వర్షిణి

(Search results - 42)
• undefined

Entertainment21, Oct 2020, 9:47 AM

సుడిగాలి సుధీర్‌కి కరోనా.. రష్మీ టెన్షన్‌ టెన్షన్‌?

దసరా కో్సం రష్మి వంటి ఇతర సెలబ్రిటీలు, ఆర్టిస్టులతో కలిసి `అక్కా ఎవడే అతగాడు` అనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొంటున్నాడు సుధీర్‌. ఇందులో సుధీర్‌తోపాటు ఆయన ప్రియురాలు రష్మీ గౌతమ్‌, యాంకర్లు, జడ్జ్ లు వర్షిణి, శేఖర్‌ మాస్టర్, నటి సంగీత వంటి వారు పాల్గొన్నారు.

ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో లో జడ్జి పూర్ణతో కలిసి లవ్ సాంగులకు డ్యాన్సులు కడుతున్న ప్రదీప్ జీ తెలుగులో కూడా మరో ట్రాకుకు తెర తీసినట్టుగా కనబడుతుంది. సరిగామప ప్రోగ్రాంలో గ్రాండ్ జ్యూరీ పేరుతో మెంటార్లు ఉన్నారు. వీరిలో ఒక మెంటర్ తో ప్రదీప్ ఇప్పుడిప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టాడు.

Entertainment12, Oct 2020, 4:08 PM

ప్రదీప్ భార్యగా హీరోయిన్ పూర్ణ...రొమాన్స్ మరీ ఈ రేంజ్ లోనా..!

కొత్తగా మరో జంట ఢీ షోలో ఎంటర్ అయ్యింది. సుధీర్, ఆది అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుండగా, ప్రదీప్ కూడా దీనిపై ద్రుష్టి సారించారు. ఆయన ఏకంగా జడ్జి పూర్ణను లైన్ లో పెట్టాడు. షోలో వీరిద్దరి వ్యవహారం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

srivarshini

Telangana9, Oct 2020, 8:08 PM

బీటెక్ విద్యార్ధిని దుర్మరణం: గో కార్టింగ్ ప్లేజోన్‌ సీజ్, ముగ్గురి అరెస్ట్

గుర్రంగూడ గో కార్టింగ్ ప్లేజోన్‌లో బీటెక్ విద్యార్ధిని శ్రీ వర్షిణి దుర్మరణం పాలైన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ప్రమాదం జరిగిన గో కార్టింగ్ ప్లే జోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.

• undefined

Entertainment2, Oct 2020, 8:02 PM

షర్ట్ బటన్‌ విప్పి ఎద అందాల షోకి తెరలేపిన వర్షిణి సౌందరాజన్‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది హైదరాబాద్‌ బ్యూటీ వర్షిణి సౌందరాజన్‌. సినిమాల్లో కంటే ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో చాలా పాపులర్‌.

• undefined

Entertainment14, Aug 2020, 5:12 PM

సైకిల్ చూస్తే ఆమెకు కాలుతుంది... ఆది సెటైర్ కి షాకైన రోజా..!

జబర్దస్త్ లో హైపర్ ఆది పంచ్ ల పవర్ అందరికీ తెలిసిందే. నాన్ స్టాప్ పంచ్ లతో నవ్వించే హైపర్ ఆది స్కిట్ కోసం షో మొత్తం చూసేవారు కూడా ఉన్నారు. తన టీం మెంబెర్స్ పై ఆయన వేసే జోకులు మంచి హాస్యం పంచుతాయి. ఐతే ఆయన పంచ్ ల దాడి అప్పుడప్పుడు జడ్జెస్ పైన కూడా ఉంటుంది.

கண்களில் மாயா வலைவீசும் வர்ஷினி

Entertainment12, Aug 2020, 3:12 PM

మేనకోడలని రూమ్ లోకి రానిస్తే, అలాంటి పనులు చేసి విసిగించిందట

అత్యంత ప్రేక్షాదరణ కలిగిన రియాలిటీ షో యాంకర్ వర్షిణి సుందరరాజన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా తన ఫోటోలు, వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా, అవి ఆసక్తి రేపుతున్నాయి.

• undefined

Entertainment5, Aug 2020, 8:21 AM

`మర్డర్‌`పై కేసు.. వర్మని కోర్టుకీడ్చిన అమృత వర్షిణి

`మర్డర్‌` పేరుతో సినిమా తీస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌లో తప్పు చేస్తే చంపడం తప్పా అనే డైలాగులు వాడారు. అమృత భర్త ప్రణయ్‌ని హత్య చేసిన మాదిరిగానే సినిమాలోని సీన్‌ని పెట్టారు. దీంతో దీనిపై అమృత అభ్యంతరం తెలిపారు. సినిమా చిత్రీకరణను ఆపాలంటూ.. మృతుడు ప్రణయ్‌ భార్య, మృతి చెందిన మారుతిరావు కూతురు, కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన పెరుమాల్ల అమృత గత నెల 29న నల్గొండ జిల్లా కోర్టులో సివిల్‌ దావాను దాఖలు చేశారు.

Big Boss 4

Entertainment21, Jul 2020, 7:30 PM

'బిగ్ బాస్ 4 ' కంటెస్టెంట్స్.. క్వారంటైన్ కండీషన్

బిగ్ బాస్ 4కి సంబంధించిన ఆఫీషియల్ లోగోను కూడా విడుదల చేసింది. ఈ హంగామా చూస్తూంటే...మరో రెండు మూడు వారాల్లో షో మొదలు కానుందని అర్దమవుతోంది. ఈ నేపధ్యంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపధ్యంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైరల్ అవుతున్న లిస్టు ఏంటో ఓ లుక్కేద్దాం.

• undefined

Telangana22, Jun 2020, 4:42 PM

ఆర్జీవీ మర్డర్ సినిమా: అమృతవర్షిణి ప్రకటనకు బాలస్వామి ట్విస్ట్

రామ్ గోపాల్ వర్మ తీయబోయే మర్డర్ సినిమాపై అమృత వర్షిణి వ్యాఖ్యల సంఘటన మలుపు తిరిగింది. అమృత వర్షిణి చేసినట్లు వచ్చిన వార్తలపై ఆమె మామ, ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు.

• undefined

Entertainment18, Jun 2020, 4:31 PM

హాట్ ఫోటోలతో అలరిస్తున్న యాంకర్ వర్షిణి

చందమామ కథలు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ వర్షిణి సౌందరాజన్‌. తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో అలరిస్తోంది వర్షిణి.

• hyper adhi

News20, Mar 2020, 10:05 AM

యాంకర్ వర్షిణితో లవ్ ట్రాక్.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది

యాంకర్స్ కెమిస్ట్రీ గురించి రోజుకో వార్త హల్ చల్ చల్ చేస్తోంది. లాస్య రవి ల నుంచి రష్మీ సుధీర్ ల వరకు లవ్ ట్రాక్ రూమర్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షోలో యాంకర్స్ చేసే హడావుడి కూడా ప్రేక్షకుల అనుమానాలకు మరీంత బూస్ట్ ఇస్తున్నాయి.

• Anchor Varshini

News15, Mar 2020, 5:12 PM

కుర్ర యాంకర్ హాట్ ఫోటోస్.. నడుము అందాలతో సెక్సీగా..

తెలుగులో అనసూయ, రష్మీ లాంటి అందాల యాంకర్స్ ఉన్నారు. యంగ్ బ్యూటీ వర్షిణి కూడా అందమైన యాంకర్ గా పాపులర్ అవుతోంది.

• amrutha

Telangana14, Mar 2020, 9:17 PM

అమ్మ చెంతకు అమృత, తల్లికి ఓదార్పు: ఒక్కసారిగా భావోద్వేగం

తండ్రి మారుతీరావు చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి ఎట్టకేలకు తన తల్లి గిరిజ వద్దకు వచ్చారు. కూతురిని చూసి గిరిజ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన కుమారుడితో పాటు అమృత తల్లి వద్దకు వచ్చింది.

• Maruthi Rao, Amrutha Varshini

Telangana9, Mar 2020, 11:45 AM

మారుతీ రావు అంత్యక్రియలు: శ్మశానవాటికకు బయలుదేరిన అమృత

తన తండ్రిని కడసారి చూసేందుకు మారుతీ రావు కూతురు అమృత వర్షిణి శ్మశానవాటికకు చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె శ్మశానవాటికకు బయలుదేరారు. భర్త ప్రణయ్ హత్య తర్వాత ఆమె మారుతీరావును చూడలేదు.

• maruthi rao

Telangana9, Mar 2020, 11:17 AM

కూతురిపై ప్రేమతోనే మారుతీ రావు ఆత్మహత్య: ప్రణయ్ హత్య కేసు నిందితుడు కరీం

మారుతీరావు మృతిపై ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, కాంగ్రెసు నాయకుడు కరీం స్పందించాడు. కూతురు అమృత వర్షిణిఫై ప్రేమను చంపుకోలేక మారుతీ రావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆయన అన్నారు.