వాడు వీడు  

(Search results - 3)
 • <p>Arya</p>

  Entertainment19, Sep 2020, 11:49 AM

  ఆర్య పై పరువు నష్టం దావా,ఇలా ఇరుక్కున్నాడేంటి?

    ఆర్య, విశాల్ ఇద్దరి పాత్రలకు గానూ సర్వత్రా ప్రశంసలు లభించాయి. అయితే చిత్రం ఏమిటంటే.. ఈ చిత్రం రిలీజైన తొమ్మిది సంవత్సరాలకు కేసు వేసారు. ఈ సినిమాలో నటించిన ఆర్యకు, దర్శకుడు బాలాకు నోటీసులు పంపారు

 • suriya

  News5, Feb 2020, 2:59 PM

  బాలా మల్టీస్టారర్ లో సూర్య గెస్ట్ రోల్?

  వినూత్న సినిమాలతో దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న బాలా ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. ఓ విధంగా బాలా తో వర్క్ చేయడానికి ఎవరు ఇష్టపడటం లేదనే చెప్పాలి. ఆర్య - విశాల్ తో వాడు వీడు సినిమా తరువాత బాలా పెద్దగా విజయాల్ని అందుకోలేదు.

 • ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న అయినటువంటి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుపోయారు. పోలీసులపైనా ప్రభుత్వంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పోలీసులు నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే.

  Guntur29, Nov 2019, 9:52 PM

  రాజ్యాంగం మీద ప్రమాణంచేసి బూతుల పంచాంగమా...?: మంత్రులపై వర్ల రామయ్య ఫైర్

  ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు వంటి వ్యక్తిని పట్టుకొని వాడు, వీడు, నీచుడు అని సంబోధించడం వైసిపి బూతుల మంత్రిలకే చెల్లిందని వర్ల రామయ్య ద్వజమెత్తారు. ఉచ్చనీచాలు, చదువు, సంస్కారం లేనివ్యక్తి తన కేబినెట్లో మంత్రిగా ఉంటే జగన్‌ ఏంచేస్తున్నాడన్నారు.