వాకింగ్‌  

(Search results - 3)
 • undefined

  EntertainmentNov 21, 2020, 8:44 AM IST

  డబ్బులడిగితే..చంపేస్తామని బెదిరిస్తున్నారుః సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఫిర్యాదు

  తనని చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుతున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌. ఈ మేరకు ఆయన బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. 

 • undefined

  Andhra PradeshSep 28, 2019, 8:10 AM IST

  రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

  సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు వెళుతుండగా వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సత్యారావును స్థానికులు మహారాణిపేటలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. 

 • P Chidambaram - Indian National Congress (INC): Delhi court has directed to send former finance minister P Chidambaram, accused in the INX Media corruption case, to Tihar jail. Special Judge Ajay Kumar Kuhar in his verdict ordered to send Chidambaram to 14-days judicial custody till September 19.

  NATIONALSep 6, 2019, 3:01 PM IST

  తీహార్ జైలులో చిదంబరం... ఏం తిన్నారంటే..

  నిన్న రాత్రి చిదంబరం రొట్టె, మెంతి కూరతో చేసిన పప్పు, కూరగాయాలతో డిన్నర్‌ చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం మాత్రం ఆయన కేవలం టీ, ఓట్స్‌ను అల్పాహారంగా తీసుకున్నారట. ఇవాళ ఉదయం ఆయన కాసేపు వాకింగ్‌ చేశారని సమాచారం. మిగతా ఖైదీలకు వడ్డించిన భోజనాన్నే చిదంబరానికి కూడా వడ్డిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.