వాణిజ్య  

(Search results - 114)
 • undefined

  business4, Jun 2020, 10:28 AM

  భారత్‌పై ట్రంప్ ఆగ్రహం.. విచారణకు ఆదేశం..

  పలు దేశాలు డిజిటల్ టాక్స్ వసూలు చేయడంపై అమెరికా గుర్రుగా ఉంది. తమ టెక్‌ కంపెనీలపై వివక్ష చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌ సహా పలు దేశాల విధానాలపై విచారణకు అమెరికా వాణిజ్య ప్రతినిధుల సంస్థ (యూఎస్టీఆర్‌) చర్యలు చేపట్టింది. 
   

 • undefined

  cars2, Jun 2020, 11:00 AM

  మహీంద్రా వాహనాల సేల్స్ తగ్గిన..ఆ కార్ల డిమాండ్ తగ్గలేదు..

  కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆటోమొబైల్ సంస్థలపై గణనీయంగానే పడింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని వాణిజ్య వాహనాలు.. బొలేరో అండ్ స్కార్పియో వాహనాలు మాత్రమే విక్రయించగలిగామని తెలిపింది.
   

 • undefined

  business29, May 2020, 12:11 PM

  బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..

  హాంకాంగ్ మీద పట్టు సాధించేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నానికి డ్రాగన్ అడ్డు తగిలింది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్.. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వంతో చేసుకున్న విలీన ఒప్పందం ప్రకారం చైనాలో హాంకాంగ్ అంతర్భాగమే.. కానీ డ్రాగన్ తొందరపాటు పడటమే తాజా వివాదానికి కారణమా? అంటే చైనా నుంచి హాంకాంగ్ ను విడదీయడానికి అమెరికా వ్యూహాలు రచిస్తుండటం డ్రాగన్ వ్యూహాన్ని మార్చుకునేలా చేసినట్లు కనిపిస్తోంది. 
   

 • <p>കൊറോണ വൈറസ് മൂലം ആഫ്രിക്കയില്‍ രണ്ട് ലക്ഷത്തോളം ആളുകള്‍ മരിച്ചേക്കാമെന്ന് ലോകാരോഗ്യ സംഘടനയുടെ മുന്നറിയിപ്പില്‍ സൂചിപ്പിക്കുന്നു.&nbsp;</p>

  business26, May 2020, 12:48 PM

  ఆ చైనా కంపెనీలపై ఆంక్షల కొరడా: అవి ‘నిఘా‘ సంస్థలని అమెరికా మండిపాటు..

  33 చైనా సంస్థలు ఆ దేశానికి తమ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాయని అమెరికా మండిపడింది. వాటి ఎగుమతులపై ఆంక్షల కొరడా ఝుళిపించింది.
   

 • <p>করোনা ভাইরাসের কারণে বিনিয়োগকারীদের মধ্যে এই কারণে এক ভারী আর্থিক পতনের সম্ভাবনার দুঃশ্চিন্তা দেখা গিয়েছে। বিনিয়োগকারীরা তাদের অর্থ অন্য খাতে না দিয়ে করে সোনায় বিনিয়োগ করছে।</p>

  business21, May 2020, 11:30 AM

  భయపెడుతున్న బంగారం ధరలు.. సరికొత్త రికార్డు స్థాయికి పసిడి ధర...?

  అమెరికాతో వాణిజ్య యుద్ధం.. కరోనా మహమ్మారి నెలకొల్పిన సంక్షోభం దాని కొనసాగింపుగా అమెరికా, చైనా మధ్య ఘర్షణాత్మక వాతావరణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాదికల్లా కోలుకుంటుందని చెప్పడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా పసిడిపైకి తమ పెట్టుబడులను మళ్లించారు.
   

 • <p>gold souk&nbsp;</p>

  Coronavirus India18, May 2020, 6:09 PM

  రికార్డు స్ధాయిలో భగ్గుమన్న బంగారం ధరలు...10 గ్రాముల ధర..?

  హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తిని అరికట్టేందుకు చేస్తున్న చెర్యల్లో భాగంగా,కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కేసులను గుర్తించే తనిఖీలో భాగంగా దేశంలో లాక్ డౌన్ కారణంగా స్పాట్ బంగారు మార్కెట్లు మూసివేయబడ్డాయి.
   

 • undefined

  Coronavirus India13, May 2020, 12:00 PM

  ప్యాకేజీపై అసంత్రుప్తి: భారత్‌కు లాభిస్తుందని చెప్పలేం.. అభిజిత్ కుండబద్ధలు

  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీపై నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమె రికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు తమ జీడీపీలో అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన అది భారత్​కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

 • undefined

  Coronavirus India2, May 2020, 11:23 AM

  లాక్ డౌన్‌తో ఆటోమొబైల్ రంగం విలవిల: రూ.1.25 లక్షల కోట్ల నష్టం

  లాక్‌డౌన్‌తో వాహన రంగం విలవిలలాడింది. కార్లు, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల విక్రయాలు లేక ఆటోమొబైల్ సంస్థలు ఉసూరుమన్నాయి. ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ అంచనా ప్రకారం ఆ రంగానికి ఏప్రిల్ నెలలో రూ.1.23 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. పన్నులు, సుంకాల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి కూడా కోత పడింది.

 • <p>Minister Mekapati Goutham Reddy Visits Reservoirs&nbsp;in Nellore district</p>
  Video Icon

  Andhra Pradesh29, Apr 2020, 4:35 PM

  రెండోపంటకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి.. మేకపాటి గౌతమ్ రెడ్డి

  పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

 • పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

  Coronavirus Andhra Pradesh8, Apr 2020, 6:08 PM

  దేశంలోనే తొలిసారిగా కరోనా కిట్లు తయారు చేసిన ఏపీ (ఫోటోలు)

  కరోనా నియంత్రణ చర్యలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లను తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

 • Bidar

  Coronavirus World2, Apr 2020, 2:57 PM

  కరోనా ఎఫెక్ట్: షాంజైన్‌లో కుక్కలు, పిల్లుల పెంపకంపై బ్యాన్


   

  కుక్కలు, పిల్లులను పెంపుడు జంతువులుగా మనషులు పెంచుకొంటారు. ఇతర జంతువులతో పోలిస్తే మనుషులతో  ఇవి అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటాయి.అభివృద్ది చెందిన దేశాల్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సర్వసాధారణం.

   

 • wife fight for Justice from her Husband at karimnagar
  Video Icon

  Telangana10, Mar 2020, 5:41 PM

  కొడుకు పుట్టాక భర్త మొహం చూడడంలేదంటూ భర్తకోసం భార్య ధర్నా

  పెళ్లి చేసుకుని పిల్లాడు పుట్టాక మొహం చూడడం లేదంటూ ఓ మహిళ కరీంనగర్ ధర్నా సెంటర్ లో ధర్నాకు దిగింది.

 • undefined

  business5, Mar 2020, 10:15 AM

  కరోనా వైరస్ అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం...

  కరోనా వైరస్ ఆటకట్టించేందుకు ప్రపంచమంతా ఏకమవుతున్నది. డబ్ల్యూహెచ్ఓకు మద్దతుగా ఉచిత వాణిజ్య ప్రకటనలు జారీ చేసేందుకు ఫేస్ బుక్ సిద్ధ పడింది. వర్ధమాన దేశాలు కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు దాదాపు రూ.88 వేల కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. 

 • TDP MLAS meeting with GVMC commissioner
  Video Icon

  Andhra Pradesh26, Feb 2020, 5:08 PM

  విశాఖ అభివృద్ధిపై కమిషనర్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ

  విశాఖ పట్టణంలో నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు జీవీఎంసీ  కమిషనర్‌తో చర్చించారు.

 • piyush goyal

  business26, Feb 2020, 2:30 PM

  ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!

  భారత్-అమెరికా మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామన్నారు. '