వరుస బాంబు పేలుళ్లు  

(Search results - 4)
 • blasts

  INTERNATIONAL17, Sep 2019, 7:36 PM IST

  ఆఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 24 మంది మృతి

  ఆఫ్గనిస్థాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 24 మంది ప్రజలు దుర్మరణం పాలయ్యారు. ఆఫ్గాన్ ప్రభుత్వం, అమెరికా దళాలకు వ్యతిరేకంగా తాలిబన్లు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 • Seven JDS leaders missing in sriLanka after bomb blast

  INTERNATIONAL26, Apr 2019, 2:42 PM IST

  వరుస బాంబు పేలుళ్లు: రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా

  శ్రీలంక రాజధాని  కొలంలబోలో  ఈ నెల 21 వ తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నైతిన బాధ్యత వహిస్తూ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి  రాజీనామా చేశారు.

 • bomb blast

  INTERNATIONAL21, Apr 2019, 12:31 PM IST

  శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

  శ్రీలంకలో ఆదివారం నాడు చర్చిలను లక్ష్యంగా చేసుకొని  చేసిన బాంబు దాడులకు 129 మృత్యువాత పడ్డారు. 300 మంది గాయపడ్డారు. వరుస పేలుళ్లతో శ్రీలంక ప్రభుత్వం హై అలర్ట్ విధించింది.

 • blast

  INTERNATIONAL27, Jan 2019, 10:29 AM IST

  ఫీలిప్పిన్స్‌లో వరుస బాంబు పేలుళ్లు.. 19 మంది దుర్మణం

  ఫీలిప్పిన్స్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలోని ఓ చర్చిలో ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపేందుకు గుడిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుడులకు పాల్పడ్డారు.