ్‌లో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు.. రుతుపవనాల్లో ఆలస్యం వంటి కారణాలు స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయింది. మదుపర్లు రూ.2. లక్షల కోట్ల మేరకు హరీమన్నది.

 • trade war

  business20, May 2019, 11:49 AM IST

  ట్రంప్ ఓవరాక్షన్ వద్దు.. ట్రేడ్‌వార్‌పై ‘డ్రాగన్’ హితవు


  దిగుమతి సుంకాల పెంపు పేరిట అతి చేయొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా హితవు పలికింది. పరస్పర సహకారంతో ముందుకెళ్దామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియోకు చైనా రాయబారి వాంగ్ యీ ఫోన్‌లో చెప్పారు. 

 • trumph

  business11, May 2019, 11:12 AM IST

  డ్రాగన్‌పై మళ్లీ సుంకాల మోత సరే.. అమెరికాకే కష్టం

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలతో చైనాకు ఆర్థిక నష్టం మాట పక్కన బెడితే అమెరికన్లకే ఇబ్బందులు ఎక్కువ అన్న సంగతి అవగతమవుతోంది. ఆంక్షలు కొనసాగుతున్నా చైనా నుంచి అమెరికాకు 539 బిలియన్ల డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయితే.. చైనాకు 120 బిలియన్ల విలువ గల అమెరికా ఎగుమతులు దిగుమతయ్యాయి.
   

 • trade war

  business7, May 2019, 10:25 AM IST

  ట్రేడ్ వార్: ట్రంప్ ‘సుంకాల’ ట్వీట్లు: ఉద్రిక్తతల నివారణకు డ్రాగన్

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 200 మిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధిస్తామని చేసిన ప్రకటనలో చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. 

 • stock markets

  business7, May 2019, 10:03 AM IST

  ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్: రూ.1.24 లక్షల కోట్ల సంపద ఆవిరి

  చైనా వస్తువులపై దిగుమతి సుంకం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కుప్పుకూలాయి. బీఎస్ఈ ఇండెక్స్ ‘సెన్సెక్స్’ 365 పాయింట్లు నష్టపోగా రూ.1.24 లక్షల కోట్లు ఖర్చయింది.

 • trade war

  business23, Apr 2019, 2:37 PM IST

  ట్రేడ్‌వార్ సవాళ్లు: నష్ట నివారణకు చైనా అస్త్రాలు

  చైనా, అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గింపుతోపాటు నష్టాల నివారణకు గల ప్రతి అవకాశాన్ని చైనా పారిశ్రామికవేత్తలు వినియోగించుకుంటున్నారు.

 • donald trump

  business11, Apr 2019, 2:29 PM IST

  ట్రంప్ యుద్ధం ఆగేలా లేదు: ఈయూ దేశాలకూ షాకిచ్చారు

  ఏడాది క్రితం చైనా, భారత్ సహా పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన త్రుష్ణ తీరలేదన్నారు. తాజాగా ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే చీజ్, హెలికాప్టర్లపై సుంకాలు విధించారు.

 • usa

  business17, Mar 2019, 9:44 AM IST

  మెచ్చే ప్రతిపాదనలు తెండి.. అప్పుడే జీఎస్పీపై పునరాలోచన: అమెరికా

  వాణిజ్య, మార్కెట్ అనుమతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి భారత్ ఆమోదయోగ్యమైన, నిజాయితీతో కూడిన ప్రతిపాదన తెస్తే తప్పక పరిశీలిస్తామని అమెరికా స్పష్టం చేసింది.

 • trump

  business4, Mar 2019, 2:01 PM IST

  డ్రాగన్, అమెరికా మధ్య రాజీ.. ముగింపు దశకు ట్రేడ్ వార్?!

  ఎట్టకేలకు అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగింపునకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 27వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ మధ్య చర్చల్లో ఒప్పందం కుదరనున్నది. 

 • tata

  News2, Mar 2019, 3:37 PM IST

  రూ.26,961 కోట్ల నష్టాల్లో టాటా మోటార్స్‌...వాటా అమ్మకానికి ప్రయత్నం

  సరిగ్డా దశాబ్ధ క్రితం రతన్ టాటా ఇష్టపడి.. ఆర్థిక మాంద్యం సమయంలో జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థను కొనుగోలు చేశారు. తర్వాతీ కాలంలో దేశీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్ నిలదొక్కుకోవడానికి జేఎల్ఆర్ దోహదపడింది. కానీ ప్రస్తుతం నష్టాల సాకుతో వాటా విక్రయానికి టాటా మోటార్స్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటువంటిదేమీ లేదని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి చెబుతున్నా.. ప్రాథమిక స్థాయిలో అడ్వైజర్లను సంప్రదిస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించారు.

 • america

  business20, Feb 2019, 10:34 AM IST

  ట్రేడ్‌వార్‌పై అమెరికా-చైనా మధ్య సయోధ్య కుదిరేనా..?

  అమెరికా, చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ప్రభావం వర్ధమాన దేశాలతోపాటు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి వాషింగ్టన్ లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లోనైనా ఏకాభిప్రాయం లభించేనా? అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 • gold

  business31, Jan 2019, 12:31 PM IST

  పుత్తడి @ రూ.34,070.. నో డౌట్ ఇది ట్రేడ్‌వార్ ఎఫెక్టే

  బులియన్ మార్కెట్లో పుత్తడి ధర రికార్డు నెలకొల్పింది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేపై క్రిమినల్ చర్యలకు అమెరికా దిగితే వాణిజ్య యుద్ధంతో అనిశ్చితి పెరుగుతుందని మదుపర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో పసిడిపై పెట్టుబడే శ్రేయస్కరమని భావిస్తుండటంతో బుధవారం బంగారం పది గ్రాముల ధర రూ.34,070 వద్దకు చేరింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట రికార్డు.
   

 • gold

  business30, Dec 2018, 11:04 AM IST

  గోల్డ్‌పైకి గాలి: ఆర్థిక స్థిరత్వానికే మదుపర్ల ప్రాధాన్యం

  ముడి చమురు ధరలో హెచ్చు తగ్గులు, రూపాయి మారకం విలువ, అమెరికా రిజర్వు ఫెడ్ వడ్డీరేట్ల పెంపు.. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు మదుపర్లను భయపెడుతున్నాయి. తమ పెట్టుబడులకు సురక్షితమైన మార్గం కోసం పసిడిని ఎంచుకుంటున్నారు.