వర్షం

(Search results - 437)
• undefined

Entertainment21, Nov 2020, 4:52 PM

మహేష్ డుమ్మా కొట్టాడెందుకూ..?

వరుస విజయాలతో జోరుమీదున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ఇబ్బందిపడ్డ ఆయన భరత్ అనే నేను మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తరువాత మహర్షితో మరో హిట్ అందుకున్నారు. ఇక మహేష్ 2020 సంక్రాంతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మహేష్ కెరీర్ బెస్ట్ వసూళ్లు సాధించిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది.

gaddar

Telangana19, Nov 2020, 8:24 PM

ఫెడరల్ ఫ్రంట్‌కు మద్ధతిస్తా: పాలనాదక్షుడంటూ కేసీఆర్‌పై గద్దర్ ప్రశంసలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రజా గాయకుడు గద్దర్ ప్రశంసల వర్షం కురిపించారు. 14 రోజుల కఠోర దీక్ష మామూలు విషయం కాదని గద్దర్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావుకు సైతం తెగించారని కొనియాడారు.

ரோஹித் சர்மா

Cricket13, Nov 2020, 6:33 PM

రోహిత్ శర్మపై ఇర్ఫాన్ పఠాన్ హాట్ కామెంట్... ధోనీ, గంగూలీ కలిస్తే ‘హిట్ మ్యాన్’ అంటూ...

IPL 2020 సీజన్‌లో టైటిల్ గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్య, వరుసగా రెండో సీజన్‌లోనూ టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా ధోనీ సరసన నిలిచాడు. 8 సీజన్లలో ఐదుసార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

According to The Times of India, 50 samples of cricketers will be collected in the UAE.

Cricket12, Nov 2020, 3:32 PM

అప్పుడు ధోనీ చేసిన పని, ఇప్పుడు కోహ్లీ ఎందుకు చేయలేడు... దేశం కంటే ఎక్కువా?

IPL 2020 సీజన్ ముగిసింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి నిరాశపరుస్తూ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఐపీఎల్ పూర్తికాగానే భారీ షెడ్యూల్ కోసం ఆస్ట్రేలియా టూర్‌కి బయలుదేరింది విరాట్ సారథ్యంలోని భారత జట్టు. అయితే సీజన్ ఇంకా ప్రారంభం కాకముందే, విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం మొదలైంది.

• undefined

Cricket6, Nov 2020, 4:46 PM

రిషబ్ పంత్‌కి అంత సీన్ లేదు... ధోనీతో పోల్చడం ఆపండి... గౌతమ్ గంభీర్ కామెంట్!

IPL 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతని ప్లేస్‌ భర్తీ చేయగల వికెట్ కీపర్‌గా గుర్తింపు పొందిన రిషబ్ పంత్, 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో రిషబ్ పంత్‌పై విమర్శల వర్షం కురిపించాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్.

இதற்கிடையே சிந்துவின் தந்தை ரமணா அளித்த பேட்டியில், ‘நாங்கள் சிந்துவுடன் 2 மாதங்கள் தங்கியிருக்க முடியாது. அதனால் தான் அவர் பயற்சிக்காக தனியாக லண்டன் சென்றிருக்கிறார். தேசிய முகாமில் சிந்துவுக்குரிய பயிற்சி முறையாக நடக்கவில்லை. அது மட்டுமின்றி 2018-ம் ஆண்டு ஆசிய விளையாட்டுக்கு பிறகு தலைமை பயிற்சியாளர் கோபிசந்த், சிந்துவுக்கு பயிற்சி அளிப்பதில் ஆர்வம் காட்டவில்லை. அவர் பயிற்சி பெற சரியான பார்ட்னரை வழங்கவில்லை. இங்கு தரமான பயிற்சி அவருக்கு கிடைக்கவில்லை’ என்று குற்றம் சாட்டியுள்ளார்.

Badminton6, Nov 2020, 3:45 PM

రిటైర్మెంట్ పోస్టుపై స్పందించిన పీవీ సింధు... పూర్తిగా చదవకుండా గోల చేశారంటూ...

I Retire... అంటూ సోషల్ మీడియాలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు చేసిన పోస్టు, పెను సంచలనం క్రియేట్ చేసింది. ఇంత త్వరగా సింధు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటూ... ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. అసలు పీవీ సింధు... చేసిన పోస్టులో ఏముంది, సుదీర్ఘ ట్వీట్ సారాంశం ఏమిటని చదివే ఓపిక కూడా లేకపోయింది చాలామందికి. పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వెబ్‌సైట్లు, వార్తా పత్రికలు, వార్తా ఛానెళ్లు కూడా వార్తలు వండేశాయి.

SuryaKumar Yadav

Cricket29, Oct 2020, 4:11 PM

అతనికి అన్యాయం జరిగింది... సోషల్ మీడియాలో సెలక్టర్లపై విమర్శల వర్షం...

IPL 2020 నుంచి ఎందరో యంగ్ క్రికెటర్లు క్రికెట్ ప్రపంచపు దృష్టిని ఆకర్షించారు. ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తితో పాటు కమ్లేశ్ నాగర్‌కోటి, కార్తీక్ త్యాగి, శివమ్ మావి, రవి బిష్ణోయ్, దేవ్‌దత్ పడిక్కల్ వంటి ఎందరో సత్తా చాటుతూ భవిష్యత్తుపై నమ్మకం పెంచుతున్నారు. అయితే కొన్నిసీజన్లుగా నిలకడైన ప్రదర్శన ఇస్తున్నా ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం సెలక్టర్లను మెప్పించలేకపోయాడు.

heavy rains

NATIONAL29, Oct 2020, 11:00 AM

ఈశాన్య రుతుపవనాల ప్రవేశం: చెన్నైలో భారీ వర్షాలు

ఇవాళ చెన్నై నగరంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.గత వారం క్రితమే నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడ పలు ప్రాంతాలు జలమైన విషయం తెలిసిందే.

nitish rana vs DC

Cricket24, Oct 2020, 5:14 PM

KKRvsDC: చితక్కొట్టిన రాణా, నరైన్... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు...

IPL 2020: టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ విఫలం కావడంతో ఒకనాక దశలో 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. అయితే ఆ తర్వాత నితీశ్ రాణా, సునీల్ నరైన్ కలిసి బౌండరీల వర్షం కురిపించారు.

heavy rains

Telangana22, Oct 2020, 5:06 PM

హైద్రాబాద్‌లో భారీ వర్షాలు:పాతబస్తీలో కేంద్ర బృందం పర్యటన

కేంద్ర బృందానికి ప్రవీణ్ వశిష్ట నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో రఘురామ్, ఎస్ కె కుష్వారా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఐదుగురు సభ్యుల బృందం రాష్ట్రంలో రెండు రోజుల పాటు పర్యటించనుంది.

అలాగే ఈ రోజు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు గవర్నమెంటు స్కూళ్లకు ఎందుకుని ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎన్నెన్నో వచ్చిన ప్పటికీ కూడా, మా పేద, మద్యతరగతి పిల్లలకు  ఇంగ్లిషు మీడియం అందజేసినందుకు మీకు చాలా, చాలా ధన్యవాదములు అన్నా. ఇంగ్లిషు మీడియం కోసం పేద, మద్యతరగతి వాళ్లు ప్రైవేటు స్కూళ్లకు పంపలేరు.

Andhra Pradesh22, Oct 2020, 4:11 PM

ఆయన్ను మిగతా రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: జగన్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

hyderabad rains

Telangana21, Oct 2020, 5:47 PM

హైద్రాబాద్ వాసులకు గుడ్‌న్యూస్: రేపటి నుండి తప్పనున్న వర్షం ముప్పు

వచ్చే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

kcr

Telangana21, Oct 2020, 10:19 AM

విద్యార్ధులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్: వరదల్లో సర్టిఫికెట్లు పోతే .. కొత్తవి జారీ

వర్షాల కారణంగా నగరంలోని పలు కాలనీలు ఇప్పటికే నీటిలో మునిగిపోయాయి. వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరికొందరిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలించింది.

బండ్లగూడ నుండి నాగోలు చౌరస్తా వరకు రోడ్ల మీద వరద నీరు చేరింది. దీంతో వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Hyderabad21, Oct 2020, 7:32 AM

మళ్లీ: ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాదులో వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును వర్షాలు వదలడం లేదు. ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడం ప్రారంభమైంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చు.