వాట్సాప్ పే  

(Search results - 3)
 • undefined

  Technology31, Oct 2019, 3:11 PM IST

  త్వరలో ఇండియాలోకి వాట్సాప్ పేమెంట్ అప్

  దేశంలో పదిలక్షల మంది వినియోగదారులతో చెల్లింపుల సేవ విజయవంతంగా పరీక్షించినప్పటికీ, డేటా సమస్యలు, నిబంధనలు కొంతకాలంగా వాట్సాప్ పే ప్రయోగాన్ని అప్రమత్తంగా ఉంచాము.నిబంధనలను పాటించడంలో కొన్ని వాట్సాప్ పే లక్షణాలపై ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ఆందోళన వ్యక్తం చేశాయి.

 • police

  TECHNOLOGY14, Oct 2019, 12:20 PM IST

  వాట్సాప్ మరో సర్వీస్.. వాటి అన్నింటికి ఇక షాకేనా !

  రెండేళ్లలో పేమెంట్స్ చెల్లింపుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సర్వీసెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. మరో రెండు నెలల్లో పేమెంట్స్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. 
   

 • WhatsApp Pay

  News8, May 2019, 12:10 PM IST

  పేటీఎం సవాల్‌గా వాట్సాప్ పే: ఇదో పరోక్ష ట్రేడ్ వార్!

  భారత దేశ డిజిటల్ వాలెట్ల వార్‌ జోరుగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది. వాట్సాప్‌ వర్సెస్ పేటీఎం అన్నట్లు సాగుతుంది. అయితే భారత్ వేదికగా అమెరికా, చైనా కంపెనీలు పోరు దిగడమే ఆశ్చర్యకరం.